NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 4 2024 Episode 194: నాయుడుని చంపించి మంచి పని చేశావు జనాల్లో నీకు సింపతి పెరుగుతుంది అంటున్నారు రంగరాజు…

Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194 highlights

Paluke Bangaramayenaa April 4 2024 Episode 194: స్వర వాళ్ళ నాన్నను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. వదిన ఏడవకు వదిన అని కీర్తి అంటుంది. ఏడవ నీవు కీర్తి తన గుండెల్లో ఉన్న బాధంతా తీరిపోయేలా ఏడవని ఏడ్చాక అప్పుడు బాదంతా పోతుంది గుండెల్లో భారం అంతా దిగిపోయాక అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది ఏడవ నీవు అని బామ్మ అంటుంది. స్వర నువ్వు ఏడ్చి అన్నం తినకుండా మానేస్తే చనిపోయిన మీ నాన్న తిరిగి వస్తాడా చెప్పు అందుకని కాస్తయినా ఎంగిలిపడమా మీ నాన్న చనిపోయిన కాడ నుంచి ఏమీ తినలేదు అని బామ్మ అంటుంది. బామ్మ ఈ ప్రపంచంలో ఉన్నది నాకు మా తమ్మునికి ఏకైక బంధం మా నాన్న ఆయన కూడా లేకుండా దూరమైపోయాడు ఇంకా మాకు ఎవరున్నారు బామ్మ అని బాధపడుతుంది స్వర.

Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194  highlights
Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194 highlights

అదేంటి స్వర అలా అంటావ్ నీకు మేమంతా లేమా కొంచెం తినమ్మా అని బామ్మ అంటుంది. వద్దు బామ్మ అని స్వర అంటుంది. బామ్మ నేను తిని పెడతా ఇటు ఇవ్వు అని అభిషేక్ అంటాడు. అభిషేక్ స్వరని అన్నం తినమని తినిపించబోతూ ఉండగా నాకొద్దు అని అంటుంది స్వర. స్వర నేను మీ నాన్నని చంపానని అనుకుంటున్నావా ఆర్యని వెంబడిస్తూ చీకట్లో వెళుతూ ఉండగా తనకేదురుగా ఒక రౌడి గన్ను గురి పెట్టాడు వాడు భార్యని ఎక్కడ కాలుస్తాడోనని నేను గన్ను తీసి వాడిని కాల్చాను వాడు ఎప్పుడు బుల్లెట్ పేల్చాడో తెలియదు అది మీ నాన్నకి తగిలింది కానీ మీ నాన్నని నేను కాల్చలేదు స్వర నేను తప్పు చేశాను అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా స్వర నువ్వు నమ్ముతావని నేను అసలు అనుకోలేదు అని అభిషేక్ అంటాడు. స్వర ఏమీ మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతుంది.

Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194  highlights
Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194 highlights

ఎవరో కావాలని ఈ ప్లాన్ చేశారు ఆర్య ని చంపడానికి ప్లాన్ చేశారా లేదంటే నన్ను చంపడానికి ప్లాన్ చేశారా ఎవరై ఉంటారు ఆ విషయాలు గాడ లేదంటే వైజయంతి అని ఆలోచిస్తాడు అభిషేక్.  కట్ చేస్తే, అత్తయ్య అభి గాని ఏసేద్దాం అంటే చుట్టూ పగడ్బందీగా ప్లాన్ తో పోలీసులను తీసుకుని వచ్చాడు యేసయ్య లేక పోయాను నన్ను క్షమించు అనే విశాల్ అంటాడు. ఇంతలో నాయుడు వచ్చి కంగ్రాజులేషన్స్ వైజయంతి అని అంటాడు. ఈ ముసలాడికి పిచ్చి పట్టిందా కంగ్రాజులేషన్ చెప్తున్నాడు అని విశాల్ అనుకుంటాడు. కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నావ్ రంగరాజు గారు అని వైజయంతి అడుగుతుంది. నువ్వు ఏ ప్లాన్ తోటి ఈ పని చేశావో నాకు తెలియదు కానీ నాయుడుని చంపించి చాలా మంచి పని చేశావు లేదంటే నీ రాజకీయ భవిష్యత్తు ఏమైపోయిండేది అని రంగరాజు అంటాడు. నాకు అర్థం కాలేదు రంగరాజు గారు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194  highlights
Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194 highlights

అదేనమ్మా నువ్వు నాయుడు గారిని వీల్ చైర్ లో పడేలా చేసావ్ అదికాక స్వర వాళ్ళ అమ్మని చంపించావు ఝాన్సీ ని కూడా నీ వల్లే చనిపోయిందని అనుకుంటున్నాడు. స్వరని ఎన్నో కష్టాలు పెట్టావు నాయుడు ఇప్పుడు కోలుకుంటున్నాడు తను ఒక కాలుతో నడవగలుగుతున్నాడు తను కోలుకున్న తర్వాత మొదట తనకు గుర్తొచ్చేది కూతురు కాదు నువ్వేనమ్మ నిను వ్వేతుకుంటూ మరి వచ్చి జైల్లోనే చంపేసేవాడు నాయుడు చనిపోయాడు కాబట్టి నీకు జనాల్లో సింపతి పెరుగుతుంది ఓట్లు పడతాయి ఎమ్మెల్యే అవుతావు నీకే మంచి జరుగుతుంది ఇప్పటికైనా బెల్ తెప్పించడానికి ఒప్పుకుంటే బెల్ తీసుకొస్తాను అని రంగరాజు అంటాడు. రంగరాజు గారు మీరేం చేస్తారు నాకు తెలియదు లాయర్ ని కొంటారా జడ్జిని కొంటారా నాకు తెలియదు నాకు బెల్ రావాలి అభి గాన్ని రోడ్డుమీదికి ఈడ్చి కుక్క చాలా చేస్తాను అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194  highlights
Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194 highlights

చాలా థాంక్స్ విశాల్ అనే వైజయంతి అంటుంది. ఎందుకత్తయ్య అని విశాల్ అంటాడు. ఆ అభి గానే చంపకుండా వదిలేసినందుకు నేను బెయిల్ మీద బయటికి వచ్చాక ఈ వైజయంతితో ఎందుకురా పెట్టుకున్నాను అని వాడు అనుకోవాలి రోజు చస్తూ బ్రతికేలా చేసి వాడ్ని కుక్క చచ్చేలా చేస్తాను అని వైజయంతి అంటుంది. హమ్మయ్య ఆఫ్ ప్రొఫెషనల్ కిల్లర్ ని నేనే పంపి అంకుల్ ని చంపే నాని అత్తయ్య కనిపెట్టలేకపోయింది ఎప్పటికీ ఆ నిజం బయటికి రాకూడదు నా మీదకి కేసు రాకుండా అయిపోయింది అని అనుకుంటాడు. కట్ చేస్తే, ఆర్య నాయుడుకి పిండి ప్రధానం చేస్తూ ఉంటాడు. పూజారి గారు పూజ చేస్తూ ఉంటాడు. అభిషేక్ నాయుడుని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194  highlights
Paluke Bangaramayenaa Today Episode April 4 2024 Episode 194 highlights

స్వరనీ తన చేతుల్లో పెట్టి మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలన్నట్టుగా తను చూసినా చూపులను గుర్తుకుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు అభిషేక్. స్వర కళ్ళల్లోకి చూడలేక మౌనంగా దూరం నుంచి చూస్తూ ఉంటాడు అభిషేక్. పంతులుగారు పూజ అయిపోయిన తరువాత బాబుమీ నాన్న పేరు మూడుసార్లు తలుచుకొని ఆ గంగలో పిండాలని వదిలిపెట్టు అనే పంతులుగారు చెబుతారు.స్వర ఆర్య నే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆర్య పిండాలని గంగలో వదిలేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella