NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi జూన్ 8 ఎపిసోడ్ : స్వప్న రాహుల పెళ్లి ముహూర్తం ఫిక్స్…. పెళ్లి ఆపడానికి రాహుల్ ప్రయత్నాలు ఫలించినట్టేనా…

Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights

Brahmamudi జూన్ 8 ఎపిసోడ్ : బ్రహ్మముడి నిన్నటి ఎపిసోడ్‌లో రాహుల్-స్వప్నల పెళ్లి ముహూర్తం పెట్టించడానికి కనకం ఫ్యామిలీ దుగ్గిరాల ఇంటికి వస్తుంది. అయితే అప్పటికే ముఖం మాడ్చుకున్న రుద్రాణి.. కనకాన్ని సూటిపోటి మాటలు అంటుంది. కానీ కనకం ఏమి అనదు . కావ్య మాత్రం రుద్రాణికి ఇచ్చిపడేస్తుంది. రాహుల్ యవ్వారాల సంగతి ఒక్కొక్కటి చెబుతుంటే రుద్రాణికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు.

Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights
Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights

ఈరోజు ఎపిసోడ్‌లో రుద్రాణిపై కావ్య రైజ్ అవుతుంది. అసలు మీ కొడుకు ఎన్ని నంబర్లు మెయింటైన్ చేస్తున్నాడో తెలుసా.. అంటుంది కావ్య. కావ్య ఏంటే ఇది.. ఇవన్నీ ఎందుకు.. అంటూ అయోమయంగా అడుగుతుంది కనకం. ఈ పెళ్లి తర్వాత ఇతన్ని ప్రతి క్షణం ఈ ఇంట్లో అందరూ కనిపెడుతూనే ఉంటారు.. అని కావ్య అంటుంది. సరిపోయిందా లెక్క.. ఎదుటివాళ్లను అనే ముందు నీ వెనక ఎన్ని ఉన్నాయో తెలుసుకొని మాట్లాడాలి.. మధ్యలో నా కొడుకును ఎందుకు లాగుతున్నావ్.. నేనేం నా కొడుకును నీ కొడుకును పెంచినట్లు పెంచలేదు.. అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మా రుద్రాణి.. నువ్వు మహా ఇల్లాలివి అమ్మా.. నుదుటిన బొట్టు ఉంటుంది..కానీ తాళి ఉండదు.నీ కొడుకు లాంటి కొడుకు నాకు ఉండుంటే,నడి బజార్లో,వదిలేసే దాన్ని అని అంటుంది ధనలక్ష్మి.

Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights
Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights

కావ్య రాజ్ లు ఫైర్

ఇక కావ్య,నీ కొడుకు అలాంటివాడు ఇప్పటికైనా అర్థమైందా,ఇలాంటి దుర్మార్గుడైన వాడితో మేము మా అక్క నుంచి పెళ్లి చేయాలంటే మాకే చాలా అసహ్యంగా ఉంది అంటుంది. రుద్రాణి కోపంతో స్టాప్ ఇట్ నేను మీలాంటి వాళ్లతో వియ్యం అందుకోవడమేంటి అని అంటుంది. వెంటనే రాజ్ అత్త ఎవరు ఎవరి మీద కేసు పెట్టాలి. నాకు కళావతిని ముసుగేసి పెళ్లి చేసినందుకు నిన్ను మీద పెట్టాలా, ఒక ఆడపిల్ల కన్యాయం చేసినందుకు నీ కొడుకు మీద కేసు పెట్టాలా, ఎవరి మీద పెట్టాలి అత్త కేసు,ఇంట్లో అందరికీ తెలుసు నీ కొడుకు ఒక ఆడపిల్ల అన్యాయం చేశాడని, దయచేసి, మన మర్యాద మనం కాపాడుకుందాం. ఏది ఏమైనా సరే మీరు మాత్రం ఈ పెళ్లి చేసుకోవాల్సిందే, అని రాజ్ అంటాడు.

Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights
Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights

కనకం కంగారుపాటు..

రాజు తాతయ్య మీరేమంటారు అని అడుగుతాడు, ఏమంటాను మనం మన వాడు చేసిన తప్పుని, శిక్ష అనుభవించాలంటే పెళ్లి చేయాల్సిందే అంటాడు సీతారామయ్య, పంతులుగారు మీరు ముహూర్తం చూడండి అంటాడు. ముహూర్తం చూసి పంతులుగారు ఎల్లుండి మంచి ముహూర్తం అని చెబుతారు. ఎల్లుండి అని కనకం కంగారు పడుతుంది. కంగారు పడకండి అమ్మ అంతా ఖర్చుమేమీ భరిస్తామంటాడు సీతారామయ్య.వెంటనే కృష్ణమూర్తి ఇప్పటికే మేము చాలా సిగ్గుతో ఉన్నాము ఇక ఖర్చు కూడా మీ మీద పెట్టలేము ఎంతో కొంత ఇబ్బంది అని అంటాడు.

పెళ్లి ఎలా చేయాలి

కృష్ణమూర్తి గారు మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి. మీ వైపు ఎంత తప్పు ఉందో మా వైపు అంతే తప్పుంది. మీరు ఫీల్ అవ్వకుండా, పెళ్లి జరిపించండి.స్వప్న నా పెళ్లి వీళ్ళందరూ ఒప్పుకున్నారు ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది అనుకుంటునంది. పెళ్లి సింపుల్గానే జరగాలి ఇప్పుడు మన వాడికి బంధువులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక బయటి వాళ్ళకి తెలియకూడదు తెలిస్తే మీడియా దాకా వెళ్తుంది విషయం అని సీతారామయ్య అంటాడు.

పెళ్లి జరగదని అనుకున్న రాహుల్
స్వప్న,వీలు ఏంటి నా పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తారంటే ఇలా చేస్తున్నారు అనుకుంటున్నది కావ్య కావాలని ఇలా చేస్తుంది అని అనుకోని, ఎలాగైనా కావ్య మీద ఇంట్లో కడిగి పెట్టిన తర్వాత పగ తీర్చుకోవాలని ఉంటుంది. రాహుల్ మాత్రం అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? నేను చేసుకుంటేనే ఎలా జరిగేది చేసుకోనుఅని అనుకుంటాడు.రేపు మీ అందరూ మా ఇంటికి రావాలి అని కనకం కి చెబుతారు.

Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights
Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights

అప్పు-కళ్యాణ్

అసలు కబాడీ గేమ్స్ అట్లాంటివన్నీ తీసేయాలి అని అంటాడు కళ్యాణ్. కబడ్డీ మన తెలుగోడి గేమ్ రా బై అది తీసేయమంటావేంటి అంటుంది అప్పు. మా ఇంట్లో మీ అందరికీ అవమానం జరిగింది కదా నేను ఏదో నిన్ను వదలదామని వస్తే నువ్వు నాకు లెఫ్ట్ అండ్ రైట్ చేస్తున్నావ్ అని అంటాడు కళ్యాణ్.మీ రాహులొచ్చి మా స్వప్నక కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి నా కాళ్లు పట్టుకుందాం అనుకున్నావా? ఏంటి గ్రౌండ్ లో ఈ ఆటలు అని అంటుంది అప్పు.ఇంతలో ధనలక్ష్మి ఫోన్ చేసి, పెళ్లి మాటలు మాట్లాడుకుంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. మీరంతా పెద్దగా
మీరంతా పెద్దగా మాట్లాడేవాళ్ళు విషయం ఏంటో చెప్పు అంటాడు. స్వప్న కి రాహుల్ కి పెళ్లి ఖరారు అయింది. ఎల్లుండి పెళ్లికి ముహూర్తం పెట్టారు అని చెప్తుంది. అది విని కళ్యాణ్ ఫోన్ పెట్టేసి వదిన అనుకున్నది సాధించేసింది.. అని అప్పు ని ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు.దింపి రా బై దింపు నన్ను,నేనేమైనా కుక్క పిల్లనా, సారీ అప్పు అని కళ్యాణ్ దింపేస్తాడు.

కంకం ఇల్లు తాకట్టు.

కనకం ఇల్లు తాకట్టు పెట్టాలని, కృష్ణమూర్తి కనకంతో చెప్తాడు. పెళ్లి చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు కదా అందుకని, తాకట్టు పెడదామని అంటాడు కృష్ణమూర్తి. అందుకు కనకం ఒప్పుకోదు. వాళ్లే ఖర్చు ఎంత భరిస్తా అన్నారు కదా ఇప్పుడు మనకెందుకు అయినా ఏదో ఒక చిన్న చిన్న, ఖర్చులకు ఏదో ఒకటి చేద్దాం పెద్ద ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు అంటుంది కనకం.

Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights
Brahmamudi Serial 8 June 2023 today 117 episode highlights
కావ్య -రాజ్

కావ్య రాజు గదిలోనికి వస్తుంది.పట్టీల శబ్దం విని రాజ్, ఏమిటి ఇలావచ్చావు అని అడుగుతాడు.నా గదిలోకి నేను వస్తే మీకేంటి అంటుంది కావ్య. రాజు వెంటనే ఇక్కడికి రా మాకు మంచం నాది అని అంటాడు. ఇప్పుడు నేను మీకు పర్మిషన్ అడగడానికి రాలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. ఇంట్లో నా తప్పు లేదని తెలిసిపోయినప్పుడు నా హక్కు నేను కాపాడుకోవాలి కదా, నువ్వు ముందు వెళ్లి రోజు పడుకుని నీ చాప మీదే పడుకొని అంటాడు. ఇక చాపతో పని ఏం లేదు ఇక్కడే ఉండాలి నేను ఇది నా హక్కు అని పక్కనే పడుకుంటుంది.ఇద్దరు కాసేపడా గొడవ పడి చివరికి ఇద్దరు కిందనే పడుకుంటారు.

రేపటి ఎపిసోడ్లో నీ పెళ్ళెంతో అంగరంగ వైభవంగా జరగాలనుకుంటే ఇలా అడుక్కునే వాళ్ళ జరుగుతుంది అని రుద్రాణి అంటుంది. నువ్వేం కంగారు పడకు మమ్మీ ఈ పెళ్లి జరగదు అంటాడు రాహుల్. ఒక రౌడీగానికి స్వప్న ఫోటో ఇచ్చి ఈ పిల్ల కిడ్నాప్ చేయాలి అని చెప్తాడు. స్వప్నప్పుడే కార్ దిగుతుంది రౌడీకి చూపించి ఈ అమ్మాయిని అని చెప్తాడు… చూడాలి పెళ్లి జరుగుతుందా లేదా…

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri