Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 333 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

నిన్నటి ఎపిసోడ్లో,అరవింద్ అని ఎలాగైనా చంపాలని కృష్ణ ప్రయత్నిస్తాడు. పద్మావతి తన మనసులో మాట ఎలాగైనా చెప్పాలి అని విక్కీ అనుకుంటాడు. పద్మావతికి ఈ సంగీత అయిపోయేలోపు తన మనసులో మాట చెప్పమని చెప్తాడు విక్కి.
ఈరోజు ఎపిసోడ్ లో, సంగీత్ జరుగుతూ ఉంటుంది. కృష్ణ పద్మావతిని చూసి ఎలాగైనా అను పెళ్లి అయ్యేలోపు నీకు తాళి కట్టేస్తాను అని అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది అరవింద. ఏం లేదురానమ్మ అని అంటాడు కృష్ణ.

సంగీత్ లో పోటీ
సంగీతలో ఎవరు విన్ అయితే వాళ్లకి, మొదటి బహుమతి అనివిన్నర్ అయిన వాళ్ళకి మంచి మంచి బహుమతి అని సిద్దుఎనౌన్స్ చేస్తూ ఉంటాడు.ఆల్ ది బెస్ట్ అని చెప్పి సిద్దు కిందకు దిగి వచ్చేస్తాడు.పద్మావతి ఎప్పుడు ఫస్ట్ అని అనుకుంటుంది పద్మావతి. మాటలు ఎక్కువగా చెప్పే వాళ్ళకి చేతలు తక్కువగా ఉంటాయట అని అంటాడు వీక్కి. మీరు మా చేతుల్లో ఓడిపోవడానికి రెడీగా ఉండండి అని పద్మావతి తో పదేం కడతాడు. మీరిద్దరూ కిందకి వెళ్ళండి అని సిద్దు వాళ్ళిద్దరిని కిందకి రమ్మంటాడు. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అరవింద, కృష్ణ అని చెప్పేస్తాడు. ఇప్పుడు కాదు రా నేను లాస్ట్ లో చేస్తాను అంటుంది అరవింద. లేదు ముందు నువ్వే చేయాలి అంటాడు సిద్దు. సరే అని, అరవింద కృష్ణ ఇద్దరు డాన్స్ వేయడానికి స్టేజ్ ఎక్కుతారు. (పెరటి నేనంటే పిలిచేది తలచేది) అనే పాటకి డాన్స్ వేస్తారు ఇద్దరు.అందరూ చప్పట్లు కొడతారు.చాలా బాగా చేసావని సిద్దు పొడుగుతాడు.సూపర్ సూపర్, చాలా బాగా చేశారు అని అంటాడు సిద్దు. బాగా చేసావా రవీంద్ర అని కుచల చెప్తుంది.

Krishna Mukunda Murari : కృష్ణ పెళ్లి గురించిల నిలదీసిన రేవతి.. ముకుంద విషయంలో కృష్ణ అనుమానం…
ఆండాళ్ డాన్స్..
నెక్స్ట్ నీదే అత్త పర్ఫామెన్స్ రెడీగా ఉండు అంటుంది పద్మావతి. ఈ ఆండాలని ఎవరే ఓడించేది అని అంటుంది. ఓడించడం కాదు కుచల రెడీగా ఉంటుంది అని అంటుంది పద్మావతి.అ సోకులాడి సంగతి నేను చూసుకుంటాను కదా అంటుంది.సిద్ధూ కుచులని ఆండాలని ఇద్దరిని ఒకేసారి స్టేజి మీదకు పిలుస్తాడు.ఇద్దరు వెళ్తారు.గట్టిగా గాలి వేస్తేనే ఎగిరిపోతావ్.ఈ పర్సనాలిటీ తో నార్త్ స్టెప్పులు ఏస్తావా అంటుంది కుచల. రుబ్బు రోలు లా తిరగడం తప్ప నీకు డాన్స్ చేయటం వచ్చ అంటుంది అండల్. నీటంగని కాస్త కంట్రోల్లో పెట్టుకో అంటుందికుచల. నా డాన్స్ తోని షేర్ చేయకపోతే నా పేరు కుచ లే కాదు అంటుంది. నా డాన్స్ తో నేను భయపడేలా చేయకపోతే నా పేరు ఆండాలే కాదు అంటుంది. ఇద్దరు సవాల్ విసిరుకొని స్టేజ్ ఎక్కుతారు. ఇద్దరూ ఒకే పాటికి డాన్స్ వేస్తారు. (నీ పక్కన పడ్డది చూడు పిల్ల) ఇద్దరు అదే పాటకు డాన్స్ వేస్తారు. డాన్స్ ఎక్కువగానే అందరూ చప్పట్లు కొడతారు.సిద్దు వచ్చి చాలా బాగా చేశారు అని అంటారు.నువ్వు చాలా బాగా చేసావని అందరూ ఆండాలని పొగుడుతారు.కుచలని కూడా వాళ్ళ వాళ్ళు అందరూ బాగా చేశావు అంటారు.

కృష్ణ బాక్స్ కోసం వెతకడం
అక్కడ సంఘ జరుగుతుంటే కృష్ణ అక్కడ వంటింట్లోకి వచ్చి బాక్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. బాక్స్ ఎక్కడుందో కనపడాలి లేదంటే అందరూ అనుమానం వస్తుంది అని వెతుకుతూ ఉంటాడు. అన్ని స్వీట్ బాక్స్లో ఒక చోటు చూసి కొంపతీసి దీంట్లో ఏమైనా పెట్టారా అని వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా ఆ బాక్స్ లోని కృష్ణ దాచిన తెలు ఉన్న బాక్స్ కూడా దొరుకుతుంది. అదే టైంకి అరవింద్ వచ్చి ఏమండీ ఇక్కడ ఏం చేస్తున్నారు అనిఅంటుంది. బాగా దాహంగా ఉంటే నీళ్లు తాగడానికి వచ్చాను రానమ్మ అని అబద్ధం చెప్తాడు. నన్ను అడిగితే నేను తెచ్చేదాని కదా త్వరగా రండి వెళ్దాం అని అంటుంది. కృష్ణ అ స్వీట్ బాక్స్ ని వెనకాల పెట్టేస్తాడు. అరవింద బలవంతంగా కృష్ణను తీసుకొని సంగీత జరిగే ప్లేస్ కి వస్తుంది.మగ పెళ్లి వారి స్కోర్15 పాయింట్స్,ఆడపిల్ల పెళ్లి వాళ్ళ స్కూలు 10 పాయింట్స్ అని సిద్దు అనౌన్స్ చేస్తాడు.పద్దు నువ్వే ఫీల్ అవ్వకు ఇప్పుడు నీ సోలో పర్ఫామెన్స్ ఉంది కదా దానికి నువ్వు లీడ్ లోకి వచ్చేస్తావ్ అని అంటాడు.వెల్కమ్ టు పద్దు అని అంటాడు.

పద్మావతి డాన్స్..
సిద్దు పద్మావతిని స్టేజి మీదకి పిలుస్తాడు.అందరూ పద్మావతి ఆల్ ది బెస్ట్ ఉంటారు.పద్మావతి నువ్వు డాన్స్ కుమ్మేయాలి అని అంటుంటారు.పద్మావతి స్టేజ్ ఎక్కగానే,నీతో నేను జతకట్టేసమయం త్వరలోనే వస్తుంది అని కృష్ణ మనసులో అనుకుంటాడు. (చంకీలా అంగీ లేసి)ఆ పాటకి డాన్స్ వేస్తూ ఉంటుంది పద్మావతి.స్టార్ట్ అయిపోగానే అందరూ చప్పట్లు కొడతారు.

కుచల,ప్లాన్..
ఒసేయ్ గుడ్లగూబ ఈ పని చెప్తాను ఉండు అని. తన నగలు తీసి, ఆండాలు హ్యాండ్ బ్యాగ్ లో వేస్తుంది. పాండవులు చూసుకోకుండా పద్మావతి డాన్స్ కి మరిచిపోతూ ఉంటుంది. అందరూ పద్మావతి డాన్స్ కి బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటారు. అదే టైంకి కుచ్చుల ఏడుస్తూ నా నాక్లిస్ కనిపించట్లేదు అని ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ప్లేస్ పోవడం ఏంటి నువ్వు ఎక్కడ పడేసి ఉంటావు వెళ్లి వెతుక్కో అని అంటాడు. ఒకసారి చెక్ చెయ్ అని అంటుంది అరవింద. నేను ఇందాక డాన్స్ చేయడానికి వెళ్లేటప్పుడు నా రూమ్ లోనే పెట్టి వెళ్లాను ఇప్పుడు అక్కడ లేదు అని అంటుంది కుచల. ఇక్కడికి వచ్చిన గెస్ట్ లోనే నా నెక్లెస్ తీశారు అని అంటుంది. అవమానించడం కరెక్ట్ కాదు అంటారు విక్కి. నువ్వు ఎక్కడైనా పెట్టావేమో మరోసారి చూసుకో పిన్ని అంటాడు. మీ గదిలో పెట్టినట్లు ఎలా పోయింది అంటాడు కృష్ణ. చూస్తుంటే బాగా తెలిసిన వాళ్లే తీసి ఉంటారు అని అంటాడు. కరెక్ట్ గా గెస్ చేసావ్ నేను అదే గెస్ చేశాను. అందరి బ్యాగులు ఒకసారి చూస్తే తెలిసిపోతుంది అంటున్న కుచల. అందరిని ఒకసారి మీ బ్యాగు చూపించమని అడుగుతుంది. కృష్ణ కూడా తెలిసినట్టే ఉంది ప్లాన్. ఏమో నీ కంటికి నువ్వు ఎలా కనిపిస్తున్నాం అంటుంది ఆండాలు. దొరకనంతవరకు అందరూ దొంగలు చూస్తేనే కదా తెలిసేది అంటుంది కుచల. మీకు అనుమానం అవసరం లేదు ప్రాణం పోయినా నేను వేరే వాళ్ళ వస్తువుకి ఆశపడం అంటాడు భక్త. నేను వచ్చి రూమ్ లో వెతుకుతాను అంటుంది పార్వతి. నేనే కావాలని ఇదంతా చేశాను అనుకుంటున్నారా అంటుంది కుచల. పద్మావతి లాంటివాళ్ళు తెలుసు కదా పిన్ని వాళ్ళని చెక్ చేస్తే మన బరువు పోతుంది అంటుంది అరవింద. అందులో తప్పేముంది రానమ్మ అందరితోపాటు వాళ్ళని చచ్చేస్తాను అంటుంది చూడు నువ్వు అంటాడు కృష్ణ. మీరు కూడా ఏంటండీ ఉంటుంది అరవింద. కృష్ణ చెప్పిన ది తప్పేం కాదు. ఆత్మాభిమానంతో బతికే వాళ్ళు అలాంటివి ఎప్పుడూ చేయను అంటుంది పద్మావతి.

రేపటి ఎపిసోడ్,విక్కీ పద్మావతిని,అందరి ముందు తీసుకొచ్చి.నేను పద్మావతిని ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే తనే చేసుకుంటాను అని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పేస్తాడు. పద్మావతి కూడా నన్ను ప్రేమిస్తుంది. నువ్వు నా భార్యగా రాకపోతే ఇక జీవితంలో నేను పెళ్లి చేసుకోను అని అందరి ముందు తేల్చి చెప్పేస్తాడు విక్కీ.. చూడాలి పద్మావతి ఏం చెప్తుందో….