NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama: మహదేవయ్యతో గొడవపడిన సత్యభామ.. కాళీ చేసిన పని గురించి క్రిష్ కి తెలియనుందా?

Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights

Satyabhama: సత్య, క్రిష్ ఇద్దరి మధ్య కాళీ,వివాదాలు పెట్టడానికి కారణం అవుతాడు కాళీ సత్య మనసులో క్రిష్ మీద చాలా కోపం వచ్చేలా చేస్తాడు అలానేకృష్ణ మాత్రం సత్య ఇంకా నిన్ను ప్రేమిస్తుందని నీకోసం ఇంకా తన ఎదురు చూస్తుందని లేనిపోని ఆశలన్నీ కృషికి పుట్టిస్తాడు కాళీ చెప్పిన మాటలు విని నిజం అనుకోని సత్య ఇంట్లో వాళ్లకు భయపడి తనని ప్రేమించిన విషయం చెప్పడం లేదని అనుకొని ఎలాగైనా మాధవతో సంబంధం క్యాన్సిల్ చేయించాలని ఫిక్స్ అవుతాడు. అందుకు మంచి ప్లాన్ ప్రకారం క్రిష్ మాధవ్ కి ఎదురుపడి నువ్వు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలి సత్య నాది అని బెదిరిస్తాడు సత్య తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మీ అమ్మ బాబుని తీసుకొని నువ్వు ఇకనుంచి అమెరికా వెళ్ళిపోకపోతే నేనేం చేస్తానుఅనేది నీ ఊహకే వదిలేస్తున్నాను ఇదే చివరి వార్నింగు అని మాధవిని బెదిరించి వెళ్లిపోతాడు క్రిష్.

Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights
Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights

మాధవ్ జరిగిన విషయాన్ని సత్య వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేస్తాడు సత్యవాళ్ళ ఫ్యామిలీ మాధవ్ చెప్పిన మాటలకు భయపడుతుంది అప్పటికే ఖాళీ చేసిన పది పనికి సత్య ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు సత్య ఇంటి గోడల మీద సత్య కృష్ణ ప్రేమాయణం అని రాసి ఉంటుంది అది చూసి అక్కడ జనాలందరూ సత్య గురించి తప్పుగా మాట్లాడుతారు ఇంట్లో అందరూ అవన్నీ చూసి బాధపడతారు ఇక గోడల మీద సత్యా కృష్ణ ఫొటోలను విశ్వనాథం జరపాలని చాలా ప్రయత్నిస్తాడు ఇదంతా కాళీ దగ్గరుండి చేసి వాళ్ళు బాధపడడం కూడా కాళీ అక్కడే నిలబడి చూస్తూ ఆనందపడతాడు నన్ను చంప మీద కొట్టి జాతరలో తప్పు చేశావు సత్య ఇప్పుడు నీ బతుకు మీద కొట్టాను చూడు అని ఖాళీ ఆనందపడుతూ ఉంటాడు. విశ్వనాథం ఫ్యామిలీ మొత్తం బాధపడుతూ ఉంటుంది సత్య కూడా చాలా బాధపడుతుంది తనకు జరిగిన అవమానానికి ఎలా బయటికి రావాలో అని ఇంట్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. హర్ష మాత్రం మనం తెగించకపోతే ఎప్పటికీ ఇలానే బాధపడుతూ ఉంటాం నాన్న మనం వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటాడు ఈ మాటలన్నీ కూడా కాళీ వినేస్తాడు ఇక వెంటనే కాళీ క్రిష్ దగ్గరికి వెళ్తాడు.

Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights
Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights

కాళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తున్నారు అన్న విషయాన్ని క్రిష్ కి చెప్తాడు విశ్వనాథం కుటుంబం మొత్తం నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిందన్న అని క్రిష్ కి చెప్పగానే క్రిష్ నా మీద కంప్లైంట్ ఇచ్చేది ఎవర్రా అని అంటే ఆ సత్య వాళ్ళ అన్నయ్య హర్ష నీ మీద ఫేక్ కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరాడు ఇప్పుడు నీ మీద కంప్లైంట్ ఇచ్చిన అరెస్ట్ చేయిస్తారు అని కాళీ క్రిష్ తో చెప్తాడు. క్రిష్ అసలు ఈ ఊర్లో మనల్ని అరెస్ట్ చేసే మగవాడే లేడురా నువ్వేం టెన్షన్ పడకు అయినా ఫేక్ కంప్లైంట్ ఇస్తే నన్ను అరెస్ట్ చేస్తారా దానికి నా సత్య వచ్చి సాక్ష్యం చెప్తుందా అని అంటాడు అవునన్నా సాక్ష్యం చెప్తుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ బలవంతం చేసిన సాక్ష్యం చెప్పిస్తారు అని కాళీ ఆడడంతో అయితే ఏదో ఫేక్ కంప్లైంట్ మనమే ఇద్దాం రా రివర్స్లో అసలు ఫేక్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉండాలో కూడా వాళ్ళకి తెలియాలి కదా అని అంటాడు మరి ఇప్పుడు ఏ కంప్లైంట్ ఇస్తావన్న వాళ్ళ మీద అని అంటాడు ఖాళీ దగ్గరికి వెళ్లి చేయి చాపి చేతిలో ఖాళీ ని గన్ తో షూట్ చేస్తాడు అదేంటన్నా నీకు ఐడియా ఇచ్చినందుకా నా చేతిలో గన్ పేల్చావు అని ఖాళీ విపరీతంగా బాధపడుతూ ఉంటాడు. చేతికి హోల్ పడుతుంది పక్కనే ఉన్న ఫ్రెండ్ కట్టు కడతాడు. ఫేక్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ మాత్రం డోర్స్ ఉండాలి రా ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా అని అంటాడు. ఇప్పుడు సత్య అన్న హర్ష నిన్ను షూట్ చేసిండు అని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు చూడు ఏమవుతుందో అని క్రిష్ నవ్వుతాడు.

Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights
Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights

మరుసటి రోజు ఉదయం, సత్యా ఫ్యామిలీలో హర్ష విశ్వనాథం ఇద్దరూ బయలుదేరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అవుతారు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు రావడంతోనే ఇక్కడ హర్ష ఎవరు అని హర్షా అని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తారు ఎందుకు అరెస్ట్ చేయాలో చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని సత్య అడగడంతో కాళీ అనే పెద్దమనిషిని ఎంతో షూట్ చేశాడు క్రిష్ నీ చంపాలని చూసాడు అందుకే మీ అన్నని అరెస్ట్ చేస్తున్నామని అంటారు దానికి సత్య అడ్డుపడుతుంది విశ్వనాథం వచ్చి చెబుతాడు పోలీస్ స్టేషన్ కి హర్షిని తీసుకొని వెళ్తారు. సత్య అంత బతిమిలాడిన పోలీసులు వినరు ఇంకా ఆమెని కూడా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు దాంతో విశ్వనాథం నువ్వు ఏం మాట్లాడద్దు సత్య నేను వెళ్తాను అన్నతో పాటు అని అతను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు.

Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights
Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights

హర్ష వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చేసరికి అక్కడ క్రిష్ కుర్చీలో కూర్చొని ఉంటాడు. హర్ష క్రిష్ నీ చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న బాబి ఏందన్నా నీ బావమరిది చూపులతోనే కాల్చేసేలా ఉన్నాడు అని అంటాడు దానికి వాడికి కళ్ళు మాత్రమే మండుతున్నాయి రా నాకు ఒళ్లంతా మండుతుంది అయినా కానీ నేను సైలెంట్ గా కూర్చోలేదు నవ్వుతూ అందరిని పలకరించట్లేదు అని అంటాడు అక్కడే ఉన్నాయి ఎస్ఐ గారిని చూసి హర్ష ఏంటండీ రౌడీ గాడు మీతో చేతులు కలిపాడా అని అంటాడు కాదు నేనే పోలీసులతో చేతులు కలిపాను అని క్రిష్ అంటాడు. లోపలికి వచ్చిన విశ్వనాథం ఏంటి బాబు ఈ గొడవ మీరు ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు అని క్రిష్ ని అడుగుతాడు దానికి క్రిష్ మీరు నా మీద ఫేక్ కంప్లైంట్ ఇద్దామనుకున్నారు నేను రివర్స్ లో ఫేక్ కంప్లైంట్ ఇచ్చాను దాంట్లో తప్పేముంది అయినా నీ కొడుకు నా గురించి తెలియక ఇలా చేస్తున్నాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు అని అంటారు. హర్ష నాన్న వాడి మాటలు ఏం పట్టించుకోవద్దు మనం వచ్చిన పని కానిద్దాం మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. వాన్ని కూడా బొక్కలు వేస్తారు అని అడంగల్ని వెంటనే క్రిష్ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి, హర్షా నుదురు దగ్గర షూట్ చేయాలని చూస్తాడు. విశ్వనాథం పెళ్లి ఆపుతాడు బాబు ఈ గొడవలన్నీ వద్దు అని అంటాడు. గొడవలు మొదలుపెట్టిందే మీరు, ఈ క్రిష్ నీ కత్తితో చంపాలని చూస్తే బుల్లెట్ తో ముందుగా మిమ్మల్ని చంపేస్తాడు అని అంటాడు. పిల్లి లాంటి మీకే ఇన్ని తెలివితేటలుంటే పులి లాంటి వాడిని నాకు ఎన్ని తెలివితేటలూ ఉండాలి అని అంటాడు. నాన్న మీరు వాడి మాటలు పట్టించుకోవద్దు కంప్లైంట్ ఇవ్వండి అని అంటాడు హర్ష.. దమ్ముంటే కంప్లైంట్ ఇవ్వండి తర్వాత జరిగేది నేను చూసుకుంటాను మీకు నేను చెప్తుంటే అర్థం కావట్లేదు కదా అని అంటాడు క్రిష్..

Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights
Satyabhama Today Episode February 10  2024 Episode  41 Highlights

మహాదేవయ్య ఇంటికి వెళ్లిన సత్య క్రిష్ గురించి తప్పుగా చెప్తుంది. తన కొడుకు గురించి ఎవరో అమ్మాయి వచ్చి ఇంటి ముందు మాట్లాడడం మహాదేవ సహించలేక పోతాడు మహదేవయ్య కోపానికి కృష్ణుడా భయపడతాడు సత్య గురించి మహాదేవయ్యకి నచ్చ చెప్పాలని చూస్తాడు సత్య తను ప్రేమిస్తున్న అమ్మాయి అని మహదేవయ్యతో క్రిష్ చెప్పాలనుకుంటాడు అప్పటికే సత్యా అనే మాటలకు మహదేవయ్య చాలా కోపంగా ఉంటాడు సత్య మాత్రం మహాదేవయ్య కోపాన్ని పట్టించుకోకుండా కొడుకుని పెంచడం జాతకాలేదు పశువుని పెంచినట్టుగా పెంచావు ఊరి మీద వదిలేస్తే నాలాంటి ఆడపిల్లలు ఎంతమందిని బలి చేసుకుంటున్నాడు నీకు తెలుసా అసలు ఇలానే నా కొడుకుని పెంచేది అని అంటుంది అప్పుడే క్రిష్ అక్కడికి వచ్చి సత్తి కూడా సత్తితో కూడా బాధిస్తూ ఉంటాడు మా నాన్నతో ఏమీ మాట్లాడొద్దని కానీ సత్య వినకుండా మాట్లాడుతూనే ఉంటుంది ఇంట్లో అందరూ కూడా మహదేవ ఏం చేస్తాడు సత్యం అని భయపడుతూ ఉంటారు అనుకున్నట్టుగానే మహదేవ్ ఇంకొక మాట నా కొడుకు గురించి మాట్లాడుతూ నేను షూట్ చేస్తాను అని గన్ తీస్తాడు. సత్య మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎదురు నిలబడుతుంది ఇక మహాదేవయ్య కోపానికి సత్య భలిగానుందా లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే

Related posts

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri