NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli NIndu Jabili March 11 2024 Episode 594: వసుంధర కి మాలిని లవర్ అని చెప్పుకున్న ఆకాష్,

Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights

Malli NIndu Jabili March 11 2024 Episode 594: మేడం ముందు మీరు టెన్షన్ పడకుండా వినండి అసలు మీరు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నారు అని ఆకాష్ అంటాడు. అది నీకు అనవసరం అని మాలిని వెళ్ళిపోతూ ఉంటుంది. మేడం మిమ్మల్ని సేవ్ చేశానండి అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి అసలు మీరు ఎందుకు చావాలనుకున్నారు అని ఆకాష్ అంటాడు. నన్ను వదిలేయ్ నేను వెళ్ళాలి అని మాలిని వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే, వసుంధర శరథ్ అందరినీ మాలిని ఎక్కడైనా చూశారా  అని అడుగుతూ ఉంటారు. ఎంత వెతికినా మాలిని దొరకదు నా కూతురికి ఏమైనా కావాలి మల్లి నీ మీరా అని వదిలిపెట్టను వాళ్ల వల్లనే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది అని వసుంధర అంటుంది. ఏం జరిగినా మీరా మల్లి మీద నెట్టేస్తావా అని శరత్ అంటాడు. భగవంతుడా మాలిని అమ్మకి ఏం కాకుండా చూడండి లేదంటే మరో నింద నా మీద నా కూతురు మీద పడుతుంది

Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights
Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights

తట్టుకోలేము అని మీరా భగవంతుడికి మొక్కుకుంటుంది. కట్ చేస్తే, మల్లి గౌతమ్ లు గుడికి వస్తారు. పంతులుగారు ఈరోజు మా మొదటి పెళ్లి రోజు పూజ చేయండి నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కోరికలు తీరాయి అని గౌతమ్ అంటాడు. పంతులుగారు వాళ్ళ పేర్ల మీద అర్చన చేసి పూజ చేసి హారతి ఇస్తాడు. ఏంటండీ మీ కోరికలు నెరవేరా య్యా అంత ఆనందంగా ఉన్నారు అని మల్లి అడుగుతుంది. బాబు వెళ్లే ప్రదక్షణ చేసుకొని రండి అని పంతులుగారు చెబుతారు. వాళ్లు అలా ప్రదక్షిణలకు వెళ్ళగానే నీలిమ బన్నీ అదే గుడికి వస్తారు. వాళ్లు కూడా వచ్చి పూజారి గారితో అర్చన చేయించుకుంటారు. భగవంతుడా  నీలిమ వాళ్ళ అన్నయ్య మా పెళ్ళికి ఒప్పుకునేలా చెయ్యి అని బన్నీమొక్కుకుంటాడు.

Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights
Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights

దేవుడా మా అన్నయ్య మా వదిన చాలా కష్టాలు పడుతున్నారు వాళ్లు  కష్టాల నుంచి బయటికి వచ్చేలా చేయి అని నీలిమా కోరుకుంటుంది. పంతులుగారు వాళ్ళని కూడా ప్రదక్షిణ చేసి రమ్మంటాడు. బన్నీ నీలిమ కూడా ప్రదక్షిణ చేయడానికి వెళ్తారు. కట్ చేస్తే, మేడం మీరు కనుక ఇప్పుడు నా మాట వినకుండా మీరు వెళ్లిపోయి మళ్ళీ సూసైడ్ చేసుకుంటే నేను మిమ్మల్ని బలవంతంగా నైనా సరే పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్తాను మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారా ఇంటికి వస్తారా అని ఆకాష్ అంటాడు. నీ నసేంట్రా బాబు నాకు నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తాను అని మాలిని అంటుంది. అయితే ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి మేడం లేదంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అని ఆకాష్ అంటాడు. మాలిని ఆలోచిస్తూ ఉంటుంది.మేడం చెప్పండి పోలీస్ స్టేషన్ కా ఇంటికా ఏదో ఒకటి చెప్పండి త్వరగా వెళ్లాలి అని ఆకాష్ అంటాడు.

Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights
Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights

పోలీస్ స్టేషన్ కి వెళ్తే బాగోదని మాలిని ఇంటికి వెళ్దాము అంటుంది. ఆకాష్ మాలిని ని తీసుకుని బయలుదేరుతాడు.మేడం మీరెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు లవ్ ప్రాబ్లమా అని ఆకాష్ అంటాడు. నువ్వు నోరు మూసుకొని డ్రైవింగ్ చెయ్ అని మాలిని అంటుంది. మేడం ఎందుకు మీరు ఊరికే చిరాకు పడుతూ ఉంటారు నీ పేరేంటి మేడం అని ఆకాష్ అంటాడు. అది నీకు అనవసరం అని మాలిని అంటుంది. మాలిని ఆకాష్ ని బండి ఆపమని దిగుతుంది. ఏమైంది మేడమ్ ఎందుకు దిగారు అని ఆకాష్ అంటాడు. నీకు డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయడం రాదా నువ్వు ఇలా నడిపితే నేను నీ బండి మీద రాను అని మాలిని అంటుంది. మేడం ఏం చేయమంటారు మీరు కూర్చున్నా గాని నేను చక్కగా తోలు లేక పోతున్నాను కొంచెం స్టైల్ కొట్టాలి కదా పక్కన మీరు ఉన్నారు అని ఆకాష్ అంటాడు. అయితే నేను ఆటోలో వెళ్లిపోతాను అని మాలిని అంటుంది. వద్దులేండి మేడం మీరు మళ్ళీ సూసైడ్ చేసుకుంటే ఆ పాపం నాకు తగులుతుంది ఎక్కండి మేడం బాగానే తీసుకు వెళ్తాను అని ఆకాష్ అంటాడు. మాలిని బండిమీద కూర్చుంటుంది. ఆకాష్ డ్రైవింగ్ చేస్తూ మేడం మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా అని ఆకాష్ అంటాడు.

Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights
Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights

నేను వద్దన్నా నువ్వు చెప్పకుండా ఊరుకోవు కదా చెప్పు అని మాలిని అంటుంది. మేడం మీకు ఒకటి తక్కువ అయింది బొట్టు ఒకటి పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు మేడం అని ఆకాష్ అంటాడు. మాలిని అరవింద్ ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది. కట్ చేస్తే, మాలిని కనక ఇంటికి రాకపోతే నేను ఊరుకోను వెళ్లి కేసు పెడతాను అని వసుందర అంటుంది. ముందు ఇంట్లోకి వెళ్దాం పద నేను తెలిసిన పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతాను అని శరత్ అంటాడు. మనం వెళ్లేటప్పుడు డోర్లు తీసే వెళ్ళాం ఇప్పుడేంటమ్మా వేసి ఉంది అని శంకరమ్మ అంటుంది.  వసుంధర డోర్ ఓపెన్ చేయగానే ఆకాష్ సోఫాలో పడుకొని ఉంటాడు. ఎవడ్రా నువ్వు అని వసుంధర అంటుంది. మేడం మీరు మా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అంటారేంటి  మా మేడం కోపంగా ఉంది తర్వాత రండి అని ఆకాష్ అంటాడు.

Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights
Malli NIndu Jabili Today Episode March 11 2024 Episode 594 highlights

బాబు ఇంతకు నువ్వు ఎవరు అని శంకరమ్మ అడుగుతుంది. ఆకాష్ మాలిని ని పిలిచి ఆవిడ నా లవర్ అని చెబుతాడు. మాలిని ని చూసిన వసుంధర పరిగెత్తికెళ్ళి మాలిని హగ్ చేసుకుని బాధపడుతుంది. ఆవిడ మాలిని తల్లి అనుకున్న ఆకాష్ ఆంటీ నా పేరు ఆకాష్ నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఈ ఆకాష్ అంటే ఈ హైదరాబాదులో తెలియని వాడు ఎవరూ లేరు నేను మంచి వాళ్ళకి మంచి వని చెడ్డ వాళ్లకి చెడ్డవాన్ని మీ అమ్మాయి ఆక్సిడెంట్ చేసుకోబోతుండగా  నేనే కాపాడాను అని ఆకాష్ చెబుతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri