NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari : కృష్ణ మురారి ల మీద ముకుంద కోపం..కృష్ణ కు నిజం చెప్పిన ముకుంద…

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari

Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 181 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 182 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari

నిన్నటి ఎపిసోడ్ లో, కృష్ణకి రేవతి మురారి చేత మెట్టెలు తొలగిస్తుంది. ముకుందకు మెచ్చుకోకుండా రేవతి వార్నింగ్ ఇస్తుంది. ఈ మాటను చెప్పబట్టి, నా కొడుకు కోడల్ని నేను కలపగలుగుతున్నాను అనిరేవతి ముకుందతో అంటుంది.

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari

ఈరోజు ఎపిసోడ్ లో,కృష్ణ మురారి కార్లో వెళ్తూ ఉంటారు. ఒకచోట ఆగి ఇద్దరూమాట్లాడుకుంటూ ఉంటారు.కృష్ణ మనసులో,మీరు ఇప్పుడు నా మీదప్రేమ చూపిస్తున్నారన్నమాట,మా నాన్నకి ఇచ్చిన మాట కోసం నా ప్లేస్ లో ఎవరున్నా మీరు ఇలానే చేస్తారుఅని మురారిని చూస్తూ అనుకుంటుంది.బాధ్యతకి ఇచ్చిన మాటకి మీరు ధర్మబద్ధులు. థాంక్స్ ఎ సి పి సార్ నాకు జ్ఞానోదయం కల్పించారు అని అంటుంది. నేనేం చెప్పాను నీకేం అర్థమైంది అని అంటాడు మురారి. అప్పుడప్పుడు నీ మాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి అని అంటాడు మురారి. నీ అల్లరి లాగా భలే ఉంటాయి కృష్ణ నీ మాటలు అంటాడు మురారి. నేను నిన్ను ఒక మాట అడగనా కృష్ణ అని అంటాడు. అడగండి ఎసిపి సార్ అంటుంది. ఆడవారి మాటలకు అర్ధాలే వేరు అన్నట్టు నువ్వు మనసులో ఒకటి దాచుకొని పైకి ఒకలా ఉంటావా అని అంటాడు. అయినా అమ్మాయిలు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి ఎందుకు చెప్తారో తెలుసా, అలుసుగా చూస్తారని, కృష్ణ మనసులో, ఇప్పుడు మీ మనసులో ఇంకొక అమ్మాయి ఉంది అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆ మాట మీతో చెప్పలేను. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమని తీసేసి నా ప్రేమని ఎలా చూస్తారు. అని మనసులో అనుకుంటుంది. నేను అద్దం లాంటి అమ్మాయిని ఎసిపి సర్ మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది. అందరిలాంటి అమ్మాయి అయితే కాదు అని అంటుంది. అది తెలుసులే కృష్ణ అని ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతారు.

Krishna Mukunda Murari: మురారి తో కృష్ణకి మెట్టెలు తొడిగించిన రేవతి..తర్వాత ఏమి జరిగిందంటే!

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari

ముకుంద నుండి నిజం రాబట్టడానికి అలేఖ్య ప్లాన్..

 

ముకుంద మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది.అదే టైం కి ముకుందని అలేఖ్య పలకరిస్తుంది. ముకుంద కృష్ణకి మెట్టెలు మురారి నీ తోడిగాడా అని అంటుంది. మధు నీకేమైనా బుద్ధుందా? భర్త ఏ కదా భార్యకి మెట్టెలు తొడిగేది, గుడిలో నేనే కదా నీకు తొడిగింది అని అంటాడు. ఇద్దరు పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు ఇక్కడ వెళ్ళు అంటుంది అలీఖ్య. నేను ఇప్పుడే గుణించి వచ్చాను నన్ను రెచ్చగొట్టకలేఖ అంటాడు మధు. రెచ్చగొడతా అయితే ఇప్పుడు ఏంటి అంటుంది అలేఖ్య. గొడవలు ఎందుకు నేను వెళ్తాలే మీ ఇద్దరి మాట్లాడుకోండి అంటాడు మధు. ముకుంద కృష్ణకి మెట్టేల్ తోడిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అంటుంది అలేఖ్య. అవును ఉన్నాను అయితే ఏంటి అంటుంది ముకుందా. ఏం లేదు ఊరికే తెలుసుకుందామని అడిగాను. అసలు ముకుందా మురారిని ప్రేమించింది లేనిది ఇప్పుడే అడుగుతాను. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అని అడిగేస్తుంది. ముకుందా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అంటుంది. ముకుంద మనసులో ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా, ఒకసారి లేకపోతే దగ్గర బయటపడి ఇక్కడ దాకా తెచ్చుకున్నాను ఇప్పుడు దీనికి అసలు నిజం చెప్పకూడదు అనుకుంటుంది మనసులో ముకుంద. ఇంతసేపు ఆలోచిస్తున్నావ్ అంటే నువ్వు గ్యారెంటీగా ప్రేమలో ఉండి ఉంటావు అని అంటుంది అలేఖ్య. కాలేజీలో నా వెంటే చాలామంది పడ్డారు.. ఇక నువ్వు నాకన్నా అందగత్తెవు కదా నీకు చాలామంది ఉంటారు. ఏం మాట్లాడుతున్నావ్ అలేఖ్య నేను నీలాగా టైం పాస్ గా చదవలేదు. నేను ఫోటో షాప్ లో డిప్లమా చేశాను. ఇక నాకు ప్రేమించడానికి టైం ఎక్కడ ఉంది అని అలేఖ్య దగ్గర మాట దాటేసి వెళ్ళిపోతుంది. పాప బాగా బిజీ అని బిల్డప్ ఇస్తుంది మరి మురారిని ఎలా ప్రేమించిందో అని మనసులో అనుకుంటునంది అలేఖ్య.

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari

 

Nuvvu Nenu Prema మే 20 ఎపిసోడ్ : అరవింద్ ను చంపటానికి రెడీ అయిన కృష్ణ.. అరవింద్ ను కాపాడేదెవరు?

మధుని కొట్టిన రేవతి..

మధు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అమ్మాయిలు బ్రేకప్ ఎందుకు చెబుతారు అని, తను ప్రేమించిన వాడు ఒకడు ఇంకొకడు ఎన్నారై లో ఉంటే వాడి కోసం, మొదట బ్రేకప్ చెప్తాడు. ఇక పాయింట్ నెంబర్ టు, మొదటి ప్రేమించిన వాడు యావరేజ్ గా ఉండి తర్వాత ప్రేమించిన వాడు బాగా రిచ్ గా ఉంటే, అందంగా ఉంటే ఆటోమేటిక్గా బ్రేకప్ చెప్పేస్తారు. పాయింట్ నెంబర్ 3, వీళ్ళకి కంఫర్ట్ లేకపోయినా బ్రేకప్ చెప్పేస్తారు. అలా ఆలోచిస్తూ ఉండగా రేవతి మధు దగ్గరికి వస్తుంది. అరే మధు వెళ్లి పంతులుగా అనిపించుకురా, ఎందుకు పెద్దమ్మ, పూజ చేయడానికి తద్దినం పెట్టడానికి అని అంటాడు. రేవతి గట్టిగా ఒకటి చెంప దెబ్బ కొడుతుంది. అంటే పెద్దమ్మ బేసిగ్గా పూజకో బ్రతానికో హోమానికో ముహూర్తం చూడడానికి పిలవమంటారు కదా. తదినవని టంగ్ స్లిప్ అయింది. అయ్యో సారీ నాన్న తగ్గిన మనం గాని నా చెయ్యి కూడా స్లిప్ అయింది అని అంటుంది రేవతి. నోటిని అదుపులో పెట్టుకుంటాను పెద్దమ్మ. అని అక్కడి నుండి వెళ్తాడు మధు. అయ్యో తింగరోడు అని అనుకుంటుంది రేవతి.

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari

Brahmamudi Serial జూన్ 13th 121 ఎపిసోడ్: స్వప్న ని కిడ్నాప్ చేసిన కామరాజు..సంబరాలు చేసుకుంటున్న రాహుల్ – రుద్రాణి

కృష్ణ మురారి ఇద్దరూ కారులో వెళ్తూ ఉంటారు. మురారి కి రేవతి ఫోన్ చేస్తుంది. ఏంటి మమ్మీ కాల్ చేసింది అని మురారి లిఫ్ట్ చేస్తాడు. రేవతి ఫోన్లో,మురారి ఇంట్లో హోమం జరిపిస్తున్నాము, వాటికి కావాల్సినవన్నీ నువ్వు గాని కృష్ణ గాని మాత్రమే తీసుకురావాలి అని,చెప్తుంది.తీసుకొస్తాను కానీ ఇంత సడన్గా హోమం ఏంటి మమ్మీ అంటాడు మురారి. ఎందుకు అని అడుగుతాడు. మీరిద్దరూ హోమల్లో కూర్చోవాలి అంటుంది రేవతి. శాస్త్రి గారిని ఇంటికి రమ్మని చెప్పాను ఆయన వచ్చాక. అన్ని ఆయనే చెప్తాడు అంటుంది రేవతి. నువ్వు మాత్రం లిస్టు మెసేజ్ చేస్తాను ఆ సామాను అన్ని తీసుకురా, సరే అంటాడు మురారి. ఏంట్రా ఎక్కడున్నావు, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు అంటుంది రేవతి. అబ్బే అదేం లేదు మమ్మీ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు మురారి. ఏంటి సి పి సార్ అంత టెన్షన్ పడుతున్నారు అత్త ఏమన్నారు అంటుంది కృష్ణ. మనిద్దరి కోసం హోమం చేస్తున్నారంట వాటికి కావాల్సినవన్నీ మనిద్దరిని తీసుకురామంది అమ్మ అని చెప్తాడు మురారి. అవునా ఏసీపీ సార్ అత్తయ్య ఏంటి నాలుగు రోజులుగా మనతో విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని అంటుంది. ఇందాకేమో మెటల్ పెట్టించారు రేపు హోమం అంటున్నారు, అత్తయ్య కూడా పెద్ద అత్తయ్య లాగా స్టిఫ్ గా ఉంటున్నారు ఏంటి అంటుంది కృష్ణ. మురారి మనసులో మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అమ్మకు తెలిసిపోయింది కదా, అందుకే అని ఎలా చెప్పను అని అనుకుంటాడు. ఎసిపి సార్ అని అరుస్తుంది కృష్ణ. ఏంటి ఆలోచిస్తున్నారు అడిగిన దానికి చెప్పకుండా, నీ హాస్పిటల్ పక్కనే ఉంది కదా డ్రాప్ చేసి వెళ్తాను పదా అంటాడు. ఎసిపి సర్ నా దగ్గర మీరు ఏదైనా దాస్తున్నారా అంటుంది. నీ దగ్గర దాచడమా క్యూస్షన్ లేదు కృష్ణ అంటాడు మురారి. పైగా నీ దగ్గర, ఇది ముకుంద కి చెప్పండి తను నమ్ముతుందేమో అంటుంది కృష్ణ. నాకే కాదు ఎవరికి చెప్పినా నమ్ముతారు. నాకు ఫేస్ రీడింగ్ తెలిసేది సార్ అంటుంది. పర్వాలేదు మీరు నాతో చెప్పకండి అంతా నేనే తెలుసుకుంటాను అంటుంది కృష్ణ. అబద్ధాలు మాత్రం చెప్పకండి. మా ఎసిపి సారు కలలో కూడా అబద్ధం చెప్పకూడదు. సత్య హరిశ్చంద్రుడు కాకపోయినా అలా ఉండాలి అని అంటుంది. నీలాంటి అమ్మాయి లైఫ్ పార్టనర్ గా అయితే అంతకుమించి అదృష్టం ఇంకేముంటుంది కృష్ణ అనుకుంటాడు మనసులో, అదిగో మళ్ళీ ఆలోచన లోకి వెళ్ళిపోయారు గా అంటుంది కృష్ణ. ఇప్పుడు ఇంటికి వెళ్దాము తర్వాత అత్తయ్యతో మీటింగ్ పెట్టి డిస్కస్ చేద్దాం అంటుంది కృష్ణ. ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయకండి. మీ గారికి మీ రెసిపీ ఏం తెలియదు కదా అంటుంది కృష్ణ సరే అని ఇద్దరు బయలుదేరుతారు.

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari

Malli Nindu Jabili జూన్ 7 ఎపిసోడ్: మాలినిని కడిగేసిన జగదాంబ…అందరి ముందు పరువు పోగొట్టుకున్న శశరత్…కథలో సూపర్ ట్విస్ట్!

పంతులుగారు వస్తారు.ఇంట్లో అందరూ పంతులు గారితో మాట్లాడుతుంటారు.కృష్ణుని చూసి ఎవరు అని అడుగుతారు పంతులుగారు.తను మా కోడలు అని చెప్తాడు.ఉదయం కాళ్ళకి మెట్టెలు రేపు హోమం, ఈ స్కీములన్ని నూటికి నూరు శాతం అత్తయ్య వేసినవి. ఎందుకయి ఉంటుంది అని కృష్ణ ఆలోచిస్తూఉంటుంది. మురారి సామాన్ అన్ని తీసుకొని ఇంటికి వస్తాడు. పంతులుగారు వచ్చారు పదవిని మాట్లాడదాం అని మురారిని తీసుకొని హాల్లోకి వస్తుంది. అదేంటమ్మా సతీసమేసంగా, సామాన్ తీసుకురమ్మంటే ఒక్కరే వెళ్లి తీసుకొచ్చారు అంటుంది. అందుకేనా హోమం చేయిస్తున్నారు. అనిపంతులుగారు రేవతితో అంటాడు.అయ్యో పంతులుగారు అవి హోమం సామాను కాదు,ఇంట్లో సరుకులు,రేపు హోమం అయిన తర్వాత పాయసం చేయాలి కదా, ఆ సామాను అని చెప్తుంది రేవతి. భార్యాభర్తలిద్దరూ వ్రతం గురించి చెప్పేటప్పుడు పక్క పక్కన కూర్చోవాలి కానీ ఇలా దూరం గా కాదు అంటాడు పంతులుగారు. అందుకనే హోమం చేయిస్తున్నారు అంటాడు. సోఫాలో ప్లేస్ లేక నిలబడిందండి మరి మీరు ఎక్కడికి వెళ్ళకండి అంటాడు మురారి. హోమ మీద నా మీద కోపాన్ని పంతులు కరిమి చూపిస్తున్నాడు చెప్తా విడి సంగతి అంటుందిరేవతి.శభాష్ మురారి నీకి హోమం ఇష్టం లేదన్నట్టుగా, మాట్లాడుతున్నావ్ అయినా నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు అనుకుంటుంది ముకుంద మనసులో, కృష్ణ మురళి చాలా బాగా కలిసి ఉన్నారు వీల్స్ చేస్తే వాళ్ళని అందరూ మెచ్చుకుంటున్నారు. అనవసరంగా మాటకు ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి, ఇందుకైనా హోమం చేసేది అని అనమాకండి అంటాడు మధు. వీళ్ళతోపాటు మీరు మేమిద్దరం కూడా కూర్చోవచ్చా అంటాడు. ఒకే కుటుంబంలో ఉన్న వారు భేషుతో కూర్చోవచ్చు నాయన,అయినా మీరు ఇద్దరు బాగున్నారు కదా అంటాడు పంతులుగారు. అదే మరి బాగున్న వాళ్లకేమో హోమం చేయిస్తారు బాలేని వాళ్లకేమో అర్థం చేసుకోరు అంటాడు మధు. ఇది నన్ను 24 అవర్స్ ఎగిరెగిరి తంతు ఉంటుంది. మేము కూర్చుంటే ఫలితం ఉంటుందంటారా అని అంటాడు మధు. దేశ గా ఉంటుంది నాయనా అసలు ఈ దాంపత్య వ్రతం, హోమం దంపతులమతే ఎన్నికల హాలు ఉన్నా కానీ అవన్నీటిని పోగొట్టి వాళ్ళని ఏకం చేస్తుంది. ఏడేటి జన్మలకి వాళ్ళు దంపతులుగా ఉండేటట్లు చేస్తుంది. ఈ ఒక్క జన్మకైనా ఏసీబీ సార్ నాకు భర్త కావాలి. అని కృష్ణ మనసులో అనుకుంటుంది. పంతులు గారి నోటి చలవతో నేను కృష్ణ కలిసి ఉంటే అంతే చాలు అనుకుంటాడు మురారి. పంతులుగారు ఒకసారి వాళ్ళిద్దర్నీ దీవించండి. కృష్ణా మురారి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అంటుంది రేవతి. ఇద్దరు పంతులు గారికి నమస్కారం చేస్తారు. బాగుంది కదా ఏసీబీ సార్, ఏం బాగుంది కృష్ణ అంటాడు, తర్వాత చెప్తానులే, అంటుంది కృష్ణ. పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి అని పంతులుగారు దీవిస్తారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీకు అది చూసి ముకుంద రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇంకా బావుంది అని అనుకుంటుంది కృష్ణ. బాగుంది అంటుంది ఏం బాగుంది అని మురారి అనుకుంటాడు.

Naga Panchami Serial మే 10: మోక్షను సర్పగండం నుండి కాపాడమని సాంబయ్యకు దండం పెట్టిన వైదేహి…పెళ్లి కూతురైన పంచమి.

 

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
రేవతి గురించి కృష్ణ ఆలోచన..

కృష్ణ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి కృష్ణ ఒక్కదానివి కూర్చొని ఆలోచిస్తున్నావు అంటాడు మురారి. మనకి ఆలోచన ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోర్ మీద కూర్చొని ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది అంట అంటుంది కృష్ణ. నీకు ఎవరు చెప్పారుఅని అంటాడు మురారి.ఆహా మీరు వద్దు,నాకు క్లారిటీ రావడానికి నేను కూర్చుంటే చాలు మీరు ఎందుకు కూర్చోడం. నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అవేంటో చెప్పండి అంటుంది. కొన్ని పైకి చెప్పలేను అని అంటాడు. అయితే అవతలి తిరిగి కూర్చోండి అని అంటుంది. పక్కనేకూర్చోకూడదా ఏంటి అంటాడు. కూర్చోకూడదనే కదా చెప్తుంది అని అంటుంది కృష్ణ. మీ కన్ఫ్యూజన్ నాకు నా కన్ఫ్యూజన్ మీకు తాకి ఇద్దరం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది కూడా మీ ముసల్దే చెప్పిందా అని అంటాడు మురారి.

Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
Krishna Mukunda Murari Serial 13 June 2023 Today 182 Episode Highlights Krishna Mukunda Murari
మురారి కృష్ణ మనసులో మాట…

 

మురారి మనసులో,అమ్మ హోమ నువ్వు ఎందుకు ఏర్పాటు చేసావో కానీ ముకుందకు థాంక్స్ చెప్పాలి. ఎలాగూ మా ప్రేమ నీకు తెలుసు కాబట్టి, అగ్రిమెంట్ గురించి చెప్తే, కృష్ణుని పంపించి ముకుంద కి నన్ను పెళ్లి చేస్తావని అనుకుంది. కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఎందుకు దోహం చేస్తుంది అని ముకుందా ఆలోచించలేకపోయింది. థాంక్స్ అమ్మ నిజంగా నాకేం కావాలో నీకు మాత్రమే తెలుసు. అని అనుకుంటాడు. కృష్ణ మనసులో మా నాన్న ఆశీర్వాదం నేను మనసులో బలంగా కోరు కోవడం తెలియదు కానీ ఏసీబీ సార్, నేను భార్యాభర్తలుగా హోమంలో కూర్చోబోతున్నాము కొన్నాళ్లు నేను ఇక్కడే ఉన్నన్నాళ్లు నా మనసుకు నచ్చిన వాడితోనేను ప్రేమించిన వాడితో వీలైనంత జ్ఞాపకాలను పోగేసుకుంటాను.మీరు ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలు మీ డైరీలో రాసుకున్నట్టు నేను నా మనసులో దాచుకుంటాను. మీ డైరీ నైనా చదవగలరు గాని నా మనసుని ఎవరూ చదవగలరు. నాలోని భద్రంగా ఉంటాయి మీ జ్ఞాపకాలు అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఇదంతా అనుకోవడానికి బావుంది కానీ కృష్ణ మనసులో ఏముందో దేశం ఎంత మంచిదైనా రెండు మూడు నెలల్లో వెళ్లిపోయే కృష్ణ ఇన్నాళ్ళ సావాసంలో, సరదాగా ఉంటుంది చదవగా ఉంటుంది అంతవరకు ఓకే గాని హాయిగా హోమం లో కూర్చోవడానికి ఇష్టపడుతుందా, అసలు తను ఏం ఆలోచిస్తుంది తన మనసులో ఏమనుకుంటుంది అనుకుంటాడు మురారి. ఇలాగైనా మీ భార్యగా హోమం లో కూర్చుని అదృష్టం నాకు దక్కింది అనుకుంటాను. మీ మనసులో డైరీలో అమ్మాయి ఉండగా నన్ను భార్యా గా ఆంగీకరించగలరా, హోమల్లో మీ పక్కన కూర్చొని ఇవ్వగలరా, అసలు మీ మనసునని భార్యగా ఒప్పుకుంటుందా, మీ మనసులో నేను నన్ను మీ పక్కన భారీగా కూర్చోబెట్టుకోవడం, నీకు ఓకేనా అని మనసులో అనుకుంటుంది కృష్ణ. అసలు నాకే ఈ హోమల్లో కూర్చోవడం ఇష్టం లేనట్టు, కృష్ణ ని అడిగి చూద్దాం, అప్పుడు తన మనసులో ఏముందో బయటకి చెప్తుంది కదా అని మురారి అనుకుంటాడు. కృష్ణ నీకోటి చెప్పాలి, అమ్మకి మన అగ్రిమెంట్ గురించి తెలియదు కదా, తను మన నిజమైన భార్య భర్తలు అనుకొని ఈ హోమాలన్నీ జరిపిస్తుంది. ఈ హోమానికి, తలకేమైనా గాయం చేసుకుంటా, తలకి గాయమైతే తలస్నానం చేయకూడదు హోమం లో ఎలా కూర్చుంటాం, అప్పుడునీ హోమం ఆగిపోతుంది కదా అంటాడు మురారి.ఎసిపి సార్ హోమం జరగకుండా ఉండడానికి, ఆలోచించి ఆలోచించి మీ తల పగిలిపోతుందా, అందుకే మీ తెలుపగల కొట్టుకుంటా అంటున్నారా అంటుంది కృష్ణ. మీరు నిజంగా ఏ బి సి డి లు అబ్బాయి. హోమల్లో కూర్చోకుండా ఉండడానికి తల పకలు కొట్టుకుంటారా, ఎంతసేపు హోమం ఆపేయాలనుకుంటున్నారు గానీ, నేను రిక్వెస్ట్ చేసి హోమల్లో కూర్చోబెట్టాలి అనుకోవట్లేదు, అనుకుంటుంది కృష్ణ మనసులో, డైరీలో అమ్మాయి మనసంతా ఉంటే ఈ క్రిష్ణ ఏం కనపడుతుంది అనుకుంటుంది. అత్తయ్యకి చెప్పి నాకే ఒంట్లో బాలేదని ఈ హోమం ఆపిస్తాను లేండిఅని అంటుంది.కృష్ణ అందరిలాంటి అమ్మాయి కాదు మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పదు. బాధని విరహాన్ని నువ్వు అలవాటు చేసుకోవాల్సిందే అని మనసులో అనుకుంటాడు. థాంక్స్ కృష్ణ అని అంటాడు. ఇట్స్ ఓకే ఏ సి పి సార్ అంటుంది. కృష్ణ బాధగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇద్దరు ఒకరికి ఒకరు చాలా బాధపడుతూ ఉంటారు. కృష్ణ డైరీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మురారి కృష్ణ ప్రపోజ్ చేసిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

 

రేపటి ఎపిసోడ్లో,కృష్ణ నీతో ఒక మాట మాట్లాడొచ్చా అంటుంది ముకుంద. మీరు మీరు మాట్లాడుతూ ఉండండి అని మురారి వెళ్ళిపోతూ ఉంటాడు. మురారి ఆగు మన ముగ్గురిలో దాపరికాలు ఏంటి అని, అందరం కలిసి మాట్లాడుకుందాం అంటుంది ముకుంద. నువ్వు ఆదర్శిని పెళ్లి చేసుకునే ముందు నువ్వు ఒకరిని ప్రేమించావు కదా అంటుంది కృష్ణ. అవును అంటుంది ముకుంద. ఎవరు అని అడిగితే మురారిని చూపిస్తుంది… చూడాలి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో….

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri