NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: ఏపీలో కాంగ్రెస్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల సెకండ్ లిస్ట్ విడుదల

Congress: ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ సెకండ్ లిస్ట్ విడుదలైంది. రీసెంట్ గా అయిదు లోక్ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ .. తాజాగా ఆరు లోక్ సభ, 12 అసెంబ్లీ సభ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 11 లోక్ సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.

కాగా, ఇటీవలే వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పూతలపట్టు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిలకు ఈ జాబితాలో చోటు దక్కింది.

లోక్ సభ అభ్యర్ధులు

  • విశాఖపట్నం – పులుసు సత్యనారాయణ రెడ్డి
  • అనకాపల్లి – వేగి వెంకటేశ్
  • ఏలూరు – లావణ్య కావూరి
  • నరసరావుపేట – గార్నెపూడి అలగ్జాండర్ సుధాకర్
  • నెల్లూరు – కొప్పుల రాజు
  • తిరుపతి (ఎస్సీ) – డాక్టర్ చింతా మోహన్

అసెంబ్లీ అభ్యర్ధులు

  • టెక్కలి – కిల్లి కృపారాణి
  • భీమిలి – అడ్డాల వెంకట వర్మరాజు
  • విశాఖ సౌత్ – వాసుపల్లి సంతోష్
  • గాజువాక – లక్కరాజు రామరాజు
  • అరకు వ్యాలీ (ఎస్టీ) శెట్టి గంగాధర స్వామి
  • నర్సీపట్నం – రౌతుల శ్రీరామమూర్తి
  • గోపాలపురం (ఎస్సీ) – మార్టిన్ లూథర్
  • ఎర్రగొండపాలెం (ఎస్సీ) – డాక్టర్ బూధల అజితరావు
  • పర్చూరు – నల్లగొర్ల శివ శ్రీలక్ష్మీ జ్యోతి
  • సంతనూతలపాడు (ఎస్సీ) – విజేష్ రాజు పాలపర్తి
  • గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డి రమేష్ బాబు
  • పూతలపట్టు (ఎస్సీ) – ఎంఎస్ బాబు

Rajiv Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్ కుమార్ కు జెడ్‌ కేటగిరీ భద్రత

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju