NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarini Latest Episode: డిజైన్స్ విషయం లో గౌరీ ని మెచ్చుకున్న ఈశ్వర్…ఈశ్వర్ ని ట్రాప్ చెయ్యాలి అని చూస్తే ఖబర్ధార్ అని గౌరీ హెచ్చరిక!

Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights

Krishnamma Kalipindi Iddarini Latest Episode: పంట పొలాలు ప్రకృతి సోయగాలు చీర బోర్డర్లో వేస్తే అందరి మనసుల్లోకి చేరిపోతుంది అని గౌరి అటుది.ఈ కాన్సెప్ట్ తో మనం మార్కెట్లోకి వెళితే మన కంపెనీ ఎక్కడికో వెళ్తుంది థాంక్యూ మేడం ఇంత మంచి కాన్సెప్ట్ మీరు మాకు చెప్పినందుకు అని రామ్ అంటాడు.ఇదంతా నా క్రెడిట్ ఏమీ లేదు సార్ మా ఆయనదే ఆయన తడబడుతూ ఉంటే నేను చెప్పాను అంతే అని గౌరీ అంటుంది.కట్ చేస్తే గౌరీ నువ్వు నాకు చెప్పకుండా చేయడం నీ అలవాట లేదంటే పొరపాట అని ఈశ్వర్ అంటాడు.

Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights
Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights

మీకు చెప్పకుండా చేయడం నా తప్పే కానీ ఇదంతా మీ క్రెడిట్ నాదేమీ లేదు మీరు మాట్లాడిన మీటింగ్ లో మాటలు అన్ని విన్నాను ప్రాజెక్ట్ లని చూశాను వాటిని చూసే నేను గీశాను అంతేగాని ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అని గౌరీ అంటుంది. అవునన్నయ్య రాత్రంతా వదిన నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నది నిద్రపోకుండా నైట్ అంతా గీసింది మీరు ఎలాగైనా గెలవాలని తను ఎంతో కష్టపడింది అని ఆదిత్య అంటాడు. థాంక్స్ గౌరీ అని ఈశ్వర్ అంటాడు. చూసావా మీ అక్కకి మీ బావ గారు ఎండి పోస్టు ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదు అని ఉజ్వల అఖిలతో అంటుంది.

Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights
Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights

కట్ చేస్తేస్వామి ఈరోజు మా ఆయన నన్ను మెచ్చుకున్నాడని నాకు ఇంత సంతోషం అలాగే నామీద మా ఆయనకు అపార్థం తొలగిపోయి మేమిద్దరం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి అని భగవంతుడికి దండం పెట్టుకుంటుంది గౌరీ. అమ్మ గౌరీ పొద్దున ఆఫీసులో జరిగిందంతా ఈశ్వర్ నాతో చెప్పాడు వాడి కళ్ళల్లో సంతోషం చూశాను వాడు ఎలాగైనా నీతో కలిసి ఆనందంగా ఉండాలి అదేనమ్మ నేను కోరుకునేది విదేశాలలో చదువుకొని వచ్చినా ఈశ్వర్ కి నువ్వు తగిన ఇల్లాలివి కాదని నేను ఆరోజు అన్నాను ఆ మాటకి నేను ఈరోజు బాధపడుతున్నాను అమ్మ ఎందుకంటే నువ్వే లేకపోతే వాడు ఏమైపోతాడో అనే బాధ ఇకనకు ఆబయం లేదు అయినా రేపు 16 రోజుల పండుగ ఉంది ఇది అయిపోయాక మీ జీవితంలో అంతా ఆనందమే అని వాళ్ళ అత్తయ్య అంటుంది. కట్ చేస్తే గౌరీ ఆఫీసులో ఎదిగిపోతుంది దాని ఏదో ఒకటి చేసి దాని పతనాని మనం చూడాల్సిందే అని ఉజ్వల అంటుంది.

Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights
Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights

ఇంతలో గౌరీ అక్కడికి వచ్చి చూశారా మా ఆయన ఎలా మెచ్చుకున్నాడు రేపు 16 రోజుల పండుగ ఉంది అది కూడా మేము ఇద్దరం చాలా సంతోషంగా చేసుకుంటాము మా ఆయన ఎంతో ప్రేమగా నా మెడలో నల్లపూసలు గుచ్చుతాడు అది చూసి మీరు సంతోషిద్దురుగాని అని గౌరీ అంటుంది. గౌరీ ఒక్క సక్సెస్ కే నువ్వు అంతలా మిడిసి పడకు అని సౌదామని అంటుంది. కట్ చేస్తే ఏమండీ కాఫీ తాగండి అని ఈశ్వర్ కి గౌరీ ఇస్తుంది ఇంతలో పూజారుగారు గౌరీ కి ఫోన్ చేసి అమ్మ రేపు అమ్మవారికి పట్టు చీర పెడతాను అన్నావు గుర్తుందా మీ ఆయన కూడా చెప్పాలా అని అంటాడు.

Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights
Krishnamma Kalipindi Iddarini today episode 21 september 2023 116 highlights

అక్కర్లేదండి నాకు చెబితే ఆయనకు చెప్పినట్టే ఇద్దరము కలిసి వచ్చి అమ్మవారికి చీర పెడతాము అని గౌరీ అంటుంది. ఏంటి చానా సంతోషంగా ఉన్నట్టున్నావు అని ఈశ్వర్ అంటాడు. ఏమీ లేదండి ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే అమ్మవారికి చీర పెడతాను అని మొక్కుకున్నాను అందుకని పూజారి గారు ఫోన్ చేశారు మనమిద్దరం కలిసి వెళ్లి అమ్మవారికి చీర పెట్టాలి నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఎలాగు రేపు 16 రోజుల పండుగ అవుతుంది కదా ఆ పండుగ చేసుకున్న తర్వాత అమ్మవారికి మనo ఇద్దరం కలిసి చీర పెడదాము అని గౌరీ అంటుంది. చానా బాగా ప్లాన్ చేశావు అని ఈశ్వర్ చప్పట్లు కొడతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri