NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 11 2023 Episode 97: శివని భరత్ చంపాడని పోలీసులకు పట్టించిన జగదాత్రి..

Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights

Jagadhatri December 11 2023 Episode 97: పోలీసులు కౌశిక వాళ్ళ ఇంటికి వచ్చి మాధురి శివను చంపింది అరెస్టు చేయడానికి వచ్చాము అంటాడు ఇన్స్పెక్టర్. మాధురి హత్య చేసిందని మీకు ఎవరు చెప్పారు మా చెల్లెలు అలా చేయదు తనని కావాలని ఎవరో ఇరికిస్తున్నారు అని అంటుంది కౌశిక. ఏంటబ్బాయి ఆడపిల్ల మీద ఇలాంటి నేరం పడితే మళ్లీ నలుగురిలో తలెత్తుకో కలుగుతుందా తనకు పెళ్లి అవుతుందా అని వాళ్ల పిన్ని అంటుంది. మాధురి ఎంత పని చేసావే ఇంటి పరువుని తీసుకెళ్లి నడిరోడ్డు మీద పెట్టావు శివని నువ్వే చంపావని నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు నీకు అసలు భయం భక్తి లేదు అని కోపంతో యువరాజ్ మాధురి మీదికి చేయి లేపుతాడు.

Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights
Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights

యువరాజ్ ఆడపిల్ల మీద చేయి వేయడం ఎప్పటినుంచి నేర్చుకున్నావ్ పోలీసులు ఎంక్వైరీ చేయడానికి మాత్రమే వచ్చారు ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావ్ నేను మాట్లాడుతున్నాను కదా అంటుంది కౌశిక. అది కాదు అక్క అని అంటాడు యువరాజ్. చూడు మాధురి అసలు ఏం జరిగింది నువ్వు పార్టీకి ఎందుకు వెళ్లావు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎందుకు ఉన్నావు అని అడుగుతుంది కౌశిక. అందరం పార్టీ మూడు లో ఉండగా శివ నామీద చేయి వేశాడు ఆ కోపంతో తనమీద చేయి చేసుకున్నాను అంటుంది మాధురి. కట్ చేస్తే.

Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights
Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights

వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా దివ్యాంక మీడియ తీసుకుని వచ్చి షూట్ చేస్తూ ఉంటుంది. దివ్యాంక ఏం చేస్తున్నావు వీడియో ఆపేయ్ అంటుంది కౌశిక. నేరాలని పబ్లిక్ వరకు అందజేయడమే నా పని నేను వీడియో తీస్తూనే ఉంటాను ఆపను మీ కుటుంబం పరువు రోడ్డు మీద పెడతాను అంటుంది దివ్యాంక. కౌశిక కోపంతో రెండు కెమెరాలను తీసి బయట విసిరేస్తుంది. కౌశిక ఏం చేస్తున్నావ్ మా పని మమ్మల్ని చేసుకోనీయవా పోలీసుల పని పోలీసులు చేస్తారు నీ చెల్లెలు హత్య చేయలేదని నిరూపించడానికి సాక్షాదారాలు ఉన్నాయా అంటుంది దివ్యాంక. ఆధారాలు లేకపోవచ్చు కానీ నా చెల్లి ఏంటో నాకు తెలుసు తను హత్య చేయదు అని అంటుంది కౌశిక. నీకు తెలిసినంత మాత్రాన చట్టం తన పని తను చేయకుండా ఊరుకోదు కదా నీ చెల్లిని అరెస్టు చేస్తుంది అంటుంది దివ్యాంక. మాధురి నీకేం కాదమ్మా నీ అక్క మీద నీకు నమ్మకం ఉంది కదా ఏ పోలీసులు నిన్ను అరెస్టు చేయరు చేయనివ్వను అని కౌశిక అంటుంది. మేడం ఏదైనా ఉంటే స్టేషన్కు వచ్చి మాట్లాడుకోండి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఇంతలో మాధురి దాత్రికి ఫోన్ చేస్తుంది. వదిన మన ఇంటికి పోలీసులు వచ్చారు నేనే హత్య చేశానని అరెస్టు చేస్తాం అంటున్నారు నాకు భయమేస్తుంది అంటుంది మాధురి. నువ్వేమీ టెన్షన్ పడకమ్మా మేము వస్తున్నాము అంటుంది ధాత్రి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights
Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights

రాత్రి ఏం జరిగింది అని అడుగుతాడు వాళ్ళ ఆయన. ఏమీ లేదండి పోలీసులు ఇంటికి వచ్చారంట మనం వెళ్దాం పదండి అంటుంది ధాత్రి. వాళ్ళిద్దరూ ఆటోలో వస్తూ ఉండగా ధాత్రి నేను ఒక పోలీస్ నయి ఉండి నా చెల్లెల్ని కాపాడుకోలేకపోయాను నా చెల్లెలి నమ్మక  నేను పోగొట్టుకున్నాను తను ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి మన దగ్గర ఏమీ ఆధారాలు లేవు అని అంటాడు వాళ్ళ ఆయన. మీరే మీ బాధపడకండి ఎంత పెద్ద నేరస్తుడైన సరే చట్టం నుంచి తప్పించుకోలేడు ఏదో ఒక చిన్న క్లూ దగ్గర దొరికిపోతాడు అని అంటుంది ధాత్రి. వాళ్లు ఆటోలో వస్తూ ఉండగా భరత్ దారిలో కనిపిస్తాడు. ఆటో పక్కకి ఆపి భరత్ మేము ఇంటికి వెళ్తున్నాము మాధురిని పోలీసులు అరెస్టు చేయడానికి తీసుకు వెళ్తున్నారంట స్పాట్లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి వచ్చి చెబుదువు రా అంటుంది ధాత్రి. అలాగే అని భరత్ వాళ్లతో కలిసి ఇంటికి వెళ్తాడు.
కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights
Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights

ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు మాధురి హత్య చేసిందని మీకు ఎవరు చెప్పారు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది రాత్రి. తను హత్య చేయలేదని మీరు ఎలా చెప్పగలరు పోలీసులకి అడ్డుపడడం మంచి లక్షణం కాదు అని అంటుంది దివ్యాంక. మాధురి హత్య చేసిందని ఏ లాయర్ గారు చెప్పారు ఏ పోలీసు చెప్పాడు ఒక ఆడపిల్లని అరెస్టు చేయించి నీ పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటున్న నీ అవివేకాన్ని ఏమనాలి అంటుంది ధాత్రి.ధాత్రి నిజమా మాధురి హత్య చేయలేదా మరి ఎవరు చేశారు అని అడుగుతుంది కౌశిక. మాధురి ఫ్రెండ్ అయినా ఈ భరత్ శివ ని చంపేశాడు అని అంటుంది ధాత్రి. ఏంటి అక్క సాక్ష్యం చెప్పుమని నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు అని అంటాడు భరత్.

Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights
Jagadhatri Today Episode December 11 2023 Episode 97 Highlights

నేను ఎవిడెన్స్ల కోసం స్పాట్ కి వెళ్తే నువ్వు అక్కడికి వచ్చి నాతో ఒక మాట అన్నావు గుర్తుందా ధనంజయ్ ని కలవడానికి వచ్చాను అన్నావు,కానీ ఆ ధన0జయ్ పార్టీ మొదలవకముందే ఒక గంట ముందే వెళ్ళిపోతాడు,  బబ్లుగం సిగరెట్టును పోలీసులకు ఇద్దామని పక్కన పెడితే నువ్వు మాదిరి కోసం వచ్చి మాట్లాడినట్టే మాట్లాడి ఆ ఎవిడెన్స్ ని తీసుకువెళ్లావు చనిపోయిన శివది లెఫ్ట్ హ్యాండ్ కదా మరి నువ్వెందుకు లెఫ్ట్ ఆడుతూ అన్ని చేస్తున్నావ్ అసలు శివుని ఎందుకు చంపావు ఆ నేరం మాధురి మీద ఎందుకు నెట్టావు చెప్పు అంటుంది ధాత్రి. ఏంట్రా చెప్తావా పోలీస్ స్టేషన్లో వేసి నాలుగు కుమ్మమంటావా ఇక్కడ అంటే మేడం వాళ్ళు నిలబెట్టి మాట్లాడుతున్నారు కానీ స్టేషన్లో అలా ఉండదు పదరా నీ సంగతి చెప్తాను స్టేషన్లో నిజం చెబుదువుగానే అని ఇన్స్పెక్టర్ భరత్ ని గల్లా పట్టుకొని లాక్కొస్తాడు. సార్ నిజం చెప్తాను సార్ శివని చంపింది నేనే అని అంటాడు భరత్…

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella