NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari : కృష్ణ పెళ్లి గురించిల నిలదీసిన రేవతి.. ముకుంద విషయంలో కృష్ణ అనుమానం…

Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights

Krishna Mukunda Murari:  రేవతికి కృష్ణ మురారిల, అగ్రిమెంట్ పెళ్లి అన్న విషయం తెలిసిపోతుంది. మురారి, కృష్ణ ఇద్దరు విడిపోకుండా ఉండడానికి రేవతి తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మురారి మనసులో ఉన్న అమ్మాయి ఎవరో కచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటుంది.

 Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ మురారి ల ప్రేమ గురించి రేవతికి తెలిసిందా… ముకుందని పంపించడానికి రేవతి ప్లాన్ ఫలించినట్టేనా…

ఈరోజు ఎపిసోడ్ లో, కృష్ణ, రేవతి దగ్గరికి వస్తుంది.రేవతి అప్పటికే కిచెన్ లో, కృష్ణ మురారి లకి సిద్ధం చేస్తూ ఉంటుంది. కృష్ణరేవతి తో,అత్తయ్య మీరు నేను లేచి పోదామా అని అడుగుతుంది. దీనికి ఇంకా నిన్ను తాగింది దిగలేదట్టుంది అని రేవతి అంటుంది. నేను ఎప్పుడు తాగాను అంటుంది కృష్ణ.

 Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights

 

Nuvvu Nenu Prema: సంగీత్ లో పద్మావతి ని నెక్లెస్ కాజేసిన దొంగలాగా చూపించేందుకు కుచేలా ప్రయత్నం..చివరికి ఏమైందంటే!

రేవతి మంచితనం..

నీకేం గుర్తు లేదు కదా, నేను మీ ఆయన ప్రేమగా మ్యాంగో జ్యూస్ గెలిపిస్తే నువ్వు తాగి మత్తుగా నిద్ర పోయావు. అత్తయ్య మీకు మామయ్య మీద కోపం వస్తే ఏం చేస్తారు. ఆనీ కృష్ణ అడుగుతుంది. ఏముంది రెండు రోజులు మాట్లాడకుండా ఉంటాను తర్వాత, తనే బతిమిలాడుతారు. ఏం నీకేమన్నా మురారి మీద కోపం వచ్చిందా, నిజం చెప్పు కృష్ణ అని అడుగుతుంది రేవతి. అలాంటిదేమైనా ఉంటే నేనే వాన్ని మందలి ఇస్తాను నువ్వు అలగాల్సిన అవసరం లేదు అని అంటుంది రేవతి. ఏ చిన్న విషయం అయితే మీకే చెప్పేదాన్ని అత్తయ్య కానీ దాని మనసులో ఉన్న విషయం నేను ఎలా చెప్తాను మీకు, హరికృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది. కృష్ణ ఏంటి మాట్లాడవు అని అంటుంది రేవతి. కృష్ణ ఏం లేదు అత్తయ్య అని అక్కడ నుంచి వెళ్తుంది. రేవతి ఈ కాఫీ తీసుకెళ్లి వాడికి ఇవ్వు అని అంటుంది. అదేంట అత్తయ్య మీరు మర్చిపోయారు. తను నాకేం కారా అని అంటుంది కృష్ణ. సరే ఈ కాఫీ తీసుకెళ్లి మీ ఆయనకి ఇవ్వు అని అంటుంది రేవతి.సరే అని కృష్ణ రేవతికి ముద్దు పెడుతుంది. కృష్ణ అంతకు ముందు కూడా ఒకసారి ఇలానే పెట్టావు అప్పుడేం జరిగింది అని అడుగుతుంది రేవతి. ఇప్పుడు ఎందుకులెండి ఆ విషయం,కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేవతి ఎలాగైనా కృష్ణ మనసులో ఉన్న విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నది.

 Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights

Brahmamudi Serial జూన్ 9th 118 ఎపిసోడ్: స్వప్న ని కిడ్నాప్ చెయ్యడానికి ఆమె రూమ్ లోకి అడుగుపెట్టిన రౌడీ షీటర్..తర్వాత ఏమి జరిగిందంటే!

మురారి మీద అనుమానం…

కృష్ణ కాఫీ తీసుకొని మురారి రూమ్ కి వెళ్తుంది. అక్కడ మురారి కనిపించకపోవడంతో ఏసీపి సార్,ఏసీపి సార్ అని వెతుకుతుంది.ఎక్కడ మురారి మాట వినిపించదు. ఎక్కడికి వెళ్లారు ఇప్పుడే కదా ఇక్కడే ఉన్నారు నేను కాఫీ తెచ్చేలో ఎక్కడికి వెళ్లారు అబ్బా అని అనుకుంటుంది. కిందకేమైనా వెళ్లారా అంటే లేరు అక్కడ నుంచి కదా పైకి వచ్చాను. అత్తయ్యతో కూడా మాట చెప్పకుండా వెళ్లారు అత్తయ్య గారు నాతో చెప్పేది కదా చెప్తే. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు. హనీ కృష్ణ అనుమానంగా ఆలోచిస్తూ ఉంటుంది.

 Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights

నిజం చెప్పిన అలేఖ్య..

మురారి ఎక్కడ కనిపించకపోవడంతో మధు వల రూముకి వెళ్తుంది కృష్ణ. అక్కడ కూడా మురారి ఉండడు. ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ హాల్లోనికి వస్తారు. అప్పటికే హాల్లో మధు, అతని భార్య రేవతి కూర్చుని ఉంటారు. రేవతి ముందు కృష్ణ వచ్చి మురారి ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య అని అంటుంది. ఎక్కడికి వెళ్లి ఉంటాడు ఇక్కడే ఉండి ఉంటాడు అని అంటుంది రేవతి. లేదా దయ నేను చాలా సేపట్నుంచి వెతుకుతున్నాను తన కాఫీ తీసుకు రమ్మన్నారు వెళ్లి వచ్చేలోపు కనపడలేదు అని అంటుంది కృష్ణ. అలేఖ్య మురారి ఎక్కడికెళ్లాడు మీకు చెప్పలేదా నేను చూశాను మురారి బయటకు వెళ్లడం. అది ముక్కుందితో కలిసి చాలా కంగారుగా ఇద్దరు బయటికి వెళ్లారు అని అలేఖ్య చెప్పేస్తుంది. అది అది విన్న రేవతి షాక్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బయటకు ఎప్పుడు వెళ్లారు. అసలు ముకుందా ఎలా తీసుకెళ్ళింది. ఇప్పుడు కృష్ణకు అనుమానం వస్తే నేనేం చేయాలి. అని తనలో తాను మనసులో అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. రేవతి వెంటనే, ఆదర్శ గురించి ఏమైనా తెలిసి ఉంటుంది. అందుకే వెళ్లి ఉంటారు ఇద్దరు అని అంటుంది. కృష్ణ అవును అయ్యా మీరు చెప్పింది నిజమే అయ్యుంటుంది, ఒకరికి తాళి కట్టిన భర్త ఒకరికి ప్రాణ స్నేహితుడు. ఆదర్శ ఈసారైనా పక్కా దొరకాలి అని అనుకుంటుంది కృష్ణ. వీళ్ళిద్దరికీ అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని అంటుంది అలేఖ్య. పోలీసులకి ఇన్ ఫార్మర్స్ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అని అంటుంది కృష్ణ. రేవతి మనసులో అసలు దీనికి ఏమి పని, అందరి జీవితాల్లో ఏలు పెడుతూ ఉంటుంది అని అలేఖ్య గురించి అనుకుంటుంది.

 Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
రేవతి భయం..

మురారి ఎక్కడికి వెళ్ళాడు అసలు ముకుందతో ఎందుకు వెళ్లాడు అని రేవతి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వెళ్తే చెప్పాలి కదా, ఈ ముకుంద తోనే అంతా భయం. అదే వాడిని తీసుకెళ్ళి ఉంటుంది. అంతకుముందు జరిగిన విషయాలన్నీ, ముకుంద రేవతి తో పోయిన జీవితం రావాలి అత్తయ్య,అనితను ప్రేమ చెప్పిన విషయం.రేవతికి గుర్తొస్తూ ఉంటుంది.ఎలాగైనా ముకుందని మురారి నుండి దూరం చేయాలి.రేవతి అనుకుంటుంది.ఈ విషయం కృష్ణకు తెలియకూడదు ఎప్పటికీఅని మనసులో అనుకుంటుంది.

 Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
మధు మరో ప్రయత్నం

మధు ఒక వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అలేఖ్య ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అంటుంది. ఇక్కడికి ఎప్పుడు అక్కడ వస్తాడు మన స్క్రిప్ట్ రెడీ చేయడానికి, వాడికి నేను ఒక మంచి కథ వినిపించబోతున్నఅని మధు అలేఖ్యతో చెప్తాడు. అప్పుడే స్క్రిప్ట్ చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతని చూసి మధు ఆ రారా, నీకోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను అని అంటాడు. ట్రాన్స్క్రిప్ట్ చెప్పమని అడుగుతాడు,మధు కూర్చో కాఫీ తాగి మాట్లాడుకుందాం అని అంటాడు.ఏది రాకపోతే నాకు ఇంకొకలితో సిట్టింగ్ ఉంది అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు.మధు ఒక కథ వినిపిస్తాడు.అది అతనికి నచ్చడంతో ఓకే చెప్తాడు. 10000 అడ్వాన్స్ గా ఇవ్వమని అడుగుతాడు.దానికి మధు ఇస్తాను కానీ ఇప్పుడు కాదు వ్యూస్ వచ్చిన తర్వాత 10 కాదు 20,000 ఇస్తాను అని అంటున్నాడు. సరే అని వెళ్ళిపోతాడు ఫ్రెండ్. అలేఖ్య ఇంకా ఇప్పుడు 10,000 ఇస్తావేమో అనుకున్నాను అని అంటుంది. మధు చూస్తూ ఉంది రేపు ఏం జరుగుతుందో అని అంటారు.

 Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights

 

కృష్ణకి వాళ్ళ నాన్న కనబడటం

 

కృష్ణా ఏసిపి సార్ ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు చెప్పి వెళ్లాలి కదా వెళ్ళితే, అని ఫోన్ చేస్తుంది. మురారి ఫోన్ కలవదు, దీంతో ఇంకా కోపం తెచ్చుకుంటుంది, అసలు ఫోన్ కూడా కలగని ప్రదేశానికి వెళ్లారు అని అనుకుంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినామురారి ఫోను కలవదు. కోపంతో కృష్ణ సోఫాలో కూర్చొని మురారి గురించి అనుకుంటు, గతంలో జరిగిన మురారి ప్రపోజ్ చేసిన విషయం, మురారి కి కృష్ణ ప్రపోజ్ చేసిన విషయం అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అదే టైంకి కృష్ణ ఫోన్ రింగ్ అవుతుంది. మురారి ఏమో అనుకొని చూస్తుంది. మురారి కాకుండా వేరే వాళ్ళ అయ్యుంటారు. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. అలా దిగులుగా కూర్చున్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చినట్టు తనకి ఎదురుగా కనబడుతుంది. అంతే వాళ్ళని వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఈ సీన్ అయితే నిజంగా వాళ్ల నాన్న వచ్చినట్టే ఉంటుంది. చూడాలి మరి వాళ్ల నాన్న వచ్చినట్టు అనుకొని కృష్ణ తన మనసులో మాట చెప్పడం ఎవరైనా వింటారా లేదా అనేది చూడాలి…

 Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 June 2023 Today 179 Episode Highlights

రేపటి ఎపిసోడ్ లో, మురారి కనిపించలేదని నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య అని అంటుంది కృష్ణ. ఒకరోజు కనపడకపోతేనే అంత బాధ పడితే నువ్వు వదిలేసి వెళ్దామనుకున్నావు కదా అదేమిటి మరి అని అడుగుతుంది. కృష్ణ షాక్ అవుతుంది. మీ పెళ్లి గురించి నాకు తెలిసిపోయింది అని రేవతి కృష్ణకి చెప్పేస్తుంది…

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri