Krishna Mukunda Murari January 25 2024 Episode 375: ఇంటికి వచ్చిన ఆదర్శ్.. ఆనందంలో భవానీ దేవి.. టెన్షన్లో ముకుంద..?
Krishna Mukunda Murari January 25 2024 Episode 375:కృష్ణ మురారి ఇద్దరూ ఆదర్శనీ ఒప్పిస్తారు. ఇంటికి రమ్మని అడుగుతారు దానికి ఆదర్శ ఓకే అంటాడు. కానీ అక్కడ జరిగే ప్రతిదానికి మీరే బాధ్యులు...