Karthika Deepam March 5th: నా భర్త నాతో ఉండడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కార్తీక దీపం ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్..!
Karthika Deepam March 5th: ప్రేమి విశ్వనాథ్ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అదే కార్తీకదీపం లో వంటలక్క అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ క్యారెక్టర్ లో అంత ఆరితేరింది మరి ప్రేమి విశ్వనాథ్....