NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ మురారి ల ప్రేమ గురించి రేవతికి తెలిసిందా… ముకుందని పంపించడానికి రేవతి ప్లాన్ ఫలించినట్టేనా…

Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణా ముకుందా మురారి నిన్నటి ఎపిసోడ్లో, ముకుంద రేవతికి, తను మురారిని ప్రేమించిన విషయం, కృష్ణ మురారి ఇద్దరు వేరుగా ఉంటున్నారు. వాళ్లది అగ్రిమెంట్ పెళ్లి అన్న విషయం తెలిసిపోతుంది రేవతికి. రేవతి ఎలాగైనా కృష్ణ నీ ముఖం అని కలపాలని ప్రయత్నం చేస్తుంది.

Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights

ఈరోజు ఎపిసోడ్ లో రేవతి ముకుందా తండ్రి శ్రీనివాసులు కలుస్తుంది. శ్రీనివాసు కి అంతకుమునిపే ముకుంద మురారి ప్రేమించుకున్న విషయం కృష్ణా మురారిలా అగ్రిమెంట్ పెళ్లి అన్ని విషయాలు తెలుసు అని రేవతికి చెప్తాడు.తను ఆరోజు మౌనంగా ఉండటం వల్లే ఈరోజు ముగ్గురు జీవితాలు ఇలా బలయ్యాయని శ్రీనివాస్ బాధపడతాడు.

Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights

ఇందులో నా కొడుకు తప్పు కూడా ఉందని అంటుంది రేవతి. ఎలాగైనా నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్తాను అంటాడు శ్రీనివాస్. దానికి ఎటువంటి సహాయాన్ని అయినా నేను చేస్తాను అని రేవతి మాట ఇస్తుంది.ఇది ఎలాగైనా, ముకుందని పంపించేయాలి అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights

కృష్ణ మత్తు లోకెల్లడం..

మధుకర్,బాధలో ఉంటే మందు తాగితే తగ్గుతుందని కృష్ణతో చెబుతాడు. కృష్ణ మధుకర్ మాటలు నమ్మి, తన బాధను మర్చిపోవడానికి మందే పరిష్కారం అనుకొని, మందు బాటిల్ని తీసుకొని వాసన చూస్తుంది. వెంటనే, కృష్ణ కి మత్తు ఎక్కేస్తుంది.కృష్ణ మత్తులో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది.అది చూసి,రేవతికి కోపం వస్తుంది.కోపంతో మధుకర్ నీ కోప్పడి కొడుతుంది రేవతి. నీవు తాగితే అన్ని మర్చిపోతావని కృష్ణ కూడా తాగమని చెప్తావా అని మధు మీద కోప్పడుతుంది రేవతి.

Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights

కృష్ణ అత్తగారి ముందు బయటపడనుందా..

రేవతి వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. రేవతిని అడగడానికి కృష్ణ వస్తుంది. ఏంటికృష్ణ ఇలా వచ్చావ్ అంటుంది రేవతి. ఏమీ లేదు మీరు మావయ్య మీద కోపం వస్తే ఏం చేస్తారు. కోపం వస్తే మాట్లాడకుండా ఉంటాను అని అంటుంది. ఆ తర్వాత ఆయనే వచ్చి బతిమిలాడుతాడు అని అంటుంది రేవతి. ఎందుకా అని ఆలోచిస్తూ ఉంటుంది రేవతి.

Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights
Krishna Mukunda Murari Serial 8 June 2023 Today 178 Episode Highlights

కృష్ణ ఏమి చెప్పకుండా,ఉండగా,కృష్ణ నిన్ను మురారి ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా, నిన్ను ఏమన్నా అన్నాడా నిజం చెప్పు కృష్ణ అని అడుగుతుంది రేవతి. అయినా కృష్ణ ఏమి చెప్పకుండా ఉంటుంది. చూడాలి రేపటి ఎపిసోడ్లో ఆయన కృష్ణ తన మనసులో మాట రేవతి చెబుతుందో లేదో..

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri