NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 5 2024 Episode 170: పోలీసులుగా వెళ్లిన జగదాత్రి కేదార్లని యువరాజ్ గుర్తుపడతాడా లేద?..

Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights

Jagadhatri March 5 2024 Episode 170:  మీనన్ సుధాకర్ ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. సుధాకర్ నీతో పని పడింది అని మీనన్ అంటాడు. మీలాంటి వాళ్లతో మాట్లాడే అవసరం నాకు లేదు అని సుధాకర్ అంటాడు. అలా అంటావ్ ఏంటి సుధాకర్ నీతో పని పడింది కానీ ఆ పని చేయవలసింది నీ కూతురు అని మీనన్ అంటాడు. నా కూతురు జోలికి వస్తే చంపేస్తాను అని సుధాకర్ అంటాడు.నీ కూతుర్ని ఏమీ చేయను సుధాకర్ కానీ నీ కూతురు దగ్గర పెన్ డ్రైవ్ ఉంది. అది తెచ్చి ఇవ్వకపోతే నువ్వే ఒక గంటలో పైకి పోతావు నేను ఇంటికి పోతాను రెండు ఒకేసారి జరుగుతాయి అని మీనన్ అంటాడు. రేయ్ కౌశికి ఇంకా రాలేదు వీడియో కాల్ చేసి నాలుగు తగిలించి చూపించరా అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది అంటాడు మీనన్. వెంటనే అతని అనుచరుడు వీడియో కాల్ చేసి సుధాకర్ ని కొడుతూ వీడియో మాట్లాడుతాడు మీనన్. మీనన్ 10 నిమిషాల్లో బయలుదేరి వస్తున్నాను మా బాబాయ్ ని ఏమీ చేయకండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతుంది కౌశికి. కౌశికి 40 నిమిషాలు అయిపోయాయి నీకున్నది 20 నిమిషాలు మాత్రమే రాకపోతే మీ బాబాయ్ హరి అంటాడు అని మీనన్ అంటాడు. వస్తున్నాను మీనన్ అని బయలుదేరుతుంది కౌశికి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights
Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights

కౌశికి జగదాత్రి వాళ్లకి ఫోన్ చేసి బాబాయ్ ని కొడుతున్నారు నేను అక్కడికి వెళ్తున్నాను అని చెబుతుంది. వదిన మీరు అక్కడికి ధైర్యంగా వెళ్ళండి మేము ఇప్పుడు పోలీసులతో మాట్లాడి ఇద్దరినీ అక్కడికి పంపించాము అని జగదాత్రి చెబుతుంది. అక్క పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్తుంది అంటూ ఫాలో అవుతాడు యువరాజ్. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights
Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights

కౌశికి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. మీనన్ తన మనసులతో సుధాకర్ని వేరే దగ్గరికి తీసుకువెళ్తాడు.కౌశికి జగదాత్రికి ఫోన్ చేస్తుంది. వదిన పెన్ డ్రైవ్ సేవ్ మామయ్య గారు సేఫ్ నీకు ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా ధైర్యంగా లోపలికి వెళ్ళండి అని జగదాత్రి చెబుతుంది. జైలర్ గారు బయటికి వచ్చి కౌశికిని తీసుకొని వెళ్తాడు.ఇంతలో జగదాత్రి కేదార్ కూడా అక్కడికి వస్తారు. పోలీసులు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు. జెడి పోలీసు మీనన్ కి అమ్ముడుపోయాడు ఇప్పుడు ఎలా అని కేదార్ అంటాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ కిటికీలు కనబడతాయి అవి ఎక్కి పైకి వెళ్ళి జై లోపలికి వెళ్ళిపోతారు కేదారి జగదాత్రి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights
Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights

రేయ్ ఇక కౌశికి వచ్చేలా లేదు ఒకటే నిమిషం ఉంది సుధాకర్ నేను చంపేరా అని మీనన్ అంటాడు. మీనన్ నీకు కావాల్సిన పెన్ డ్రైవ్ తెచ్చాను మా బాబాయ్ ని వదిలేయ్ అని కౌశికి అంటుంది. పెన్ డ్రైవ్ తెచ్చావా కౌశికి ఇంకొక సెకండ్ లేట్ అయితే మీ బాబాయి పైకి పోయేవాడు అని నవ్వుతాడు మీనన్ . సురేష్ ఎంతో కష్టపడి ఈ పెన్ డ్రైవ్ తెచ్చాడు నిజాయితీని అమ్ముకోవాలా బాబాయ్ ని కాపాడుకోవాలా అని కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ కౌశికి నేను చనిపోయిన పర్వాలేదు ఆ పెన్ డ్రైవ్ మాత్రం ఇవ్వకమ్మా ప్రజలకి నిజమేంటో తెలియాలి వాళ్లని ఎవరు ఎలా పరిపాలిస్తున్నారు తెలియాలి అని సుధాకర్ అంటాడు. వాళ్ళ మధ్య అలా సంభాషణ జరుగుతూ ఉండగా మీనన్ సుధాకర్ మెడకి కత్తి పెట్టి ఇస్తావా మీ బాబాయ్ ని చంపేయమంటావా అని అంటాడు.

Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights
Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights

కౌశికి పెన్ డ్రైవ్ ఇస్తూ ఉండగా అతని అనుచరుడు వచ్చి తీసుకోవాలని చూస్తాడు. ఇంతలో జగదాత్రి ఒక కర్ర ని విసిరేసి ఆ పెన్ డ్రైవ్ నీ తన చేతిలోకి తీసుకుంటుంది. వాళ్లని చూసి సంతోషపడుతుంది కౌశికి. కౌశికి పోలీసులకు చెప్పొద్దని చెప్పాను కదా మీ బాబాయ్ అక్కర్లేదా అని మీనన్ అంటాడు. రేయ్ పోలీసుల్ని ఇరగ కొట్టాడిరా అని మీనన్ చెబుతాడు. కేదార్ జగదాత్రి వాళ్ళ మనసుని చిత్తుచిత్తుగా కొడతారు.వెంటనే మీనన్ కత్తి తీసి సుధాకర్ మెడకు పెట్టి పెన్ డ్రైవ్ ఇస్తారా చంపేయమంటారా అని అంటాడు.పెన్ డ్రైవ్ కోసం భాయ్ నాన్నని చంపాలి అనుకుంటున్నాడా అందుకే అక్క ఇక్కడికి వచ్చిందా అని యువరాజ్ అనుకుంటాడు. మీరెవరో నాకు తెలియదు మా బాబాయ్ ని కాపాడుకోవాలి ప్లీజ్ ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేయండి అని కౌశికి అంటుంది. జెడి ఆ పెన్ డ్రైవ్ తెచ్చి నా పాదాల దగ్గర పెట్టి నీ మొహం నాకు చూపించు అని మీనన్ అంటాడు.జగదాత్రి దగ్గరికి వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తుంది.అతని అనుచరుడు వచ్చి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. నీ మొహం చూపించు జెడి అని మీనన్ అంటాడు. మాస్ కు  తీస్తే జగదాత్రి కేదార్ ని తెలిసిపోతుంది అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి అని యువరాజ్ అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights
Jagadhatri Today Episode March 5 2024 Episode 170 Highlights

జగదాత్రి మాస్క్ తీయబోతూ ఉండగా కేదార్ అడ్డం వచ్చి నా మాస్క్ తీస్తాను నన్ను చూడు అని అంటాడు. వద్దు మీనన్ నువ్వు నా మాస్క్ తీయమన్నావు నా మొహమే చూడు అంటూ జగదాత్రి ముందుకు వెళుతుంది. జెడి నీ మాస్క్ నేను తీస్తాను అంటూ మీనన్ సుధాకర్ మెడకు నా కత్తిని తీసి తన మాస్క్ తీయపోతాడు. వెంటనే జగదాత్రి అతన్ని ఒక్క తన్ను తన్నుతుంది. కేదార్ సుధాకర్ ని తీసుకువెళ్లి కౌశికి అప్పచెప్తాడు. ఏ జెడి నన్ను తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా చుట్టూ చూడు నా మనసులు ఉన్నారు అని మీనన్ అంటాడు. అతని అనుచరులు జగదాత్రి ని కేదార్ ని చుట్టూ ముడుతారు..

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri