NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 11 2023 Episode 517: నువ్వు నిండు జాబిల్లివి కాదు నా జీవితంలో అమావాస్యవి అని కోపంతో రగిలిపోతున్న గౌతమ్..

Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights

Malli Nindu Jabili December 11 2023 Episode 517: నాకు అంత ఆయమయంగా ఉందండి అని ఆఫీసర్ అంటాడు. ఇందులో అయోమయం ఏమీ లేదండి మల్లి అరవింద్ మీరు కేక్ కట్ చేయండి అని గౌతమ్ అంటాడు సార్ ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం దయచేసి మీరు వెళ్ళండి అని అంటాడు అరవింద్. ఆఫీసర్ వెళ్ళిపోతాడు. ఆఫీసర్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనమందరం నేలకొండపల్లి వెళ్లినప్పుడు కూడా అందరూ మల్లి అరవింద్ లే భార్యాభర్తలు అనుకున్నారన్నమాట నేను అవన్నీ గమనించకుండా నా భార్య ఎంతో గొప్పది కావాలి అని సప్రైజ్లు ఇస్తున్నాను నేను ఎంత పిచ్చానో చూడండి అని గౌతమ్ అంటాడు. ఏమండీ నేను ఏ తప్పు చేయలేదండి అని మల్లి అంటుంది.నువ్వు నాకేం చెప్పొద్దు అని కోపంతో గౌతమ్ టేబుల్ ని కింద నెట్టేసి వెళ్ళిపోతాడు. మల్లి గౌతమ్ నీ వెతుక్కుంటూ వెళ్తుంది. అంతా నా తలరాత అంతా బాగుంది అనే సంతోషించే లోపే కష్టాలన్నీ ఒక్కసారి చుట్టుముట్టాయి నా జాతకమే అంత దరిద్రపు జాతకం అని తిట్టుకొని ఏడుస్తుంది మల్లి.

Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights
Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights

కట్ చేస్తే, గౌతమ్ ఇంకా రాలేదేంటి ఈ మల్లి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు వాడి జీవితంలో స్వప్నని తప్ప ఇంకెవరిని ఆహ్వానించాడు అనుకున్నాను ఈ మల్లి రాకతో గౌతమ్ జీవితం బాగుంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు వాడి జీవితంలోకి  మల్లి రాకపోయినా ఒంటరిగా ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది అని కౌసల్య ఏడుస్తుంది. స్వప్న చేసిన గాయం కి మందు అవుతుంది మల్లి అనుకున్నాడు కానీ అంతకన్నా పెద్ద గాయం చేసింది మల్లి అని కౌసల్య అంటుంది. అన్నయ్య ఎక్కడున్నాడో ఫోన్ చెయ్ అమ్మ అని అంటుంది నీలిమ. వాడి ఫోన్ కలవట్లేదు అమ్మ ఎక్కడికి వెళ్లాడొ అని బాధపడుతుంది కౌసల్య. కట్ చేస్తే, మల్లి తన కళ్ళ ముందు నిలబడి ఎగతాళి చేసి నవ్వినట్టు అనిపిస్తుంది గౌతమ్ కి. నీ అమాయకమైన నవ్వు వెనక ఇంత కపట ప్రేమ ఉందని నేను అర్థం చేసుకోలేకపోయాను నీ ఫోటో కానీ నువ్వు కానీ నా కళ్ళ ముందు కనపడకూడదు అని గౌతమ్ తన ఫోటోని చింపి పారేస్తాడు. మ్యాగ్జిన్ ని పట్టుకొని నీకు ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం నా తప్పు నువ్వు నిండు జాబిలి వి కాదు నా జీవితంలో అమావాస్య చీకటివి అని కోపంతో రగిలిపోతూ మ్యాగజైన్ లో ఫోటోని చింపి పారేస్తాడు గౌతమ్.

Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights
Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights

నీకంటే నన్ను ప్రాణంగా ప్రేమించిన స్వప్నే గొప్పది తనని అనుమానించి దూరం చేసుకున్నాను తన చావు కారణం నేను నా నరకానికి ఈ కారణం నువ్వు అని మళ్లీ మ్యాగజైన్ని తీసి తన ఫోటోని కోపంగా చింపేస్తాడు గౌతమ్. కట్ చేస్తే, మీరందరూ ఏడ్చుకుంటూ కూర్చుంటే వెళ్లిపోయిన గౌతమ్ తిరిగి వస్తాడా  ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని వసుంధర అంటుంది. ఏదో ఒక పరిష్కారం తొందరగా ఆలోచించండి అని మాలిని అంటుంది. నాకైతే మల్లి మీరా  నెలకొండపల్లికి వెళ్లిపోతారని పిస్తుంది అని వసుంధర అంటుంది. భర్తని వదిలేసి ఎట్లా వెళ్ళిపోతుంది అని మీరా అంటుంది. మీరిద్దరూ భర్తల కోసం పోరాటం చేస్తే మీ బ్రతుకులు ఇంకా దరిద్రంగా అయిపోతాయి అని వసుంధర అంటుంది. నా కూతురు జీవితం నాలాగా అయిపోకూడదు అని మీరా అంటుంది. అయిపోకూడదు ఏంటి అయిపోయింది కదా అని వసుంధర ఎగతాళి చేసి మాట్లాడుతుంది. చూసావా మాలిని నువ్వు తొందరపాటుతో చేసిన పని వలన మల్లి  ఎంత సఫర్ అవుతుందో అని అరవింద్ అంటాడు. ఇందులో నా కూతురు తప్పేముంది అని వస్తుందర అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights
Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights

లెటర్ మార్చడం వల్లనే ఇదంతా జరిగింది అని అరవింద్ అంటాడు.  అనలేను తప్పు జరిగిపోయింది దాని గురించి ఆలోచించడం ఎందుకు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అని అంటుంది మాలిని. లెటర్ మార్చక పోయినంత మాత్రాన వాడు ఆ లెటర్ చదివి పెద్ద మనసుతో మల్లిని చేసుకునేవాడు అనుకుంటున్నారా వాడు సెకండ్ హ్యాండ్ వస్తూనే టచ్ చేయడు. సెకండ్ హ్యాండ్ వైఫ్ ని ఎలా స్వీకరిస్తాడు అని వసుంధర అంటుంది.వసుంధర నువ్వు అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మల్లి అరవింద్ చేత తాళి కట్టించుకుని ఉండొచ్చు కానీ సంపూర్ణమైన భార్య  ఉండిపోలేదు సంస్కారహీనమైన మాటలు మాట్లాడొద్దు అని శరత్ అంటాడు. నీకుందా సంస్కారం మీరు దిగజారి పోలేదా అని వసుంధర అంటుంది. నా కొడుకు పరిస్థితుల ప్రభావం వల్ల తప్పు చేసి ఉండొచ్చు కానీ నా కొడుకు ఎప్పుడు సంస్కారంతోటే ఉంటాడు అని శారద అంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అని వసుంధర అంటుంది. మల్లి జీవితం ఇలా అయిపోయినందుకు ఎగతాళిగా ఉందా నీకు అని శారద అంటుంది. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు అని వసుంధర అంటుంది. అందుకేనా రాక్షసత్వంతో లోలోపల సంతోషపడుతున్నావ్ అని శారద అంటుంది. మనలో మనం గొడవ పడడం మానేసి మల్లి గురించి ఆలోచించండి అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights
Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights

గౌతమ్ గాడు అయితే ఇంట్లోకి రానివ్వడు అని వసుంధర అంటుంది. గౌతమ్ బాబు కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడుతాను అని మీరా అంటుంది. నీ కన్నీళ్లకు కరిగిపోడు గౌతమ్ తన భార్య మోసం చేసింది  కాబట్టి మల్లి ని షూట్ చేసి పారేస్తాడు అని వసుంధర అంటుంది. గౌతమ్ కాల్చడానికి ప్రయత్నిస్తే నా ప్రాణం అడ్డమేసి నీ కాపురాని నిలబెడతాను పదమ్మ అని శరత్ అంటాడు. నేను ఒక్కదాన్నే వెళ్తాను నేను చేసిన మోసానికి ఎలాంటి శిక్ష అయినా వేయండి నన్ను మాత్రం దూరం చేయకండి అని వేడుకుంటాను అని మల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా తప్పు లేదని ఆయన లోపలికి రాణిస్తే వెళ్ళిపోతాను కాదని ఆయన నన్ను చంపేస్తే ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను అని మల్లి బాధతో అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights
Malli Nindu Jabili Today Episode December 11 2023 Episode 517 Highlights

నేను ఆయనని మోసం చేయలేదని ఈ బంధం నన్ను నిలబెడుతుందనే తాళిబొట్టును చూపించి అంటుంది మల్లి. నేను ఆరాధించే సీతమ్మ తల్లికి అగ్నిపరీక్ష తప్పలేదు నేనెంతమ్మ ఈ తాలి బంధమే నన్ను ఆయనని కలుపుతుందని నేను నమ్ముతున్నాను ఆయన నాకోసం గుండెల్లో గుడి కట్టుకున్నాడు ఇప్పుడు ఆ గుడిలో నుంచి నన్ను బయటికి నెట్టేశాడు అని మల్లి అంటుంది. ఆయన గుండెల్లో చోటు లేకపోయినా పాదాల దగ్గర పాదదాసుగా బ్రతికేస్తాను మీరెవరు నా వెనకాల రావద్దు నేనే వెళ్తాను అని బాధ పడుకుంటూ వెళుతుంది మల్లి . అందరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిచ్చేస్తులై నిలబడి చూస్తూ ఉంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N