NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 14 2023 Episode100: కుర్చీ కోసం కౌశికతో గొడవ పడుతున్న నిషిక.

Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,

Jagadhatri December 14 2023 Episode100:  అన్ని కుర్చీలు ఉన్నట్టే ఈ కుర్చీ చేశారు దానికి ఎందుకు వేరే కుర్చీలో కూర్చోవడం కౌశిక వదిన కూర్చోడం వల్ల కౌశిక వదినది అయింది ఇప్పుడు నేను కూర్చుంటున్నాను కాబట్టి నాదవుతుంది దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు అని నిషి అంటుంది. అర్హత ఉండేది కుర్చీకి కాదు మనిషికి నీకు ఏ అర్హత ఉందని ఆ కుర్చీలో కూర్చున్నావు ఇంతమంది పెద్దవాళ్ళు ఉండి ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చోలేదంటే  దాని అర్థం ఏంటి చేతకాక నా అని దాత్రి అంటుంది. శభాష్ ధాత్రి చెప్పిందే నిజమే విలువ ఇవ్వాల్సిందే మనిషికి కానీ కుర్చీకి కాదు నీకు ఏ అర్హత ఉందని ఆ కుర్చీలో కూర్చున్నావు నిజంగా నీకు బుద్ధి ఉంటే ఇలాంటివి రానే రావు అని కౌశికి అంటుంది. ఏంటి వదిన నాకు బుద్ధి లేదంటావా అని నిషి అంటుంది. బుద్ధి ఉంటే ప్రతిదానికి ఇలా డిస్కషన్ పెట్టవు ఆయన వచ్చిన కానుంచి చూస్తున్నాను నాతో పోటీపడుతున్నావ్ దేనికి అని కౌశిక అంటుంది. చిన్నపిల్ల కదా అమ్మి వదిలేయ్ అని వాళ్ళ పిన్ని అంటుంది.  నువ్వు చెప్పావని పిన్ని నేను ఊరుకున్నాను నువ్వు అసలు ఇంట్లో ఉండాలనుకుంటున్నావా లేదా అని కౌశిక అంటుంది.

Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,
Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,

ఏంటో వదిన నీలో ఉన్న గొప్ప నువ్వు ఇంటికి గెస్ట్ వి నేను కోడల్ని నేను నా హక్కు కోసం పోరాడుతున్నాను అని నిషిక అంటుంది. నిషి నేను చెప్పేది విను అని దాత్రి అంటుంది. నువ్వు ఆగు అక్క నేను మాట్లాడుతున్నాను కదా చెప్పు వదిన అని నిషి అంటుంది. ఇంతలో కుర్చీలో నుంచి నిషిక కింద పడుతుంది. ఇప్పుడు మీ అందరి కళ్ళు చల్లబడ్డాయా అని నిషిక అంటుంది. నేను కింద పడ్డందుకు అందరికీ చాలా సంతోషంగా ఉందా ఆఖరికి నా భర్త కూడా లేపడానికి ప్రయత్నించలేదు అని నిషిక అంటుంది. జగదాత్రి చెప్పడానికి ప్రయత్నించింది కానీ నువ్వే కదా అతను మాట్లాడ ఇవ్వలేదు అని కేదార్ అంటాడు. చూస్తున్నాను అందరు ఇంట్లో కుట్ర పండుతున్నారు అని రిషిక అంటుంది. నీ మీద కుట్ర పన్నాలని ఇంకెవరు అనుకుంటారు అమ్మ అని వాళ్ళ మామయ్య అంటాడు. నేను కూర్చుంటుంటే పడతావ్ అని ఎవరు చెప్పలేదు ఇలా చేసింది నీవేనని నాకు తెలుసు వదిన అని నిషిక అంటుంది. నిషి నేను అలా చేయాలనుకోలేదు అని కౌశిక అంటుంది. ఈ విషయం మా అమ్మకు చెప్తాను అని నిషిక వెళుతుంది. వద్దు అని అందరూ కంగారు పడిపోతారు. ఏంటి ధాత్రి నిషిక రోజురోజుకీ ఇలా తయారవుతుంది అని కేదార్ అంటాడు. పిన్ని వస్తే ఏం జరుగుతుందో ఏమో అని దాత్రి అంటుంది. కట్ చేస్తే.

Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,
Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,

నేను ఇంట్లో ఎవరికి ఇష్టం లేను ఆ దాత్రి అంటేనే అందరికీ ఇష్టం నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని నిషిక ఏడుస్తుంది. ఏ నిషి నువ్వు అలా ఎందుకు అనుకుంటావ్ నీ గురించి పట్టించుకునే వాళ్లే లేరానువ్వే అక్క మీద గెలవడానికి గొడవ పడుతున్నావ్ అని యువరాజ్ అంటాడు. ఇది రియల్ ఇలా చేసింది ఎవరు సీఈఓ పోస్ట్ ఇస్తే నేను ఎందుకు ఆ మేజోలికి వెళ్తాను అని ఇషిక అంటుంది. నువ్వు చేసింది తప్పు అని యువరాజ్ అంటాడు. అవును నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఇంటికి రావడం నేను చేసిన తప్పు అని నిషిక అంటుంది. యువరాజ్ కోపంతో చేయి లేపుతాడు. ఏంటి ఆగిపోయారు కొట్టండి అని నిషిక అంటుంది.నిషి ఆస్తంతా అక్క కంట్రోల్ లోనే ఉంది నువ్వు ఎదురెళ్తే కట్టుబట్టలతో బయటికి వెళ్లాలి అప్పుడు ఏం చేస్తాం చెప్పు అని యువరాజ్ అంటాడు. మీ ఇంట్లో ఎవరూ నాకు సపోర్ట్ చేయరు నేను మామ తోనే మాట్లాడుకుంటాను అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,
Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,

ఇంతలో వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏం చేస్తున్నావే నీకు అసలు బుద్ధుందా మేము చెప్పింది ఏంటి నిషిక కౌశికిని మంచిగా చేసుకొని ఆస్తికి నువ్వే రాణివి కమ్మంటే నువ్వేం చేస్తున్నావే అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ నువ్వు కూడా నన్నే అంటున్నావా అని నిషిక అంటుంది. నేను అక్కడ ఉంటే నిన్ను కొట్టే దాన్ని అని వాళ్ళ అమ్మ అంటుంది. అందరూ నన్నే అంటున్నారు మీరు కూడా నన్నే తిట్టండి అని నిషిక అంటుంది. అసలు నువ్వు ఆ ఇంట్లో ఏం కుర్చీ కావాలి అనుకుంటున్నావే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొన ఇంటి పెద్ద కూర్చిన నువ్వు ప్రతి దానికి గొడవ పడకుండా ఆ కౌశిక ని మంచిగా చేసుకునే ప్రయత్నం చెయ్యి అని కానీ వాళ్ళ అమ్మ అంటుంది.ఇంతలో వాళ్ళ అత్తయ్య వస్తుంది ఏ కుర్చీ కోసం కొట్లాడుతున్నారు మీ అని అంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య నా తప్పేంటో నాకు అర్థం అయింది అని నిషిక అంటుంది. నువ్వు ఏ గొడవ పడకుండా ఉంటే చాలు నిషిక అని యువరాజ్ అంటాడు. ఇకమీదట నేను ఆడించబోయే ఆట ఎవరికీ అర్థం కాదు అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,
Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,

ఏంటి కీర్తి మీ డ్యాన్స్ టీచర్ రాలేదా తను నాకు ఫోన్ చేసి చెప్పింది అని కౌశికి అంటుంది.ఎల్లుండి నాకు డాన్స్ ప్రోగ్రాం ఉంది ఇప్పుడు ఎలా అని సైగ చేసి చెప్తుంది కీర్తి అంటుంది. ఏంటి వదిన కీర్తి అంటుంది అని దాత్రి అడుగుతుంది. ఎల్లుండి కీర్తి కి డాన్స్ ప్రోగ్రాం ఉందంట వాళ్ల డాన్స్ మాస్టర్ రాలేదు ఇప్పుడు ఎలా అని అంటుంది అని కౌశిక చెప్తుంది. దానికి ఎందుకు వదిన వరి కావడం నేను నేర్పిస్తాను అని దాత్రి అంటుంది. దాత్రికి డాన్స్ వచ్చు అక్కని కేదార్ అంటాడు.మీరు నన్ను బుక్ చేయకండి నాకు డాన్స్ రాదు అని దాత్రి అంటుంది. నాకు నిజంగానే డాన్స్ రాధమ్మ అని సైగ చేసి రాత్రి చెప్తూ ఉండగా యువరాజు వచ్చి తన వేలికి ఉన్న ముద్రను చూసి ధాత్రి వేలుకు ముద్ర ఉంది అంటే తనే పోలీస్  అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ పిన్ని వచ్చి ఏంటమ్మి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. డాన్స్ ప్రోగ్రాం కీర్తికి ఉందంట ధాత్రికి కూడా డాన్స్ రాదంట పిన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కౌశిక అంటుంది. దానికి ఎందుకు అంత కంగారు పడడం మన యువరాజుకు వస్తుంది కదా అని యువరాజుని పిలుస్తుంది వాళ్ళమ్మ. యువరాజు వచ్చి ఏంటి ధాత్రి నీకు మీ చెల్లికి ఒకే ఉంగరం ఉంది అని అడుగుతాడు యువరాజ్. నేను అడిగితే మా చెల్లికి నాకు ఒకేలాంటి ఉంగరాన్ని చేయించాడు మా నాన్న అని దాత్రి చెబుతుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు అని దాత్రి అంటుంది. మొన్న మా ఫ్రెండ్ ను కొడితే వేలిముద్ర మొహం మీద పడిపోయింది అంట అది గుర్తొచ్చిది అందుకే అడిగాను అని యువరాజ్ అంటాడు. అంటే యువరాజు పంపించిన అబ్బాయి మొహం మీద ఉంగరం గుర్తు పడిందా అందుకే ఈ రోజు అడుగుతున్నాడా అని టెన్షన్ పడుతుంది దాత్రి.

Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,
Jagadhatri Today Episode December 14 2023 Episode 100 Highlights,

ఏంటి ఇవి ఇలా డౌట్ పడుతున్నారు అంటే వీళ్లిద్దరిలోని పోలీసు ఉన్నాడా అని యువరాజ్ అంటాడు. నిషి నువ్వు కీర్తికంట డాన్స్ నేర్పించు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అంటే ఇప్పుడు నా అవసరం మీకు వచ్చిందన్నమాట అని నిషి సోపాలు కూర్చొని ఇక్కడ నా అవసరం ఉందంటే మామూలుగా నేర్పిస్తే ఎలా కొంచెం బ్రతిమిలాడండి నేర్పిస్తాను అని నిషి అంటుంది. కీర్తి నేను నీకు డాన్స్ నేర్పిస్తాను రా అని వాళ్ళ బాబాయ్ అంటాడు. బూచి చిన్న పిల్లకి ఎవరైనా ఇలాంటి డాన్స్ నేర్పిస్తారా అని వాళ్ళ ఆవిడ అంటుంది. తను ఇంకొక పాట మార్చి డాన్స్ చేస్తాడు.నీకు నీ డాన్స్ ఒక దండం అయ్య బాబు పిల్లకి ఇలాంటి డాన్స్ నేర్పిస్తారా అమ్మాయి నిషి నువ్వు నేర్పించు అని అంటుంది వాళ్ళ అత్తయ్య. సరే అత్తయ్య మీరంతా గా చెప్తున్నారు కాబట్టి నేర్పిస్తాను అని నిషి అంటుంది. నిషి పాట పెట్టి క్లాస్ డాన్స్ చేస్తుంది. తన డాన్స్ చూసి అందరూ చప్పట్లు కొడతారు. చిన్న చిన్న స్టెప్స్ ఏ కదావేయి కీర్తి అని నిషిక అంటుంది. తనకి డాన్స్ ప్రోగ్రాం సినిమా పాటకి క్లాసికల్ పాట కాదు తను ఎలా నేర్చుకుంటుంది అని కౌశిక అంటుంది..

Related posts

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N