NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Trinayani – Prema Entha Madhuram: త్రినయని కలయికతో ప్రేమ ఎంత మధురం లో మహా మలుపు.. డోంట్ మిస్ ఇట్..!

Trinayani – Prema Entha Madhuram: గతంలో సీరియల్స్ అంటే చాలా చిన్న చూపుగా చూసేవారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం సీరియల్స్ కి ఉన్న క్రేజ్ మరే దేనికి ఉండదు. సాధారణంగా ఒక్క సీరియల్ ప్రసారమవుతుంటేనే మన ప్రేక్షకులు కంటి రెప్ వేయకుండా చూస్తున్నారు. అదే రెండు సీరియల్స్ ఒక గంట పాటు మహా సంఘం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఓసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఇదే జరగబోతుంది. గ‌త‌ కొంతకాలం నుంచి రెండు సీరియల్స్ను కలిపి ఒక గంట పాటు మహా సంఘం కింద ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అంతేకాదుండోయ్ ఇప్పుడు సీరియల్స్ కి సీక్వెల్స్ కూడా వచ్చేసాయి. ఒకప్పుడు సినిమాలకే సీక్వెల్స్ ఉంటాయి కానీ ఇప్పుడు సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ ని రూపొందిస్తున్నారు.

Trinayani - Prema Entha Madhuram serials mixed episode
Trinayani – Prema Entha Madhuram serials mixed episode

సంవత్సరం సంవత్సరం సినిమా ఇండస్ట్రీ ఎంత ప్రసిద్ధి చెందుతుందో చెప్పలేము కానీ సీరియల్ ఇండస్ట్రీ మాత్రం బానే ప్రసిద్ధి చెందుతుంది. తాము ఎంచుకునే కాన్సెప్ట్లతో చానల్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. అలా మొట్టమొదటి స్థానం స్టార్ మా దక్కించుకోగా రెండవ స్థానం జీతెలుగు దక్కించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులని అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. కానీ ప్రస్తుత కాలంలో ఈ ఛానల్ వారు అందించే కాన్సెప్ట్ల విషయంలో కొంచెం తడబడడంతో టిఆర్పి రేటింగ్ కూడా తగ్గింది. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకుని మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు జీ తెలుగు వారు. అలా తీసుకొచ్చిన సీరియల్స్ లో త్రినయని , ప్రేమ ఎంత మధురం సీరియల్ కూడా ఒకటి. ఈ రెండు సీరియల్స్ కూడా అతి తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకున్నాయి.

ఇటీవల జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ లో నైని పాత్ర పోషిస్తూ ప్రతి ఒకరిని మైమరిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అదేవిధంగా ప్రేమ ఎంత మధురం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా జీ తెలుగులో ప్రసారమవుతూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 40 ఏళ్ల దాటిన ముసలోడిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే కథాంశం చుట్టూ ఈ సీరియల్ రూపొందింది. ఇక ఈ సీరియల్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతి తక్కువ సమయంలో మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకోవడమే కాకుండా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. అలా ఇప్పటికే అనేక అవార్డులు సైతం సంపాదించుకుంది ఈ సీరియల్. ఇక ఈ రెండు సీరియల్స్ ఒక అరగంటసేపు వస్తేనే ప్రేక్షకులు కంటి రెప్పయ్యకుండా చూస్తారు. ఇక ఇప్పుడేమో ఈ రెండు సీరియల్స్ కలిపి మహాసంగమం కింద రాబోతున్నాయి.

Trinayani - Prema Entha Madhuram serials mixed episode
Trinayani – Prema Entha Madhuram serials mixed episode

ఎస్ మీరు విన్నది నిజమే? ఈ రెండు సీరియల్స్ కలిపి మహాసంగమం కింద ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఎప్పుడో అని ఆలోచిస్తున్నారా.. కొత్త సంవత్సరం అనగా ఉగాదినాడు. ఏప్రిల్ 9వ తారీకున ఈ రెండు సీరియల్స్ మహా సంఘం కానున్నాయి. గత కొంతకాలంగా ఇలాంటి ట్రెండ్ ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇలా అనేక సీరియల్స్ ఒక గంటసేపు పాటు ప్రేక్షకులకి వినోదాన్నిస్తూ కొనసాగాయి. ఇక ఈ తరుణంలోనే ఈ రెండు సీరియల్స్ కూడా ప్రాసారమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ రెండు సీరియల్స్ ఇచ్చే ఆ ఎంటర్టైన్మెంట్ను మీరు అస్సలు మిస్ అవ్వొద్దు. సరికొత్త ట్విస్టులతో ఈ ఎపిసోడ్ రూపొందింది. త్రినయని కలయికతో ప్రేమ ఎంత మధురంలో మహా మలుపు జరగనుంది. ఇక ఈ మహాసంగమం ఒకరోజు కాదు రెండు రోజులు ఉండనున్నట్లు తెలుస్తుంది. గురువారం మరియు శుక్రవారం లలో ఒక గంట మహా సంఘం జరగనుంది. మరి ఈ రెండు రోజులను మీరు అస్సలు మిస్ అవ్వద్దు.

Related posts

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N