NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Gopichand vs Vishwak Sen: గోపీచంద్ తో తలపడనున్న విశ్వక్సేన్.. విజయం ఎవరిది..?

Vishwak Sen..Gani and Gopichand.. Bhima will be introduced this week

Gopichand vs Vishwak Sen: ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోలు తలపడనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయకపోయినా ఆ రేంజ్ గుర్తింపు మాత్రం దక్కించుకున్నారు. వారు మరెవ్వరో కాదు విశ్వక్సేన్ మరియు గోపీచంద్. వీరిద్దరూ ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ భీమాతో విశ్వక్సేన్ ఏమో గామీ తో పోటీ పడనున్నారు. ఇక ఈ రెండు సినిమాల టీజర్స్, ట్రైలర్స్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచాయి. ఈ ఇద్దరు హీరోలు కూడా హిట్ అనే పదాన్ని విని చాలా కాలం అవుతుంది.

Vishwak Sen..Gani and Gopichand.. Bhima will be introduced this week
Vishwak Sen..Gani and Gopichand.. Bhima will be introduced this week

నేటి కాలంలో వీరిద్దరి ఖాతాలో హిట్ పక్కాగా కావాలి. 2021 లో రిలీజైన సిటీ మార్ మూవీ అనంతరం గోపీచంద్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ పడలేదు. ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా నిలుస్తూ వచ్చాయి. మారుతీ పక్కా కమర్షియల్, శ్రీనివాస్ రామబాణం సినిమాలపై రిలీజ్ కు ముందు హైప్ ఉన్నప్పటికీ వీక్ కంటెంట్తో రావడంతో ప్రేక్షకులు వాటిని పెద్దగా ఆదరించలేదు. ఇక ఒక సూపర్ హిట్ మూవీ తో ఈ డిజాస్టర్ ల నుంచి వెలుగులోకి రావాలని గోపీచంద్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. భీమా మూవీతో తన కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు గోపీచంద్.

Vishwak Sen..Gani and Gopichand.. Bhima will be introduced this week
Vishwak Sen..Gani and Gopichand.. Bhima will be introduced this week

డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఏ. హర్ష. ఈ మూవీలో ఓ టెంప్ ను కాపాడే మనిషిగా మరియు ఓ నిజాయితీ పోలీస్ ఆఫీసర్గా గోపీచంద్ కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ హైప్స్ పెంచేశారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బానే జరిగినట్లు సమాచారం. ఇక ఈ మూవీకి సోమవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇక ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 50 లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా శుక్రవారం వరకు అడ్వాన్స్ బుకింగ్ కోటి రూపాయలకు చేరనున్నట్లు చెబుతున్నారు చిత్ర బృందం.

Vishwak Sen..Gani and Gopichand.. Bhima will be introduced this week
Vishwak Sen..Gani and Gopichand.. Bhima will be introduced this week

 

ఇక గామి విషయానికి వస్తే.. విశ్వక్సేన్ కెరీర్ లోనే అత్యధిక మూవీగా తెరకెక్కనుంది. ఇప్పటివరకు విశ్వక్సేన్ అనేక సినిమాల్లో నటించినప్పటికీ ఇటువంటి షేడ్ లో ఏ సినిమాలోను నటించలేదు. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో సందీప్ వంగా పాల్గొనడంతో ప్రతి ఒక్కరి చూపు ఈ సినిమాపై మల్లింది. ఇక ప్రస్తుత కాలంలో విశ్వక్సేన్ కి సరైన హిట్ లేదు. అడపా దడపా సినిమాలు చేస్తున్నప్పటికీ మంచి గుర్తింపు మాత్రం రావడం లేదు. మరి ఈ సినిమాతో హిట్ ఏమైనా సంపాదించుకుంటాడో లేదో చూడాలి మరి. ఈ వారం గోపీచంద్ తో తలపడేందుకు సిద్ధమయ్యాడు విశ్వక్సేన్. మరి విజయం ఎవరిదో వేచి చూడాలి..!

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella