NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi serial జూన్ 12th 120 ఎపిసోడ్: పెళ్లి మండపం లో స్వప్న మాయం..పెళ్లి ఆపేయమంటూ రుద్రాణి డిమాండ్ 

Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights

Brahmamudi serial జూన్ 12th 120 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు 119 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఒకసారి చూద్దాము.

Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights
Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights

Brahmamudi Serial జూన్ 10th 119 ఎపిసోడ్:స్వప్న ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు.. మండపం లో స్వప్న కోసం వెతుకుతున్న కావ్య 

మెహందీ ఫంక్షన్ అదిరిపోయేట్టు ప్లాన్ చేసిన కళ్యాణ్ :

అందరూ పెళ్ళికి ముందు జరిగే మెహందీ ఫంక్షన్ కోసం క్రిందకి వస్తారు. అప్పుడు మెహందీ ఫంక్షన్ భార్య భర్తలు కలిసి పాల్గొనేలా ఒక ప్లాన్ చేస్తాడు. భార్యలు ఒక చేతికి మెహందీ పెట్టుకుంటే భర్తలు మరో చేతికి వాళ్ళ పేరు వచ్చి రాయాలి అంటాడు. అప్పుడు అమ్మమ్మ మా ఆయన పేరు చాలా పెద్దది.’దుగ్గిరాల సీతారామయ్య’ అని రాస్తే నా మోచెయ్యి వరకు వస్తుందేమో, ఎలా ఇప్పుడు అని అంటుంది. అప్పుడు తాతయ్య నేను రాస్తాను కదా, మీరంతా కళ్ళు మూసుకోండి అంటాడు. అందరూ కళ్ళు మూసుకున్న తర్వాత B అని అమ్మమ్మ చెయ్యి మీద రాస్తాడు తాతయ్య. నన్ను నువ్వు బావ అని పిలుస్తావు కదా , ఎందుకులే B అని రాసాను అంటాడు తాతయ్య.

 

Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights
Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ దగ్గర మాట తీసుకున్న రేవతి.. మురారి మీద కృష్ణ కోపం..

స్వప్న చేతికి మెహందీ రాసిన రాహుల్ :

రాహుల్ మరియు స్వప్న సైలెంట్ గా కూర్చోవడాన్ని గమనించిన కళ్యాణ్ వాళ్ళిద్దరి దగ్గరకి వెళ్లి మెహందీ ఇస్తాడు. నేను మెహందీ రాయాల్సి వస్తే ఆ కామరాజు పేరు K అని రాయాల్సి వస్తాది అని మనసులో అనుకుంటాడు రాహుల్.ఆ తర్వాత రాహుల్ ని స్వప్న మన పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాము, ఎన్నో చెప్పావు, చివరికి ఇంత సింపుల్ గా జరుగుతుంది అని అనగా , రాహుల్ మనసులో నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన ఖర్మ నాకు ఏంటి, నేను పెట్టే మెహందీ ఆరిపొయ్యే లోపే ఆ కామరాజు తో నీకు పెళ్లి అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు.

Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights
Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights

మరో పక్క రాజ్ ఎక్కడ కావ్యకి మెహందీ పెట్టాల్సి వస్తాడో అని తప్పించుకోవాలని చూస్తాడు. అది గమనించిన కళ్యాణ్ ఏమిటి అన్నయ్యా అలా సైలెంట్ గా ఉన్నావు. వెళ్లి వదినకి నువ్వు కూడా నీ పేరు మెహందీ రాయి అంటాడు. నాకు చాలా పనులు ఉన్నాయి కదరా, షాప్ కి వెళ్లి తాళిబొట్టు తీసుకొని రావాలి కదా అని అంటాడు , అప్పుడు కళ్యాణ్ అది నేను ఎప్పుడో తెచ్చేసాను అన్నయ్య అంటాడు.

Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights
Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights

 

Nuvvu Nenu Prema: ఆండాల్ ని దెబ్బ కొట్టడానికి కుచల ప్లాన్.. అందరి ముందు తన ప్రేమను బయట పెట్టిన విక్కీ..

పెళ్లి ఆపేయమంటూ డిమాండ్ చేసిన రుద్రాణి:

మళ్ళీ పని ఉందని గుర్తు చేసుకుంటూ, పెళ్ళికి ఆర్డర్ చేసిన నా ఖరీదైన సూట్ ఉంది కదా, అది తెచ్చుకోవాలి అంటాడు. అప్పుడు కావ్య అది కూడా వచ్చేసింది అని చెప్తుంది. అయినా ఇంత మంది ముందు మెహందీ పెట్టాలి అంటే నాకు సిగ్గు అంటాడు రాజ్, అప్పుడు కళ్యాణ్ ఇది సమస్యే కాదు, ఒక్కసారి కళ్ళు మూసుకో అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరిని వెనుక వైపుకు తిరగమంటాడు, అందరూ వెనక్కి తిరిగిన తర్వాత, కావ్య అసలు నన్ను భార్యగానే అంగీకరించను అన్నారు, ఇప్పుడు ఏమి చేస్తున్నారు, ఈ పెళ్లి దైవ నిర్ణయం అని ఇప్పటికైనా నమ్ముతారా అని అడగగా, పెళ్లి మోసం చేసి చేసుకున్నావ్, ఈ మెహందీ కూడా బలవంతంగానే వేస్తున్నాను , చచ్చినా నేను ఒప్పుకోను అంటాడు.

Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights
Brahmamudi Serial 12 June 2023 today 120 episode highlights

ఆ తర్వాత అందంగా తన పేరు రాయడాన్ని గమనించిన కుటుంబ సభ్యులందరూ రాజ్ ని ఆటపట్టిస్తారు. ఇక ఆ తర్వాత రాజ్ తండ్రి ఇంత సంతోషమైన సమయం లో మందు ఉంటే ఎంత బాగుండును అని తన తమ్ముడు (ధన్య లక్ష్మి భర్త) తో చెప్తూ ఉంటాడు. అప్పుడు తమ్ముడు మ్యాంగో జ్యూస్ లో మందు కలిపి తెచ్చా అన్నయ్య అందుకే, ఎంజాయ్ అంటాడు. ఆ తర్వాత మందు కలిపినా జ్యూస్ ని ఇంట్లో వాళ్ళందరూ తాగేస్తారు. ఆ తర్వాత పక్క ఎపిసోడ్ లో స్వప్న పెళ్లి మండపం లో లేదు, తప్పు తనదే అని తెలిసింది కాబట్టి ఈ పెళ్లిని ఆపేయండి అని అంటుంది రుద్రాణి, మరోపక్క కావ్య మరియు రాజ్ స్వప్న ని వెతకడానికి బయలుదేరుతారు. తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella