NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema:కనకాంబరం రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ‘పద్మావతి’ ఇలా చుస్తే ఫాన్స్ కు పండగే..

Interesting news about Nuvvu Nenu Prema Pavitra B naik
Share

Nuvvu Nenu Prema:నువ్వు నేను ప్రేమ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో పద్మావతి క్యారెక్టర్ లో పవిత్ర బి నాయక్ నటిస్తోంది. ఈమె కన్నడ ఇండస్ట్రీ ద్వారా పరిచయమైంది. 1997 బెంగుళూరులో ఈమె జన్మించింది. ఈమె మొదట మోడలింగ్ కొన్ని జ్యువెలరీ యాడ్స్ లో కూడా నటించింది. ఈమె కన్నడంలో మంచి సీరియల్స్ లో నటించి ప్రేక్షక ఆదరణ పొందింది. 2019 నుంచి ఈమె సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. రక్షాబంధన్ అనే కన్నడ సీరియల్ ద్వారా ఈమెమంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సీరియల్ తో వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ‘ఇల్లి నాన్న విల్లాస్’ అనే మూవీలో కూడా యాడ్ చేసింది.

Interesting news about Nuvvu Nenu Prema Pavitra B naik
Interesting news about Nuvvu Nenu Prema Pavitra B naik

ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించి తెలుగులో నువ్వు నేను ప్రేమ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సీరియల్లో పద్మావతి అనే క్యారెక్టర్ లో పవిత్ర బి నాయక్ అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకుల మన్నన పొందుతుంది.ఈ సీరియల్ లో పద్మావతి క్యారెక్టర్ లో పల్లెటూరి అమ్మాయి పవిత్ర భినాయక్ జీవిచ్చిందని చెప్పవచ్చు.ఈమెకు ప్రత్యేకమైన అభిమానులు కన్నడంలోనూ తెలుగులోనూ ఉన్నారు. అటుకన్నడం లోనూ ఇటు తెలుగులోనూ రెండు చోట్ల నటిస్తుంది.

Interesting news about Nuvvu Nenu Prema Pavitra B naik
Interesting news about Nuvvu Nenu Prema Pavitra B naik

పవిత్ర సీరియల్స్ చేస్తు విరామం దొరికినప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది. మంచి మంచి ఫొటోస్ వీడియోస్ తో పాటు ట్రెండింగ్ సాంగ్స్ కూడా డాన్స్ చేస్తూ,వాటిని ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ఈమె రీసెంట్ గా కనకాంబరం రంగు చీరలో మెరిసిపోతూ పెట్టిన ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారింది.పద్మావతి అప్పుడప్పుడు ఇలా చీరకట్టు తో కూల్ లుక్ లో క్యూట్ గా ఉందని చెప్పవచ్చు.కనకాంబరం కలర్ తో కవ్విస్తున్న పద్మావతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, ఇప్పుడు ఆ ఫొటోస్ అభిమానులు షేర్ చేస్తూ, సూపర్ కూల్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.


Share

Related posts

World Television Day: టెలివిజన్ పుట్టిన రోజు…అంతర్జాతీయ టీవీ రోజు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?

sekhar

`స‌లార్‌` నుండి ట్రీట్ ఖాయం.. ముహూర్తం పెట్టేసిన టీమ్‌!

kavya N

సామ్రాట్ తో బిజినెస్ కాన్సిల్ చేసిన తులసి.. ప్రేమ్ శృతి విషయం తులసికి తెలిసిపోయింది..!

bharani jella