NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam March 5th: నా భర్త నాతో ఉండడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కార్తీక దీపం ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్..!

Karthika Deepam March 5th: ప్రేమి విశ్వనాథ్ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అదే కార్తీకదీపం లో వంటలక్క అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ క్యారెక్టర్ లో అంత ఆరితేరింది మరి ప్రేమి విశ్వనాథ్. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఎవ్వరికి అవసరం లేదు. ఆమె కనిపిస్తే వంటలక్క అని పిలవడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. ఒకే ఒక్క సీరియల్ తో సూపర్ పాపులారిటీ దక్కించుకుంది ప్రేమి విశ్వనాథ్. ఎక్కడో తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులో అడుగుపెట్టి భారీ పాపులారిటీ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు లో ఈ సీరియల్ కంటే ముందు ఏ సీరియల్ లోను నటించలేదు అదేవిధంగా సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో కూడా చేయలేదు.

 

interesting news about Premi Viswanath
interesting news about Premi Viswanath

మొట్టమొదటిసారి కార్తీకదీపం సీరియల్ తోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో తన నటన విధ్వంసాన్ని చూపించింది. సినిమాలకి మాత్రమే ఫ్యాన్స్ ఉండరు. సీరియల్స్ కి కూడా ఫాన్స్ ఉంటారు అనే మాటకు అర్థం చెప్పింది. ఇక ఈ సీరియల్ ఎండ్‌ అయినప్పుడు ప్రతి ఒక్కరూ నిరాశకు గురయ్యారు. అందుచే తాజాగా కార్తీకదీపం 2 తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సినిమాలకి మాత్రమే సీక్వెల్స్ రావని సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ ని నిరూపించేందుకు ప్రేక్షకుల ముందుకి త్వరలో రానున్నారు ఈ సీరియల్ టీం.

interesting news about Premi Viswanath
interesting news about Premi Viswanath

 

మరి ఈ సీరియల్ కార్తీకదీపం అంత పాపులారిటీ దక్కించుకుంటుందా?లేదా అంతకన్నా ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంటుందా? అనే విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వంటలక్క పాత్రలో పోషించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్ రియల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె ఎవరు? ఈమెకి పెళ్లయిందా? తన భర్త ఏం చేస్తాడు? అనే విషయాలపై చర్చలు మొదలయ్యాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమీ విశ్వనాథ్ తన భర్త గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

interesting news about Premi Viswanath
interesting news about Premi Viswanath

తాను లా చదివినట్లు మరియు తన పిల్లలని వదిలి తెలుగు ఇండస్ట్రీలో నటించేందుకు వచ్చినట్లు తెలిపింది ప్రేమీ విశ్వనాథ్. ఇక అనంతరం ఆ షో కు యాంకరింగ్ చేసే సుమ మీరు ఒక ఇండస్ట్రీని వదిలి మరొక ఇండస్ట్రీకి తిరుగుతూ ఉంటారు.. మీ హస్బెండ్ దగ్గర అస్సలు ఉండరు కదా? అప్పుడు మీ హస్బెండ్ కి కోపం రాదా అని ప్రశ్నించగా..” నేను నిజం చెప్పాలంటే.. నేను కేరళలో ఉన్నప్పుడు తాను కేరళలో ఉండడు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు తను హైదరాబాద్ లో ఉండడు. నేను ఒక స్టేట్ లో ఉంటే ఆయన వేరే స్టేట్ కి వెళ్ళిపోతారు. ఆయన నా కన్నా బిజీ. తన బిజీ నేను బిజీ. ఎప్పుడో ఒకసారి కలుస్తాం అంతే ” అంటూ చెప్పుకొచ్చింది ప్రేమీ విశ్వనాథ్. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri