NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights

Guppedantha Manasu February 24 2024 Episode 1008: అనుపమ ఏంటి పెద్దమ్మ నువ్వు మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తున్నాడని నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదా నేను అంత టెన్షన్ పడేదాన్ని కాదు కదా అని అంటుంది వాళ్ళ పెద్దమ్మతో. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఏంటి అనుపమ నేను ముందే చెప్పాను కదా వాడు భోజనానికి వెళుతున్నాడు అని చెబితే నువ్వేమన్నావు వెళితే వెళ్ళనివ్వు ఇక రావద్దని చెప్పు అక్కడే ఉండు మను అన్నావా లేదా అంటుంది. అనుపమ అవును పెద్దమ్మ నువ్వు నాకు ఏదైనా వాడి గురించి ఈమధ్య చెప్పడం లేదు అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights
Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights

అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఏంటో ఈ అనుపమ నాకు ఇప్పటివరకు అర్థమే కాదు మను కూడా అంతే వాడు కూడా అర్థం కాదు వీళ్ళిద్దరూ నాకు అసలే అర్థం కారు అని అనుకుంటూ ఉంటుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ . మను భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు తరువాత మనసులో ఇంకా ఎన్నాళ్లు నాయి అజ్ఞాతవాసం అందరూ నన్ను హలో ప్రశ్నిస్తున్నారు నువ్వు ఎవరు నీ పేరెంట్స్ ఎవరు మీ ఊరు ఏంటి అని అడుగుతున్నారు ఇంకా ఎన్నాళ్లు

Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights
Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights

నాలో నేనే కుమిలిపోవాలి నేను అందరిలో ధైర్యంగా ఇది నా జీవితం అని ఎప్పుడు చెప్పాలి అనుకుంటాడు. అనుపమ కూడా మనసులో ఇలా అనుకుంటుంది అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది నా తలరాత ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది ఇప్పుడు ఏది జరగాలో ఆ విధి నిర్ణయిస్తారు అప్పటివరకు ఆగాలి అంటు మనసులో అనుకుంటూ ఉంటుంది.

Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights
Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights

కట్ చేస్తే వసుధారా మనసులో అసలు ఏంటి అనుపమ మేడం ఎప్పుడూ మను గారిని చూసినప్పుడల్లా తనలో ఏదో తెలియని టెన్షన్ మొదలవుతుంది అంతసేపు బాగానే ఉంటుంది మనూని చూడగానే సైలెంట్ అయిపోతుంది ఏమీ మాట్లాడదు ఇంతకుముందు భోజనం చేసేటప్పుడు కూడా మనుకి పొర పోవడంతో ఒక తల్లి లాగా తల నిమురుతూ ఎంతో ప్రేమను చూపించింది నాకు తెలిసి అనుపమ మేడంకి మను గారికి ఏదో బంధం ఉంది అనిపిస్తుంది కానీ అది వాళ్ళు బయట పెట్టడం దానికి కారణ మామయ్య మనూని నీ తల్లిదండ్రులు ఎవరు నువ్వు ఎక్కడుంటావ్ అని అడిగితే కూడా మనుగారికంటే ముందే అనుపమ మేడం సమాధానం చెప్పింది దీన్ని బట్టి వీళ్లిద్దరి మధ్య ఏదో బంధం ఉందని అర్థం అవుతుంది అలా అయితే మను వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటుంది వసుధారా.

Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights
Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights

కట్ చేస్తే రవీంద్ర మహేంద్ర కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు మహేంద్ర ఎందుకు అన్నయ్య ఏం పని అని అడుగుతాడు. రవీంద్ర చెబుతాను గాని ముందు నువ్వు ఇంటికి వచ్చేసేయ్ అని అంటాడు. మహేంద్ర అలాగే అన్నయ్య ఇప్పుడే వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు. వసుధార ఏంటి మా అన్నయ్య ఎటు బయలుదేరుతున్నావ్ అని అడుగుతుంది. మహేంద్ర అవునమ్మా వసుధార అన్నయ్య ఫోన్ చేశాడు ఇంటికి రమ్మని పిలిచాడు అందుకే వెళుతున్నాను అని చెబుతాడు.వసుధర అయితే నేను వస్తాను మామయ్య అని అంటుంది. మహేంద్ర వద్దులేమ్మా అన్నయ్య నన్ను మాత్రమే రమ్మన్నారు అంటాడు.అనుపమ అదేంటి మహేంద్ర వసుధార వస్తే ప్రాబ్లం ఏంటి ఏదైనా ఉంటేనే కదా రవీంద్ర సార్ రమ్మంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే వసుధర క్లియర్ చేస్తుంది కదా తనని కూడా తీసుకువెళ్ళు అంటుంది.

Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights
Guppedantha Manasu Today Episode February 24 2024 Episode 1008 Highlights

మహేంద్ర వద్దులే అనుపమ నేను ఒక్కడినే వెళ్లి వస్తాను ఆ శైలేంద్ర ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అమ్మ కాలేజీకి అంటాడు. దేవయాని వావ్ శైలేంద్ర నీ బుర్ర బుర్ర నాన్న నీ బుర్రలు ఇన్ని తెలివితేటలు పెట్టుకొని నువ్వు ఏడుస్తూ ఎలా కూర్చుంటావు చెప్పు నువ్వు వేసి నా ఫ్యాన్ కు ఈ దెబ్బతో వసుధారపు మహేంద్రకు మనస్పర్ధలు వస్తాయి ఇక వసుధారా బిక్కముఖం వేసుకొని కాలేజీ నుండి బయటికి వెళ్లిపోతుంది చూడు అని అంటుంది దేవయాని

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri