NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama February 1 2024 Episode 34: రెస్టారెంట్లో మాధవ్ గొడవ..మాధవ్ తో సత్య ఎంగేజ్మెంట్.. ఊహించని మలుపు..?

Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights

Satyabhama February 1 2024 Episode 34: సత్య క్రిష్ కోసం రెస్టారెంట్ కి వస్తుంది. హర్ష మైత్రి కూడా సత్య తో పాటు రెస్టారెంట్ కి వస్తారు. సత్య మైత్రితో హర్ష నీ మ్యారేజ్ చెయ్యి నేను ఆ క్రిష్ గాడి సంగతి చూసొస్తాను అని మైత్రితో చెబుతుంది అందుకు మైత్రి సరే అని హర్షం తీసుకొని వేరే వైపుకు వెళ్లి కూర్చుంటుంది సత్య రెస్టారెంట్ లోకి వెళుతుంది. అప్పటికే క్రిష్ రెస్టారెంట్ లో ఉంటాడు. క్రిష్ రెస్టారెంట్ కి వస్తూ వస్తూ మినిస్టర్ కూతుర్ని తీసుకొని వస్తాడు.బాబీతో క్రిష్ మీ వదిన ఇక్కడికి వస్తుంది తన నువ్వు మేనేజ్ చేసి నేను చెప్పిందే టేబుల్ దగ్గర కూర్చోబెట్టు నేను ఆ మినిస్టర్ కూతుర్ని మాయ చేసి అక్కడికి వస్తాను అని అంటాడు.

Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights
Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights

ఇక క్రిష్ చెప్పిన విధంగా మినిస్టర్ కూతుర్ని మాయ చేసి సత్యభామ దగ్గరికి వెళ్దాం అనుకునే టయానికి ఖాళీ అడ్డుపడి నీ చేతిలో గన్నెందుకు అన్నా నాకు ఇచ్చేసేయి నేను జాగ్రత్తగా చూస్తాను అని అంటాడు ఈ టైం లో వదిన దగ్గరికి వెళ్తున్నావ్ కదా ఇప్పుడు గం తీసుకుని వెళ్తే వదినకి డౌట్ వస్తుంది అని అంటాడు అందుకు కృషి కూడా కాళీ నేను అమ్మి గన్ తను చేతిలో పెట్టి సత్యాన్ని కలవడానికి వెళుతూ ఉంటాడు. ఈలోగా అక్కడికి మాధవ్ వస్తాడు మాధవిని చూసిన కాలి షాక్ అవుతాడు ఈ టయానికి వీడు ఎందుకు వచ్చాడురా ఇక్కడికి అని, ఏం జరుగుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటాడు ఇక ఏదో ఒకటి చేసి క్రిష్ సత్య ని కలవకుండా చేయాలి అనుకుంటాడు. మొదట సత్య దగ్గరికి మాధవ్ వెళ్తూ ఉంటే కావాలని ఖాళీ, తన చేతిలో ఉన్న గన్ని షూట్ చేస్తాడు రెస్టారెంట్ అంతా గొడవ గొడవ అయిపోయి అల్లకల్లోలంగా మారి ఎవరి దారి వాళ్ళు వెళ్తూ పరిగెడుతూ ఉంటారు అప్పుడే మాధవ్ సత్య ఎదుట నిలబడతాడు ఏంటి సత్య ఎక్కడున్నావ్ అని అడిగేలోపే అక్కడంతా గొడవ జరుగుతూ ఉంటుంది కాబట్టి సత్యం తీసుకొని బయటికి వెళ్లిపోతాడు. సత్య రెస్టారెంట్ లో నుంచి ఆ క్యాబిన్లో నుంచి బయటికి రాగానే క్రిష్ అదే క్యాబిన్ ఎదురుగా నించుంటాడు అక్కడ క్రిష్ పంపించిన బొకే ఉంటుంది కానీ సత్యం ఉండదు కానీ సత్యం ఎక్కడికి వెళ్ళిందో అనుకుని కంగారు పడతాడు ఇక ఈ గొడవతో సత్య భయపడి పారిపోయిందనుకుంటాడు క్రిష్.అసలు ఈ గొడవకి కారణమైన ఖాళీ దగ్గరికి వెళ్లి కాళీ కాలర్ పట్టుకుని అసలు ఎందుకు షూట్ చేశావు గన్నును ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది? నా ప్లాన్ అంతా అప్సెట్ చేశావు నా సంతోషాన్ని దూరం చేశావని క్రిష్ కొట్టబోతాడు ఖాళీ వెంటనే అన్నా సారీ నేను కావాలని చేయలేదు బై మిస్టేక్ లో అలా జరిగిపోయింది అని కవర్ చేస్తాడు.

Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights
Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights

నా రివాల్వర్ నాకు ఇచ్చేసేయని క్రిష్ రివాల్వర్ చేతిలోకి తీసుకోగానే అప్పుడే అక్కడికి మాధవ వచ్చి క్రిష్ పట్టుకుంటాడు. అంటే ఇప్పుడు రివాల్వర్ పిలిచింది నువ్వే అన్నమాట రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావురా ఇప్పుడు పోలీసులు నుంచి నేను తప్పించడానికి ఆస్కారమే లేదు కచ్చితంగా నేను అరెస్ట్ చేయిస్తాను అని మాధవ్ క్రిష్ తో గొడవపడతాడు కృష్ణుడా మాధవిని నాకు అసలే చాలా కోపంలో ఉంది ఇప్పుడు నువ్వు నన్ను కదిలిచ్చి అనవసరంగా డేంజర్ లో పడొద్దు ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు నీకు అంత దమ్ముంటే షూట్ చేయరా అని అంటాడు మాధవ్. ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటాడు మాధవ్ రెస్టారెంట్లో రచ్చ రచ్చ చేసేస్తాడు ఇక కృష్ణుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇప్పుడు గొడవలు ఎందుకు అన్నా వెళ్లిపోదాం పద అని తీసుకెళ్లిపోతారు. మాధవి ఇప్పుడు తప్పించుకున్నావు రా ఈసారి అయితే మాత్రం తప్పించుకోలేవు అని అంటాడు.

Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights
Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights

ఇంటికి వచ్చిన సత్యని క్రిష్ ని కలవనందుకు చాలా బాధపడుతుంది. నేను అసలు కలుద్దాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటుంది అంతలో మైత్రి వామ్మో కొంచెం సేపట్లో అల్లకల్లోలం జరిగిపోయింది నువ్వు క్రిష్ కోసమా అక్కడికి వెళ్లడం అదే టైం కి మాధవ్ అక్కడికి రావడంతో నాకేం చేయాలో తెలియలేదు ఏదో ఒక విధంగా గండం కట్టేసి మాధవ్ మాత్రమే నీ కంటపడ్డాడు. మాతో నిన్ను మాత్రమే చూసాడు నువ్వు క్రిష్ ఇద్దరూ మాధవ్ ఎదుట పడినట్టు అయితే ఏమై ఉండేది అని అంటుంది నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేసే దానివి కదా అని అంటుంది సత్య.

Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights
Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights

ఇక సత్య ఎంగేజ్మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు పంతులుగారు ఫోన్ చేసి మాధవ తండ్రితో రేపే ఎంగేజ్మెంట్ కి మంచి ముహూర్తం అని చెప్తాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ విషయాన్ని మాధవ్ ఫ్యామిలీ తెలియజేస్తుంది ఇక కొంత కంగారు పడిన తరువాత తొందరగా ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు సత్తి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాధవ్ చాలా సంతోషంగా ఉంటాడు సత్య ఎంగేజ్మెంట్ రేపే అని తెలిసి చాలా సంబరపడతాడు. మైత్రి సత్యని భయపెడుతుంది రేపు ఎంగేజ్మెంట్ అని తెలిస్తే నీ రెండో కృష్ణుడి వచ్చి ఏం గొడవ చేస్తాడు ఏంటో అందులో నిన్న నువ్వు కలవనందుకు తన్నీ మీద కోపంతో రేపు వచ్చి ఎంగేజ్మెంట్లో అందరి ముందు నీ గురించి బయట పెట్టి నీకు తాళి కడతాడేమో అని అంటుంది. ఆ మాటలకు సత్యం కూడా భయపడుతుంది రేపు ఎంగేజ్మెంట్ అన్న విషయం కృషికి తెలియకుండా ఉండాలి అని ఇద్దరు అనుకుంటారు.

Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights
Satyabhama Today Episode February 1 2024 Episode 34 Highlights

ఇక క్రిష్ మాత్రం చాలా కోపంగా ఉంటాడు ఖాళీ వల్ల సత్యాన్ని కలవాలనుకున్నది మిస్ అయిపోయినందుకు చాలా బాధపడి కోప్పడతాడు ఇక ఇంటికి వెళ్లిన రేపు ఉదయం నీటుగా రెడీ అయ్యి సత్యని కలవాలి అని అనుకుంటాడు. ప్రత్యేకముందు వాళ్ళ నాన్ననైనా కలవాలి తనతో మా పెళ్లి గురించి చెప్పాలి అని అనుకుంటాడు. ఇక నీట్ గా రెడీ అయ్యి ఉదయాన్నే క్రిష్ బయటకి వెళ్తుంటే వాళ్ళ నాన్నమ్మ ఎక్కడికి అని అడుగుతుంది అందుకు క్రిష్ నేను నా సంపంగి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నతో విషయం మొత్తం చెప్పి నీ కూతురితో నాకు ఇచ్చి ఎంగేజ్మెంట్ చేయమని అడుగుతాను అని అంటాడు.క్రిష్వాల నానమ్మ మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఏం చేస్తావు అని అంటే ముందు నేను వాళ్ళింటికి వెళ్లి సతి వాళ్ళ నాన్నని ఒప్పించి ఆ తర్వాత సత్యం కూడా ఒప్పించి అప్పుడు మా బాబు గురించి ఆలోచిస్తాను అంటాడు నేనంటే సత్తి ఉన్నట్టు నేననే అర్థమైంది నేను ఇచ్చిన చీర కట్టుకొని రెస్టారెంట్ కి వచ్చింది కాబట్టి నాకు కచ్చితంగా నమ్మకం ఉంది సత్యకి నేనంటే ఇష్టం అని అందుకే వాళ్ళింట్లో చెప్పడానికి వెళ్తున్నాను అని అంటాడు.

ఇక సత్య వాళ్ళ ఫ్యామిలీ అంతా మాధవి ఇంటికి వస్తారు ఎంగేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉంటారు సత్యని చూసి మాధవి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించి ప్రేమతో కోడలికి చీర పెట్టి లోపలికి ఆహ్వానిస్తుంది. మాధవ్ కూడా చాలా సంతోషిస్తాడు ఇక మాధవ్ సత్య కోసం తెచ్చిన చీరని వాళ్ళ అమ్మ సత్యకు ఇచ్చి ఈసారి కట్టుకొని రమ్మని అంటుంది. ఇక సత్యసారీ కట్టుకోవడానికి లోపలికి వెళ్తుంది.సతిని చూడడానికి మాధవ్ రూమ్ దగ్గరికి రెడీ వస్తాడు సత్య చెల్లెలు సంధ్య మాధవ్ ని ఆటపట్టిస్తూ ఉంటుంది అక్కని మీరు ఇచ్చిన శారీలో ఎలా ఉందో చూడ్డానికి వచ్చారు కదా అని అంటుంది అందుకు, మాధవ్ సిగ్గుపడతాడు అయితే మీరు ఇలా చూడడం కాదు బావగారు అని తలుపు దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలుస్తుంది సంధ్య ఏంటో చెప్పు అని అంటుంది వాళ్ళమ్మ ఒకసారి తలుపు తీస్తే బావగారికి కావాల్సింది లోపల ఉందంట చూసుకొని వెళ్తారు అని అంటుంది సంధ్య అందుకు సత్య సిగ్గుపడుతుంది అప్పటికి సత్య ని చాలా అందంగా రెడీ చేసి ఉంటారు.

రేపటి ఎపిసోడ్ లో ఊహించని విధంగా సత్య ఎంగేజ్మెంట్ కి క్రిష్ వస్తాడు. సత్య వాళ్ళ నాన్నని కలవడానికి సత్య ఇంటికి వెళ్తాడు క్రిష్ అక్కడ వాళ్ళ నాన్న లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికే వచ్చిన కాళీ అన్న నీకు ఒక విషయం అర్జెంటుగా చెప్పాలి అవతల సత్య ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్తాడు. కాళీ అన్నమాట విని కోపంతో క్రిష్ ఎంగేజ్మెంట్ జరిగే ఇంటికి వెళ్లి సత్య ఎదుట నిలబడతాడు ఇక అక్కడే ఉన్న సత్య తండ్రి విశ్వనాథన్ బాబు నీకు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు నేను మీతో మాట్లాడడానికి రాలేదు మీరు పెట్టే బిర్యాని తినడానికి రాలేదు నేను వచ్చింది మీ అమ్మాయి సత్య నేను ప్రేమించుకుందాం అన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పడానికి అని అంటాడు ఆ మాటలకు సత్యతో పాటు ఇంట్లో అందరూ షాక్ అవుతాడు మాధవి కూడా షాక్ అవుతాడు. ఊహించని ఈ మలుపుతో సీరియల్ ఎటు వెళ్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే

Related posts

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N