NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Shobha Shetty vs Tejaswini: ఆ విషయంలో పోటీకి దిగిన శోభ vs తేజు.. అమర్ మద్దతు ఎవరికీ..?

Shobha Shetty vs Tejaswini: బుల్లితెర పై తమ అందచందాలను ఆరబోస్తూ ఒకరికి ఒకరు పోటీ ఇచ్చుకోవడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణం. తమకి నచ్చిన రీతిలో రెడీ అవుతూ ప్రతి ఒక్కరిని మిస్మరైజ్ చేస్తున్నారు. అలా చేసేవారిలో తేజస్విని గౌడ మరియు శోభాశెట్టి కూడా ఒకరు. వీరిద్దరూ సోషల్ మీడియా లో ఆరబోసే అందాలు అంతా ఇంతా కాదు.

Shobha Shetty - Teju competing on social media
Shobha Shetty – Teju competing on social media

కోయిలమ్మ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తేజస్విని గౌడ తెలుగు సీరియల్ హీరోనే పెళ్లి చేసుకోవడంతో మరింత గుర్తింపు పొందింది. ఒకప్పుడు కోయిలమ్మ సీరియల్లో హీరోయిన్ అని గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో అమర్దీ భార్య అని గుర్తు పెట్టుకుంటున్నారు. అంతలాగా ఫేమస్ అయ్యింది మరి. ఇక ఈమె తన సోషల్ మీడియా మధ్యమాలలో ఇచ్చే ఎక్స్పోజింగ్ అంతా ఇంతా కాదు. నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ అరేంజ్ చేస్తూ షాక్ ఇస్తూ ఉంటుంది.

Shobha Shetty - Teju competing on social media
Shobha Shetty – Teju competing on social media

ఈమె ఫోటోషూట్స్ కోసం పెట్టే డబ్బు స్టార్ హీరోయిన్స్ కూడా పెట్టరేమో. ఇక మరోవైపు శోభా శెట్టి అలియాస్ మౌనిక కూడా ఈ కోవా కి చెందినదే. ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మౌనితనే అనే బిరుదును సొంతం చేసుకుంది శోభ. ఇక ఇదే షోలో అమర్ సైతం పాల్గొన్నారు. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. తాజాగా శోభా శెట్టి కొన్ని షోస్ కి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Shobha Shetty - Teju competing on social media
Shobha Shetty – Teju competing on social media

యాక్టర్ గా మరియు బ్యూటిషన్ గా సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా శోభా శెట్టి మరియు తేజస్విని గౌడ అందం విషయంలో పోటీ పడుతున్నారు. ఒకరేమో బెస్ట్ ఫ్రెండ్ మరొకరేమో తాళి కట్టిన భార్య.. ఇలా మధ్యలో ఇరుక్కుపోయాడు అమర్. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను ట్యాగ్ చేస్తూ పోటీ నిర్వహించారు. ఇక ఈ పోటీలో ఆల్మోస్ట్ తేజునే విన్నర్ అయినట్లు తెలుస్తుంది. ఆల్వేస్ తేజు అంటూ ఓ కొత్త ట్యాగ్ని కూడా సృష్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వీరిద్దరిలో అమర్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తాడో చూడాలి.

Related posts

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella