NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi Serial జూన్ 13th 121 ఎపిసోడ్: స్వప్న ని కిడ్నాప్ చేసిన కామరాజు..సంబరాలు చేసుకుంటున్న రాహుల్ – రుద్రాణి

Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights

Brahmamudi Serial జూన్ 13th 121 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అందరికీ తెలిసిందే. విజయవంతంగా ముందుకు నడుస్తూ ఇప్పుడు 121 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో చూద్దాం.

Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights
Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights

Brahmamudi serial జూన్ 12th 120 ఎపిసోడ్: పెళ్లి మండపం లో స్వప్న మాయం..పెళ్లి ఆపేయమంటూ రుద్రాణి డిమాండ్ 

కామరాజు చెంపపగలగొట్టిన రాహుల్ :

మెహందీ ఫంక్షన్ లో పొరపాటున మందు కలిపిన మ్యాంగో జ్యూస్ ని అందరూ తాగుతారు. అప్పుడు రాహుల్ కామరాజ్ ని రూమ్ లోకి తీసుకెళ్లి చెంప పగలగొడుతాడు. అందరు తాగేసి ఉన్నారు ఇంతకంటే మంచి సమయం దొరుకుతుందా, నువ్వు ఇంకా ఆ అమ్మాయిని తీసుకెళ్లకుండా ఇక్కడే షికారు చేస్తున్నావ్. అసలు నీవల్ల అవుతుందా లేదా అని అంటాడు. అప్పుడు కామరాజ్, నీకోసం కాదు, నేను పెళ్లి చేసుకోవడం కోసమైనా స్వప్న ని తీసుకెళ్తాను, కాసేపు ఓపిక పట్టు అంటాడు. మరో పక్క పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది. రాహుల్ మరియు రుద్రాణి టెన్షన్ పడుతూ ఉంటారు.

Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights
Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights

రాహుల్ ని పెళ్లి కొడుకులా ముస్తాబు చేసిన రాజ్ :

అలా టెన్షన్ పడుతున్న రుద్రాణి ని చూసి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. వెళ్లి రాహుల్ ఎక్కడ ఉన్నాడో చూసి తీసుకొనిరా అంటుంది. ఈలోపు రాజ్ రాహుల్ ని పెళ్లికొడుకుగా ముస్తాబు చేస్తూ ఉంటాడు. అప్పుడు రాజ్ ఇప్పుడు నువ్వు అసలైన పెళ్ళికొడుకు లాగ అనిపిస్తున్నావ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ డల్ గా ఉండడాన్ని గమనించిన రాజ్, నాకు తెలుసు నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, తప్పులు అందరూ చేస్తారు, కానీ సరిదిద్దుకునే అవకాశం కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే, తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్ ని ఇక తీసేయ్,నువ్వు కేవలం మొండోడువి మాత్రమే, అది పక్కన పెడితే నీ అంత మంచోడు మరొకరు ఉండరు అని అంటాడు రాజ్. అలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా రుద్రాణి వస్తుంది. క్రింద అందరూ ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు ఇక్కడ రాహుల్ తో ముచ్చట్లు ఆడుతున్నావా రాజ్ అని అంటుంది రుద్రాణి.నేను రాహుల్ ని రెడీ చేస్తున్నాను అని అనగా, ఇక నేను చూసుకుంటాను నువ్వు క్రిందకి వేళ్ళు అని అంటుంది రుద్రాణి.

Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights
Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights

Krishna Mukunda Murari: మురారి తో కృష్ణకి మెట్టెలు తొడిగించిన రేవతి..తర్వాత ఏమి జరిగిందంటే!

స్వప్న ని కిడ్నాప్ చేసిన కామరాజు:

ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత కూల్ గా ఎలా ఉండగల్తున్నావ్ అని రాహుల్ ని రుద్రాణి అడగగా, నువ్వేమి కంగారు పడకు అమ్మా,అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాను, స్వప్న మండపం వరకు రాదు, నువ్వు నీ డ్రామా చెయ్యడానికి సిద్ధం అవ్వు , నాకు గిఫ్ట్ గా వెన్నెల తో పెళ్లి చెయ్యి అంటాడు.ఇదంతా పక్కన పెడితే కామరాజు స్వప్న గదిలోకి అడుగుపెట్టి ఆమెని కిడ్నాప్ చేస్తాడు.మరోపక్క కావ్య మరియు కనకం స్వప్న కోసం రూమ్ లోకి వస్తారు, ఆమె కనిపించకపొయ్యేలోపు కంగారు పడుతారు.ఇదే విషయాన్నీ మండపం లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ చెప్తారు. అందరూ ఒక్కసారిగా షాక్ కి గురై ఇది స్వప్న ఇష్టం తో జరుగుతున్నా పెళ్లి కదా, ఎందుకు పారిపోతుంది, కచ్చితంగా ఎదో జరిగింది అని అనుకుంటూ ఉంటారు.

Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights
Brahmamudi Serial 7 June 2023 today 116 episode highlights

Nuvvu Nenu Prema: కుచేల కుట్రలను భగ్నం చేసిన కొడుకు ఆర్య..అందరి ముందు ఆమె బండారం బయటపెట్టాడా?

అప్పుడు రుద్రాణి కనకం ని ప్రశ్నిస్తూ నువ్వు ఆడపిల్లల్ని ఇందుకే కన్నావా?, ఏమి ఫ్యామిలీ మీది అంటూ ఆమె దొరికిందే ఛాన్స్ అని రెచ్చిపోతూ ఉంటుంది. అప్పుడు స్వప్న తండ్రి మాట్లాడుతూ ఈ పెళ్లి స్వప్న కి ఇష్టం, మీ రాహుల్ ఈ పెళ్ళికి బలవంతం గా ఒప్పుకున్నాడు, ఇతనే స్వప్న ని ఏమైనా చేసి ఉండొచ్చు కదా అని అంటాడు.అప్పుడు రాహుల్ ఏంటి అంకుల్, నేను పారిపోవాలి అనుకుంటే పారిపోయేవాడిని కదా, ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తారా అంటాడు. అప్పుడు కావ్య నేను అదే అంటున్న, ఒక్కసారి పొరపాటు చేసిన మా అక్క, మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు ఎందుకు చేస్తుంది, మా అక్క ఎక్కడున్నా నేనే వెతికి తీసుకొస్తాను అని బయలుదేరుతుంది.మరి ఆమె వెతికి తీసుకొచ్చిందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri