NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili February 9 2024 Episode 568: నా భార్య జోలికి వస్తే చంపేస్తా అంటున్న గౌతమ్, గౌతమ్ ని అనుమానంగా చూస్తున్న శంకరమ్మ..

Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights

Malli Nindu Jabili February 9 2024 Episode 568:  మల్లి గుడికి వచ్చి అమ్మవారికి పూజ చేస్తుంది. అమ్మ నేను మాలిని అక్క ఓకే తల్లి కడుపులో పుట్టకపోయినా మాలిని అక్క నన్ను సొంత చెల్లెలా చూసుకుంది మా అక్క కష్టంలో నేను పాలుపంచుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించు స్వామి అని మల్లి వేడుకుంటుంది. ఇంతలో గౌతమ్ అదే గుడికి సరుకుదించడానికి వస్తాడు. మల్లి అమ్మవారి దగ్గర ముక్కుకుంటూ ఉండగా గౌతమ్ గుడి ధర్మకర్తతో మాట్లాడుతూ ఉంటాడు. మాలిని అక్కకు కుంకుమ పువ్వు తీసుకువెళ్లి ఇస్తే విషం తెచ్చాననే వసుంధర అమ్మగారు అన్నారు ఇకనైనా అమ్మగారు మారేలా చేయి తల్లి అని మొక్కుకుంటూ ఉంది మల్లి . గౌతమ్ సరుకులు దించి ఆటో వేసుకొని వెళ్లిపోతాడు. మల్లి కూడా గుడిలో నుంచి వెళ్ళిపోతుంది. నా భార్య ని కొడతావా నీ సంగతి చూస్తాను అత్తా అంటూ గౌతమ్ వెళ్తాడు.

Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights
Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights

కట్ చేస్తే,మాలిని కుంకుమపువ్వు పాలు తాగు ఎవరెవరో తీసుకొచ్చి ఇస్తున్నారు నీ తల్లిగా నేనే నీకు మొదటిసారి ఇవ్వాలి అని వసుంధర కుంకుమపువ్వు కలిపిన పాలు మాలినీకి ఇస్తుంది వసుంధర. ఇంతలో గౌతమ్ వచ్చి వసుంధర అని  పిలుస్తాడు. వాడి భార్యకు ఇచ్చాను ఇక వీడికి ఇవ్వాల్సింది ఇస్తాను అని వసుంధర వస్తుంది. ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావ్ అని వసుంధర అంటుంది. నా భార్యను కొట్టిన నిన్ను రాక్షస అని పిలవచ్చు అందుకు అర్హురాలివే నువ్వు అని గౌతమ్ అంటాడు. పొగరు పట్టిందా నీకు అని వసుంధర అంటుంది. నా భార్య నిన్ను తల్లిలా చూసుకుంటుంది కాబట్టి నేను ఏమీ అనలేకపోతున్నాను లేదంటే చేయి చేసుకునే వాడిని అని గౌతమ్ అంటాడు. అంత మొనగాడివా రా నువ్వు అంత ధైర్యం ఉందా కొట్టరా కొట్టు అని వసుంధర గౌతమ్ మీది మీదికి వెళుతుంది. గౌతమ్ మర్యాదగా మాట్లాడు అని మాలిని అంటుంది. నా భార్య నీకు కుంకుమపువ్వు ఇవ్వడానికి వస్తే కొట్టాలా అని గౌతమ్ అంటాడు. నన్ను కొట్టాలంటే మరో జన్మ ఎత్తాలి అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights
Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights

ఇంకోసారి నా భార్య మీద చేయి ఎత్తవు అనుకో నీ చేయి నరికి నీ చేతిలో పెడతాను అని గౌతమ్ అంటాడు. గౌతమ్ నువ్వు ముందు బయటికి వెళ్ళు మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది కదా అని మాలిని అంటుంది. బంధం ఉందని వచ్చాం ఇకమీదట రామ్ లే అని గౌతమ్ అంటాడు. ఎవడైనా గాని నా ఇంటికి వస్తే చంపేస్తాను అని వసుంధర అంటుంది. నువ్వు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా నీ అల్లుడిని ఎవరో మనుషుల పెట్టి చంపించినట్టు నేను కూడా నేను చంపిస్తాను అని గౌతమ్ అంటాడు. నా అల్లుడు నీ ఎవరో చంపించడం కాదురా నువ్వే చంపించావ్ ఎంతమందిని చంపిస్తావో చూపించు నీ పెళ్ళాం నామీద ఉన్నవిలే అన్ని చెప్పి పంపించిందా అని వసుంధర అంటూది. నా చెల్లి చెప్పింది నా భార్య చెప్పలేదు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights
Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights

ఎవరు చెప్తే వచ్చావో నాకు అన్ని తెలుసు రా నువ్వు ముందు బయటికి నడువు అని వసుంధర అంటుంది. ఇంతకుముందు గౌతమ్ ని మళ్ళి చూస్తావు అని గౌతమ్ అంటాడు. అయితే ఇప్పుడు బరిలోకి దిగరా అని వసుంధర అంటుంది. గౌతమ్ ప్లీజ్ ముందు నువ్వు బయటికి నడువు అని మాలిని దండం పెడుతుంది.నీ భర్తను చంపానని మీ అమ్మ నన్ను అనుమానిస్తుంది అరవింద్ చావ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి శంకరమని పక్కన పెట్టుకుంటారో ఆ శంకరుని పక్కన పెట్టుకుంటారు ఐ డోంట్ కేర్ నేను ఏ నేరం చేయలేదని నా మల్లి నమ్మింది నువ్వు నమ్మితే చాలు మాలిని ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు అని గౌతమ్ అంటాడు. ఇంకోసారి నా భార్య జోలికి వస్తే గౌతమ్ విశ్వరూపం చూస్తావత్తా అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు. గౌతమ్ మాట్లాడుతూ ఉండగా శంకరమ్మ అనుమానంగా గౌతమ్ ని చూస్తుంది.

Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights
Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights

వాడి పొగరు తగ్గాలంటే నువ్వు వాడి మీద కేసు పెట్టాలి అని వసుంధర అంటుంది. పోలీసుల వల్లనే నేరస్తుడు దొరకాలి అని మాలిని వెళ్ళిపోతుంది. నువ్వు సాక్ష్యం చెప్తే వాడి సంగతి చూసేదాన్ని అని వసుంధర అంటుంది. కట్ చేస్తే, గౌతమ్ బాబుని చూసినప్పుడల్లా ఆ కార్లో మనిషే ఎందుకు గుర్తుకొస్తున్నాడు అని శంకరమ్మ ఆలోచిస్తుంది. గౌతమ్ శంకరమ్మ కి ఫోన్ చేసి పక్క వీధిలోకి రమ్మంటాడు. అమ్మో నేను రాను బాబు మొన్న మీ ఇంటికి వచ్చిన అందుకే మల్లి అమ్మని మీరా అమ్మని నాన్న మాటలు అన్నారు ఇప్పుడు వస్తే నన్ను తప్పుగా అనుకుంటారు అని శంకరమ్మ అంటుంది. మాలినీకి న్యాయం జరగాలి అన్నప్పుడు మీరు ఒకసారి రండి అని గౌతమ్ అంటాడు. ఆ చెప్పేదేదో ఫోన్ లోనే చెప్పొచ్చు కదా అని శంకరమ్మ అంటుంది. వసుంధర అత్తయ్యకు తెలియకుండా మీరు రండి మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు. అమ్మగారు బయటకి వచ్చేలోపే నేను తొందరగా వచ్చేయాలి అంటూ శంకరమ్మ వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights
Malli Nindu Jabili Today Episode February 9 2024 Episode  568 Highlights

ఇంతలో వసుంధర వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ శంకరమ్మ అని అడుగుతుంది. నాకు తమలపాకులు తినే అలవాటు ఉందమ్మా అవి తెచ్చుకుందామని వెళ్తున్నాను అని శంకరమ్మ అంటుంది. తొందరగా వచ్చేయ్ ఆ గౌతమ్ గాడి విషయంలో నిర్ణయం తీసుకుందాం గౌతమ్ ని మల్లి ని కలవకూడదు అని వసుంధర అంటుంది. మీకు ఇచ్చిన మాట తప్పి వెళుతున్నాను అమ్మ మీ కుటుంబానికి మంచి జరుగుతుందేమో అనుకొని వెళ్తున్నాను అని శంకరమ్మ వెళ్తుంది. కట్ చేస్తే, నా మాట మీద నమ్మకం ఉంచి వచ్చినందుకు థాంక్స్ అని గౌతమ్ అంటాడు. ఎందుకు రమ్మన్నారు తొందరగా చెప్పండి బాబు అని శంకరమ్మ అంటుంది. నేను వసుంధర అత్త ఇంటికి వచ్చినప్పుడు మీ చూపుల్లో అనుమానం కనపడుతుంది నేనే హత్య చేసినట్టు అని  గౌతమ్ అంటాడు.

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N