NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: ఆండల్ ని దెబ్బ కొట్టడానికి కుచల ప్లాన్.. విక్కీ పద్మావతి ల డాన్స్…

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 334 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 335 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights

Nuvvu Nenu Prema: కుచేల కుట్రలను భగ్నం చేసిన కొడుకు ఆర్య..అందరి ముందు ఆమె బండారం బయటపెట్టాడా?

నిన్నటి ఎపిసోడ్ లో,ఆండాలని దొంగని చేయడానికి, కుచల వేసిన ప్లాన్ ని, ఆర్య తిప్పి కొడతాడు. ఆండాలని దెబ్బ కొట్టడానికి కుచల మరో ప్లాన్ వేయాలనుకుంటుంది. అరవింద్ అని చంపడానికి కృష్ణ ప్లాన్ వేస్తాడు.

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights

ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతి ఇప్పుడు డాన్స్ చేస్తుంది, తను బాగా చేస్తేనే ఈ పోటీలో గెలుస్తుంది. లేదంటే మగ పెళ్లి వారే గెలుస్తారు అని సిద్దు అనౌన్స్ చేస్తాడు.

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights

Krishna Mukunda Murari: మురారి తో కృష్ణకి మెట్టెలు తొడిగించిన రేవతి..తర్వాత ఏమి జరిగిందంటే!

ఈ డాన్స్ లో గెలిచేది నేనే, పద్మావతి పద్మావతి ఇక్కడ తగ్గేదేలే అంటుంది. విక్కీ చూద్దాం ఎవరు గెలుస్తారో అని అంటాడు. పద్మావతి ఫోన్ తీసుకొని టెన్షన్ గా, ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈ టైంలో శైలు ఫోను లిఫ్ట్ చేయలేదేంటి. నెక్స్ట్ డాన్స్ చేసేది నేనే ఈ టైంలో తన ఫోన్ తీయట్లేదు. టెన్షన్ పడుతూ ఉంటుంది. అది విక్రమ విద్య దూరం నుంచి చూస్తాడు.

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights

కుచల మరో ప్లాన్..

హాయ్ డార్లింగ్ దెబ్బ కొట్టడానికి కుచల మరో ప్లేన్ ఆలోచిస్తుంది. జ్యూస్ లో మందు కలిపి తీసుకువస్తుంది. ఎలాగైనా ఇది అండల్ తో తాగించాలి అనుకుంటుంది. చాలా కూల్ గా ఆండాళ్ దగ్గరికి వెళ్లి హాయ్ హాయ్ ఈ జ్యూస్ మీకోసమే తెచ్చాను తీసుకోండి అంటుంది. ఎప్పుడు లేని మీరు చూసి తీసుకొచ్చారేంటి అంటుంది అండల్. ఏం నేను చూసి ఇవ్వకూడదా మీకు స్వయంగా నా చేతులు చేసి తీసుకొచ్చాను. అని జ్యూస్ తీసుకోమని బలవంతం చేస్తుంది. ఆండాలు ఇప్పుడు నేను చూసి తీసుకోకపోతే ఫీలవుతుందేమో, కానీ ఇంత బలవంతం చేస్తుంది అంటే కచ్చితంగా ఏదో ఉంది అని మనసులో అనుకుంటుంది. చూసి తీసుకున్నట్టుగానే ఒక గ్లాసునుతీసుకొని, తాగినట్టు నటిస్తూ ఇంతలో జ్యూస్ ఇందులో తక్కువగా ఉంది వేరే గ్లాస్ తీసుకుంటాను అని మందు కలిపిన జ్యూస్ క్లాస్ ని అన్ని క్లాసుల్లో కలిపేస్తుంది. దీంతో కుచల చాలా అప్సెట్ అవుతుంది.ఇప్పుడు మందు కలిపిన గ్లాసు ఈ గ్లాసులో ఎక్కడ ఉందో, అని అనుకుంటూ ఉండగా, అక్కడికి సిద్దు వస్తాడు. యాంకరింగ్ చేసి అలసిపోయాను అని మందు కలిపిన జ్యూస్ గ్లాస్ ని తీసుకుంటాడు. కుచల జ్యూస్ తాగొద్దు అని ఆండాలకి తెలియకుండా సిద్దుకి చెప్పాలని ట్రై చేస్తుంది. కానీ సిద్దుకి ఏమీ అర్థం కాక జ్యూస్ తాగేస్తాడు. కుచల అయ్యో వీడికి ఇప్పుడు ఏమవుతుందో అని బాధపడుతూ ఉంటుంది. ఆండాలు ఇదంతా చూసి నాకు తెలుసు సోకులాడి నువ్వు కచ్చితంగా ఏదో కలిపావని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights

Brahmamudi Serial జూన్ 13th 121 ఎపిసోడ్: స్వప్న ని కిడ్నాప్ చేసిన కామరాజు..సంబరాలు చేసుకుంటున్న రాహుల్ – రుద్రాణి

పద్మావతి డాన్స్..

ఇక పద్మావతి నెక్స్ట్ నేనే కదా డాన్స్ వేసేది ఇప్పుడే, తను ఫోను పని చేయకుండా పోవాలా ఇప్పుడు ఎలాగో అని అనుకుంటూ ఉంటుంది. విక్కీ వచ్చి పద్మావతి ఏంటి ఎందుకు టెన్షన్ గా ఉన్నావ్ అని అడుగుతాడు. పద్మావతి నాతో పాటు కలసి డాన్స్ చేసే అమ్మాయి రాలేదు. తన ఫోన్ కూడా పనిచేయట్లేదు అని చెప్తుంది. సిద్దు ని చూసి పద్మావతి మీరు నాతో కలిసి డాన్స్ చేస్తారా అని అడుగుతుంది. సిద్ధూ అమ్మ నా వల్ల కాదు ఇందాకట్నుండి నాకు కడుపులో ఏదోలా ఉంది బయటకి లోపలికి తిరుగుతున్నాను నావల్ల కాదు అని వెళ్ళిపోతాడు. విక్కిని అడక్కుండానే పద్మావతి లోపలికి వెళ్ళిపోతుంది.పద్మావతి స్టేజ్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపు అరవింద గారు ఏంటి పద్మావతి నీ పార్ట్నర్ ఎవరు అని అడుగుతుంది. పద్మావతి పాట్నర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తుంది. వెంటనే కృష్ణ అంటే పద్మావతి ఓడిపోతుందన్నమాట అని అంటాడు. నా మాటకి ఇంట్లో వాళ్ళందరికీ కోపం వస్తుంది.

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
విక్కి తో కలిసి పద్మావతి డాన్స్..

పద్మావతి అలా స్టేజి దగ్గర నిలబడి, శ్రీనివాస ఇప్పుడు నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి అయ్యా అని అనుకుంటుంది. ఎలాగైనా ఈ డాన్స్ పార్టీలో నేను గెలవాలి అనుకుంటుంది. అదే టైంకి విక్కీ స్టేజ్ మీదకి వస్తాడు. పద్మావతి తో కలిసి డాన్స్ వేయడానికి. బికినీ చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణకుజల ఇద్దరు మాత్రం చాలా, కోపంగా ఉన్నట్టు ఉంటారు. అరవింద ఏ విక్కి నువ్వు పద్మావతి డాన్స్ వేస్తావా అని అంటుంది.అందరూ చప్పట్లు కొడతారు.విక్కీ పద్మావతి ఇద్దరు డాన్స్ వేస్తారు. నీవే నీవే అనే సాంగ్ కి పద్మావతి, విక్కీ ఇద్దరు కూడా డాన్స్ చాలా బాగా చేస్తారు. అందరూ చప్పట్లు కొడతారు. కుచల కృష్ణ ఇద్దరు మాత్రం ఏ రెస్పాండ్ లేకుండా అట్లానే ఉంటారు. డాన్స్ అయిపోగానే అరవింద మా విక్కి, ఇటు కాల్ తీసి ఇటు పెట్టడు డాన్స్ నీతో చాలా బాగా చేశారు పద్మావతి అని అంటుంది.ఇక సిద్దు అరె భలే ఛాన్స్ మిస్ అయ్యాను అని అనుకుంటాడు. అనౌన్స్ చేసి వస్తాను అని సిద్దు, స్టేజి దగ్గరికి వెళ్తాడు.

పద్మావతి సంగీత్ విన్నర్ అని సిద్దు ఎనౌన్స చేస్తాడు. ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. విక్కి ని పిలిచి పద్మావతి కి గిఫ్ట్ ఇవ్వమని సిద్దు చెప్తాడు. విక్కీ పద్మావతికి మెమెంటో ప్రజెంట్ చేస్తాడు. పద్మావతి ఆమె ఏంటో నీ వాళ్ళ అక్కకి గిఫ్ట్ గా ఇస్తుంది. ఇది మన రెండు కుటుంబాల గెలుపు అని చెప్తుంది.

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
ఆండల్ కుచల ని ఆట పట్టిస్తుంది.

కుచల పెళ్లి టైం కు మరో మేకప్ కిట్ కావాలని ఫోన్లో చెప్తూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి ఆండాలు వస్తుంది. శ్రీరామచంద్ర ఈ సంగీతం ఈ పోటీ ఇవన్నీ పక్కన పెడితే,ఇక్కడ అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అని అంటుంది. మీ అందం పాడైపోకుండా ఉండాలి అంటే మీరు కోపంగా ఉండకూడదు, నాతో అసలు గొడవ పడకూడదు. మనిద్దరం ఇకనుంచి చేతులు కలుపుదాం అని అంటుంది. అందం గురించి ఓకే, అది నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంటుంది కుచల. సరే అని ఆండాలతో చెయ్యి కలుపుతుంది. ఆండాలు ముఖం మీద ఏదో మరకయింది తుడుచుకో అని చెప్తుంది. కుచల రెండు వైపులా ముఖానికి చేత్తో తుడుచుకుంటుంది. ఆండాలు కుశల చేతికి మసి రాసి ఉంటుంది అప్పటికే, కుశల చూసుకోక ముఖానికి మసి రాసుకొని ఉంటుంది. ఆండాలు సరే నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదే టైం కి కుచల భర్త అక్కడికి వచ్చి కుచులని చూసి భయపడతాడు. ఏంటే ముఖానికి ఏదో రాసుకున్నావు దడుచుకున్నాను అని అంటాడు. నా అందం చూసి నువ్వు అలా అంటున్నావు కదా నారు అని అంటుంది. అందమంటే అందం ఒకసారి నీ మొఖం చూసుకో మసి అంటుకుందో అని అంటాడు. అద్దంలో చూసి కుచల అవును మసి అయింది ఏంటి అని అనుకుంటుంది. వెళ్లి ముఖం కడుకురా అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా ఆండాలు పనే చెప్తా నేను సంగతి అనుకుంటుంది కుచల

Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights
Nuvvu Nenu Prema 13 June 2023 Today 335 episode highlights

పద్మావతి రూమ్లో అద్దంలో చూసుకుంటూ ఉండగా, అక్కడికి విక్కీ వస్తాడు. పద్మావతి నేను చెప్పింది దాని గురించి ఏం ఆలోచించావని అంటాడు. ఏం చెప్పారు సార్ మీరు అని అంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు పద్మావతి అని అడుగుతాడు. ఇక పద్మావతి ఏం చెప్తుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

 

రేపటి ఎపిసోడ్ లో,పద్మావతిని విక్కీ అందరి ముందు, తీసుకువచ్చి నేను పద్మావతిని ప్రేమిస్తున్నాను అని ఇంట్లో వాళ్లకి చెప్పేస్తాడు. పద్మావతి కూడా నన్ను ప్రేమిస్తుంది అని చెప్తాడు. చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో…

Related posts

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri