NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Valentines Day: “వాలెంటైన్స్ డే” నాడు కూతురుకు సంబంధించి స్పెషల్ పోస్ట్ పెట్టిన ఉపాసన..!!

Valentines Day: నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ప్రేమకు సంబంధించి రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తారీకు వాలెంటైన్స్ డేనీ ప్రేమికులు చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ఈసారి కూడా ఎవరికి వారు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. సింగిల్స్ వెరైటీగా రకరకాల పోస్టులు పెడుతూ వైరల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన వాలెంటెన్స్ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు. తమ కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ కి ఇన్ఫినిటీ లవ్ సింబల్ జత చేశారు.

Upasana A special post for daughter on Valentines Day

అంతులేని ప్రేమ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ తో తనను రామ్ చరణ్ అంతగా ప్రేమిస్తున్నారు వివరించారు. ఉపాసన లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు వాలెంటెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు గత ఏడాది క్లీంకార పుట్టడం జరిగింది. చరణ్ కి కూతురు పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలు అనేక శుభాలు జరిగాయి. వరుణ్ తేజ్ పెళ్లి కావటంతో పాటు రామ్ చరణ్ నటించిన “RRR” కి అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు రావడం ఆస్కార్ గెలవడం జరిగింది. మొన్ననే మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది.

Upasana A special post for daughter on Valentines Day

క్లీంకార ఎంతో అదృష్టవంతురాలుగా మెగా కుటుంబ సభ్యులు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పుట్టిన తర్వాత వచ్చిన వాలెంటెన్స్ డే నాడు ఉపాసన చేసిన ఈ స్పెషల్ పోస్ట్ కి ఫ్యాన్స్ నుండి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే నెల నుండి బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఈ సినిమా కోసం ఇటీవలే చరణ్ తన లుక్ పూర్తిగా మార్చుకోవడం జరిగింది.

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N