NewsOrbit
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” హిందీ.. తెలుగు వెర్షన్ కి తేడా ఇదే..!!

RRR Movie Review: Visual Wonder But... Some

RRR: “బాహుబలి” లాంటి చరిత్రాత్మకమైన సినిమా తీసిన దర్శకుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 25వ తారీకు సినిమా విడుదల అవుతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో అదే విధంగా తమిళంలో మరియు మలయాళంలో రిలీజ్ ప్రీ వేడుకలు జరుగగా.. గత శనివారం కన్నడలో కూడా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఏకంగా ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అవుతున్న తరుణంలో మూడు ఫార్మాట్లలో … దేశవిదేశాలలో ఐమాక్స్ లవర్స్ కోసం ఇంకా అను థియేటర్లకు సంబంధించిన సెట్టింగ్ పరంగా “ఆర్ఆర్ఆర్” రిలీజ్ చేస్తూ ఉన్నారు.

RRR' Teaser: Jr NTR's First Look As Bheem In SS Rajamouli's Next Has Fans Squealing - Entertainment

ఇదిలా ఉంటే ఇప్పుడు హిందీ వర్షన్ మరియు తెలుగు వర్షన్ “ఆర్ఆర్ఆర్” రన్ టైం డిఫరెంట్ అని లేటెస్ట్ వార్త బయట పడింది. తెలుగు వర్షన్ కి వచ్చేసరికి సినిమా నిడివి మూడు గంటల రెండు నిమిషాలు అయితే… హిందీ వర్షానికి మరో ఐదు నిమిషాలు పెంచుతూ సినిమా నిడివి మూడు గంటల 7 నిమిషాలు అని లేటెస్ట్ వార్త బయటపడింది. బాలీవుడ్ ప్రేక్షకుల కోసం జక్కన్న .. కొన్ని సన్నివేశాలు ట్రిమ్మింగ్ చేయకుండా అలాగే ఉంచినట్లు.. అందువల్లే తెలుగు కంటే హిందీలో “ఆర్ఆర్ఆర్” రన్ టైం ఎక్కువ అన్నట్లు సమాచారం.

RRR: Among 4 Languages My Dubbing is Best in Kannada as per SS Rajamouli: Ram Charan - IBTimes India

వచ్చే శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతున్న తరుణంలో తెలుగులో ఇంకా ప్రీ రిలీజ్ వేడుక జరగకపోవడంతో.. అభిమానులు నిరాశ చెందుతున్నారు. అసలు తెలుగు లో ఫ్రీ రిలీజ్ వేడుక ఉంటుందో లేదో అనే కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. మరోపక్క ఈ వేడుక జరిగితే కనుక గ్యారెంటీగా చిరంజీవి అదేవిధంగా బాలకృష్ణ ముఖ్య అతిధులుగా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న “ఆర్ఆర్ఆర్” అనేక విడుదల వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ వారంలో విడుదల అవుతున్న తరుణంలో.. నందమూరి అదేవిధంగా మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri