Malli Nindu Jabili December 11 2023 Episode 517: నువ్వు నిండు జాబిల్లివి కాదు నా జీవితంలో అమావాస్యవి అని కోపంతో రగిలిపోతున్న గౌతమ్..
Malli Nindu Jabili December 11 2023 Episode 517: నాకు అంత ఆయమయంగా ఉందండి అని ఆఫీసర్ అంటాడు. ఇందులో అయోమయం ఏమీ లేదండి మల్లి అరవింద్ మీరు కేక్ కట్ చేయండి...