Intinti Gruhalakshmi: అనసూయమ్మ పరంధామయ్యకి తల తుడిచి నన్ను క్షమించమని అడుగుతుంది. నేను మీకోసం మారిపోయాను అని అంటుంది. గడిచిపోయిన క్షణాల గురించి నేను ఆలోచించను.. అలాగే అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోవడం లేదు.. ఇక నేను నాతో మాట్లాడండి.. మనిద్దరం సంతోషంగా ఉందామని అనసూయమ్మ అంటుంది.. ఒక్క నిమిషం అంటూ చేతిలో ఒక కవర్ తీసుకొని వస్తుంది..
ఇది నందు మీకోసం తీసుకొచ్చాడు.. తన చేతులు మీద ఎలాగో మీ పుట్టినరోజు వేడుకలు చేయలేకపోయాడు.. కనీసం ఈ డ్రెస్ అయినా వేసుకోమని అనసూయమ్మ అడుగుతుంది.. పరంధామయ్య ఎట్టకేలకు అనసూయమ్మ చేత్తో ఇచ్చిన డ్రెస్సు తీసుకుంటాడు. ఆనందంగా అనసూయమ్మ లాస్య దగ్గరకు వెళ్లి ఏవే కూడిక తాగినట్టు కాఫీ నువ్వు తాగడమే నా మీ మావయ్య కూడా ఇవ్వచ్చు కదా అని అనసూయమ్మ అంటుంది. నా చేత్తో ఇస్తే మావయ్య తాగారు కదా అత్తయ్య అని లాస్య అంటుంది. అన్ని రోజులు ఒకే లాగా ఉంటాయా పరిస్థితులు మారతాయి. మనుషులు మారతారు.. అలాగే మీ మావయ్య కూడా మారారు.. నా చేత్తో ఇచ్చిన డ్రెస్సు తీసుకొన్నారు..
కాసేపట్లో రెడీ అయి వస్తారు చూస్తూ ఉండు పూజకు కావలసిన ఏర్పాట్లు చేయమని అనసూయమ్మ చెబుతుంది పరంధామయ్య అనసూయమ్మ ఇచ్చిన డ్రెస్ వేసుకొని పూజలో పాల్గొంటాడు పూజ అయిపోయాక మాధవి వస్తుంది స్వీట్ తినిపించి నాన్న వెళ్దామా అని అడుగుతుంది ఎక్కడికి అని అనసూయమ్మ అడుగుతుంది తులసి వాళ్ళ ఇంటికి అని పరంధామయ్య అంటాడు నేను మీ భార్యను ఈరోజు మీరు నాతో పాటు ఉండాలి అని అనసూయమ్మ మళ్ళీ పరంధామయ్యతో గొడవ పెట్టుకుంటుంది. మాధవి వెళ్దాం పదా అని పరంధామయ్య అంటాడు అందులో దివ్య ఒక నిమిషం తాతయ్య అని ఆపబోతుంది నువ్వైనా ఆపు దివ్య అని అనసూయమ్మ అంటుంది మేము కూడా మీతో పాటు వస్తాము అని అనగానే అందరూ కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అనసూయమ్మకు లేనిపోనివన్నీ ఎక్కేస్తూ చెబుతారు..
తులసి వాళ్ళ ఇంట్లో పరంధామయ్య పుట్టినరోజు సందర్భంగా శతాయుష్మాన్ పూజకు కావలసిన ఏర్పాట్లు అన్ని చేస్తుంది. ఆ పూజను తులసి ప్రేమ్ ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు. అంతలో పంతులుగారు మీరు పూజ చేయిస్తున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి పూర్ణాహుతి చేస్తే ఆయనకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుంది అని చెబుతారు. లేదు అంటే ఆయన ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరైనా సరే ఇలా చేస్తే మంచిది అని అంటారు. అంతలో పరంధామయ్య అక్కడికి వచ్చి నీకు తప్ప ఆ హక్కు ఎవరికీ లేదమ్మా అని అంటాడు. తులసి మావయ్య అంటూ సంతోషిస్తుంది..
మీరు ఇప్పుడు ఇక్కడికి అని తులసి వాళ్ళ మావయ్య ను అడుగుతుంది. అనసూయమ్మ తులసి వాళ్ళ ఇంటికి వచ్చి నీకు ఏం కావాలి నీ మనసులో ఏముంది అని అడుగుతుంది నా కుటుంబాన్ని ఏం చేయాలని అనుకుంటున్నావు మీ మామయ్యని నా నుంచి ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నావు.. అందుకే నీకు ఈ ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు.. ఇలా నిన్ను ఒంటరిదాన్ని చేసాడు.. దిక్కుమొక్కు లేని జీవితాన్ని రాశాడు అని తులసికి అనసూయమ్మ శాపనార్థాలు పెడుతుంది. ఆ మాటలకు కోపం వచ్చిన పరంధామయ్య అనసూయమ్మ ను కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు..
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More
Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More