NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram March 1 2024 Episode 1192: ఆర్య వాళ్ళ ఇంటికి వచ్చే శాంతమ్మ కాళ్ళ మీద పడుతున్న మానసి..

Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights

Prema Entha Madhuram March 1 2024 Episode 1192:  పదో తరగతి చదివే దాకా కూడా బాబాయ్ ఇక్కడే స్నానం చేసే వాడా సేమ్ అని అక్కి అంటుంది. ఏంటి బ్రో వీళ్ళ ముందు నన్ను ఇలా ఇరికించావు అని నీరాజ్ అంటాడు. సార్ మీరు కూడా ఇక్కడే స్నానం చేసేవారా అని అను అంటుంది. అందుకే కదా పక్కింటి రాణి ఎదురింటి మౌనిక నాకు సైట్ కొడుతున్నారు అని ఆర్య అంటాడు. ఊరుకోండి సార్ మీరు అని అను అంటుంది. నీరజ్ పిల్లల మీద నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇంతలో పద్దు సుబ్బు అక్కడికి వస్తారు. చూడమ్మా బాబాయి మా మీద నీళ్లు పోస్తున్నాడు అని అక్కి అంటుంది. ఏంటి నీరజ్ సార్ మీరు కూడా చిన్న పిల్లల అని పద్దు అంటుంది. మీరేమైనా అనండి పద్దు గారు ఈరోజు మాత్రం వాళ్ళని నేను తడపాల్సిందే అని నీరజ్ అంటాడు. నీరజ్ ఇప్పటికే లేట్ అయిపోయింది స్నానం కానివ్వరా వాళ్లకి అని శాంత అంటుంది. నమస్కారం శాంతమ్మ గారు అని సుబ్బు అంటాడు.

Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights
Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights

నమస్కారం సుబ్బు బావున్నారా పద్దు అని శాంతమ్మ అడుగుతుంది. అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అను అడుగుతుంది.మీ ఆరోగ్యం ఎలా ఉంది సుబ్బు గారు అని శాంత అడుగుతుంది.మనవడు మనవరాలు అల్లుడు కూతురు తన కళ్ళ ముందు సంతోషంగా ఉంటే తన ఆరోగ్యానికి ఏంటమ్మా ఎగిరి గంతులు వేస్తున్నాడు అని పద్దు అంటుంది.పద్దు నీ మనసు చాలా మంచిది. పిల్లలకి నువ్వేతలంటు స్నానం చేయించు అని శాంతమ్మ అంటుంది. పద్మావతి అక్కికి అభాయ్ కి తలంటు స్నానం పోస్తూ ఉంటుంది. అక్కడే నిలబడి అందరూ చూస్తూ ఆనందిస్తారు. పద్దు ఎంతసేపు పోస్తావు పిల్లలకి జలుబు చేస్తుంది తల తుడుచు అని సుబ్బు అంటాడు. నీకే ప్రేమున్నట్టు మాట్లాడతావ్ ఏంటి సుబ్బు నాకు కారా మనవడు మనవరాలు అని పద్దు అంటుంది. పద్దు అను అభయ్ కి అక్కకి తల తుడిచి టవల్ కడతారు. కట్ చేస్తే, ఇంతలో ఆనంది కూడా టవల్ చుట్టుకొని అక్కడికి వస్తుంది. ఆనంది ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు అని శాంతమ్మ అంటుంది. నేను కూడా స్నానం చేయడానికి వచ్చాను అని ఆనంది అంటుంది. ఆనంది ని చూసిన పిల్లలు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆనంది ఈరోజు మా బర్త్డే కాబట్టి స్పెషల్ గా స్నానం చేస్తున్నా0 నువ్వు చేయకూడదు అని అక్కి అంటుంది.

Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights
Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights

ఈరోజు నా బర్త్ డే కూడా అందుకే స్పెషల్ గా స్నానం చేయడానికి వచ్చాను అని ఆనంది అంటుంది. నువ్వు అబద్దం చెప్తున్నావ్ అందరూ నిన్ను బాగా చూసుకోవాలని చెప్తున్నావ్ అని అక్కి అంటుంది. అక్కి అలా అనకూడదు అమ్మ తప్పు అని ఆర్య అంటాడు. అను ఆ అమ్మాయి ఎవరమ్మా అని పద్దు అడుగుతుంది. అవన్నీ తర్వాత చెప్తానమ్మ ఆ పాపకి స్నానం చేయించు నేను వెళ్లి విలను రెడీ చేస్తాను అంటూ అను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. నేను పూజకు ఏర్పాటు చేస్తాను అంటూ శాంతమ్మ వెళ్లిపోతుంది. పద్దు ఆనందికి స్నానం పోస్తుంది. దాదా అక్కి అన్నట్టు తనను అందరూ స్పెషల్ గా చూడాలని ఇలా అబద్దం చెప్పిందేమో అని నీరజ్ అంటాడు. చిన్నపిల్లల అబద్ధం ఎందుకు చెబుతుంది నీరజ్ అని ఆర్య అంటాడు. ఎందుకైనా మంచిది తనని ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేస్తే మంచిది లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని నీరజ్ అంటాడు. అలా ఎలా పంపిస్తాం నీరజ్ అని ఆర్య అంటాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకో దాదాలేదంటే ముందు ముందు ఇంకేం ఏ జరుగుతుందో అంటూ నీరజ్ వెళ్ళిపోతాడు.

Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights
Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights

పాప నీ పేరేంటమ్మా అని పద్దు అడుగుతుంది. ఆనంది అని పాప చెబుతుంది. మీ అమ్మానాన్న పేరేంటి ఎక్కడుంటారు అని పద్దు అడుగుతుంది. ఆనంది సమాధానం చెప్పకుండా తల నెలకు వేస్తుంది. వచ్చిన కానుంచి ఇదే వరసమ్మ పేరు మాత్రమే చెబుతుంది మిగతా ఏమి మాట్లాడదు సార్ కి ఎక్కడో రోడ్డుమీద కనిపించిందంట ఎవరు లేరని ఇంటికి తీసుకువచ్చారు అని లక్ష్మి అంటుంది. బంగారు బొమ్మలా ఉంది తల్లిదండ్రులు మాత్రం ఎందుకు వదిలేస్తారు చెప్పు పద్దు అంటుంది. పద్దు పిల్ల ముందు అవన్నీ ఎందుకు లోపలికి తీసుకువెళ్ళు అని సుబ్బు అంటాడు. పద్ద నిన్ను నేను రెడీ చేస్తాను అంటూ పద్దు తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే,పిల్లల పనులు నేను చేస్తా అంటే నేను చేస్తా అనే నీరజ్ జెండే గొడవ పడుతూ ఉంటారు. మొదలు పెట్టారా మీ గొడవ అని ఆర్య అంటాడు.సుబ్బు గారు ఎలా ఉన్నారు? పద్దుగారు రాలేదా అని జెండే అంటాడు. వచ్చింది పిల్లలని రెడీ చేస్తుంది పైన అని సుబ్బు అంటాడు.

Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights
Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights

ఇంతలో పద్దు కిందికి వస్తుంది. నమస్తే జెండే సార్ ఎలా ఉన్నారు అని పద్దు అడుగుతుంది. ఇప్పుడే నీ గురించే సుబ్బు గారిని అడుగుతున్నాను మీరే వచ్చారు ఎలా ఉన్నారు పద్దు గారు అని జెండే అంటాడు.అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే, మానసి ఆర్య వాళ్ళ ఇంటికి వస్తుంది. మేడం మీకు లోపలికి ఎంట్రీ లేదు అని వాచ్మెన్ అంటాడు. నేనెవరో తెలుసు కదా నీరజ్ సార్ భార్యని అని మానసి అంటుంది. అందుకే మీకు లోపలికి ఎంట్రీ లేదు మేడం అని సెక్యూరిటీ అంటాడు. హౌ డేర్ యు నీ సంగతి తర్వాత చెప్తాను అని మనస లోపలికి వస్తూ ఉండగా వద్దు మేడం అని సెక్యూరిటీ ఆపుతాడు. అది చూసిన నీరజ్ స్కూల్ దగ్గర వర్క్ అవలేదు ఆఫీసులో వర్క్ ఔట్లేదని ఇంటికి వచ్చింది అని నీరజ్ అంటాడు. నువ్వు ఆగు నీరజ్ అని సెక్యూరిటీని పొమ్మంటాడు ఆర్య. మీరు లోపలికి వెళ్ళండి మేడం అంటూ సెక్యూరిటీ వెళ్ళిపోతాడు. థాంక్స్ బ్రో ఇలా నన్ను లోపలికి రానిచ్చినందుకు కానీ మీతో రెండే విషయాలు మాట్లాడి వెళ్లిపోతాను అని మానసి అంటుంది. ఏం మాట్లాడుతావు మనసి ఆస్తి కావాలా కంపెనీలో షేర్ కావాలా లేదంటే ఈ ఇల్లు కావాలా అని శాంతమ్మ అంటుంది. నువ్వేం చెప్పినా ఇక్కడ వినేవారు లేరు వెళ్ళిపో అని నీరజ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights
Prema Entha Madhuram Today Episode March 1 2024 Episode 1192 Highlights

నీరజ్ తప్పులు చేశాను ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమంటున్నాను అది కూడా మీరు ఇవ్వట్లేదు నేను అన్నం తిని రెండు రోజులు అవుతుంది అని బాధపడుతుంది మానసి. తప్పు సరిదిద్దుకునే అవకాశం కాదు కదా నిన్ను నమ్మి ఇంట్లో అడుగుపెట్టనివ్వను ఇప్పుడిప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంది మళ్లీ ప్రశాంతత పాడు చేయడానికి వచ్చావు వెళ్లిపో అని నీరజ్ అంటాడు. అత్తయ్య మీరేనా చెప్పండి నీరాజ్ కీ మనకు ఏమాత్రం సంబంధం లేని వాళ్లతో చేతులు కలిపాను తప్పు నాదే నన్ను క్షమించండి నా అవసరం లేదని నన్ను బయటికి గెంటేశారు నేను అనాధ ఆశ్రమంలో ఉంటున్నాను కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి అంతేకానీ నన్ను మీరే ఆదరించాలి కోపం ఉంటే కొట్టండి అని శాంతమ్మ చెయ్యి  తీసుకొని చెంపలు వాయించుకుంటుంది మానసి. ఆగు మానసి అని శాంతమ్మ అంటుంది. అను బ్రో ఇలా మీరే నాకు దిక్కు మీరే నన్ను కాపాడగలరు అని మానసి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri