NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi Serial జూన్ 9th 118 ఎపిసోడ్: స్వప్న ని కిడ్నాప్ చెయ్యడానికి ఆమె రూమ్ లోకి అడుగుపెట్టిన రౌడీ షీటర్..తర్వాత ఏమి జరిగిందంటే!

Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights

Brahmamudi Serial జూన్ 9th 118 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ విజయవంతంగా నడుస్తూ ఇప్పుడు 118 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights
Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights

Nuvvu Nenu Prema: అరవింద్ అను చంపడానికి కృష్ణవేసిన కొత్త పథకం ఫలించనుందా…

స్వప్న ని కిడ్నాప్ చేయించడానికి డీల్ సెట్ చేసిన రాహుల్ :

రాహుల్ స్వప్న ని కిడ్నాప్ చేయించడానికి ఒక రౌడీ షీటర్ దగ్గరకి వస్తాడు. ఆ రౌడీ షీటర్ కి స్వప్న ఫోటో చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. ఇంత అందం గా ఉందేంటి సార్, సినిమా హీరోయిన్ లాగ ఉంది, జున్నుముక్క లాగ ఉంది అంటూ కామెంట్స్ చేస్తాడు. అది నా కాబొయ్యే పెళ్ళాం అని అంటాడు రాహుల్. అవునా, అయ్యో క్షమించండి సార్ అంటాడు ఆ రౌడీ షీటర్, అప్పుడు రాహుల్ ఈ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చెయ్యాలి, కిడ్నాప్ చెయ్యడమే కాదు,ఆమెని నువ్వే పెళ్లి చేసుకోవాలి, ఇందుకు 10 లక్షల రూపాయిలు కూడా ఇస్తాను అంటదు రాహుల్. దేవకన్య లాంటి అమ్మాయిని ఇస్తున్నారు, ఇక డబ్బులు ఎందుకు సార్, నేను చూసుకుంటా మీరు నిశ్చింతగా ఉండండి అని అంటాడు ఆ రౌడీ షీటర్.

Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights
Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ మురారి ల ప్రేమ గురించి రేవతికి తెలిసిందా… ముకుందని పంపించడానికి రేవతి ప్లాన్ ఫలించినట్టేనా…

రాజ్ ని ఒక ఆట ఆడుకున్న కావ్య :

మరో పక్క కావ్య పక్కన పడుకొని అని పంతం తో మంచం మీద కాకుండా నేల మీద పడుకుంటాడు రాజ్. పాపం కొత్త కావడం తో మీద పట్టేస్తుంది, ఇదేంటి ఒక దిక్కుకే చూస్తున్నాను, అంటే దక్షిణం వైపు చూడాలంటె తల తిప్పితే సరిపోదా, ఇలా శరీరం మొత్తం తిప్పాల్నా, ఇప్పుడు ఎలా చెయ్యాలి రా బాబు అనుకుంటున్నప్పుడు కావ్య వస్తుంది. పెళ్లి అవసరం అయ్యే సరుకుల లిస్ట్ మొత్తం అమ్మమ్మ ఇచ్చింది, దీనిని వెంటనే తీసుకొని రండి అని రాజ్ వైపు చూడగా, అతని విచిత్రమైన పరిస్థితి చూసి ఏంటి మొహం అటు వైపు తిప్పుకున్నారు అని అడుగుతుంది కావ్య. అప్పుడు రాహుల్ నీ మొహం చూడడం ఇష్టం లేక , ఇలా ఉన్నాను అని చెప్తాడు. ముందు లిస్ట్ ఇవ్వు అని అడగగా కావ్య ఇవ్వకుండా ఆటలు పట్టిస్తుంది, అప్పుడు కావ్య వైపు తిరిగి లిస్ట్ ఇవ్వు అంటాడు. అప్పుడు కావ్య ఇదేంటి దక్షిణం వైపు తిరగాలంటే శరీరం మొత్తం తిప్పుతున్నారు, మెడ తిప్పితే సరిపోతుంది కదా, ఓహో మెడ పట్టేసిందా అని అంటుంది కావ్య. ఆ తర్వాత రాజ్ ని సరదాగా కాసేపు ఆటపట్టించి మెడని కరెక్ట్ గా సెట్ చేస్తుంది కావ్య.

Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights
Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights

Nuvvu Nenu Prema: అరవింద్ అను చంపడానికి కృష్ణవేసిన కొత్త పథకం ఫలించనుందా…

స్వప్న ని కిడ్నాప్ చెయ్యడానికి గదిలోకి ప్రవేశించిన రౌడీ షీటర్:

ఇక పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుండడం చూసి రాహుల్ మరియు రుద్రాణి ఉడికిపోతూ ఉంటారు. రుద్రాణి ఏమి రా కావ్య రాజ్ ని చూసి మురిసిపోతున్నావా అని అంటుంది. అప్పుడు రాహుల్ వాళ్ళని చూసి మురిసిపోవడం ఏంటమ్మా, ఎంత మోసం చేసారు వాళ్ళు అని అంటాడు. అప్పుడు రుద్రాణి ఎదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపు అంటుంది, నువ్వు నన్ను నమ్ము అమ్మా, ఈసారి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడు నిన్ను నమ్మడం తప్ప మరో ఛాయస్ ఇచ్చావా నాకు, ఎదో ఒకటి నీ ఇష్టం వచ్చింది చేసి ఈ పెళ్లిని ఆపు అంటుంది రుద్రాణి.

Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights
Brahmamudi Serial 9 June 2023 today 118 episode highlights

మరో పక్క ధాన్య లక్ష్మి కావ్యని పిలిచి స్టోర్ రూమ్ లో ఉన్న గంధం ని తీసుకొని రమ్మంటుంది, స్టోర్ రూమ్ కి వెళ్లి గంధం తీసుకొస్తున్న సమయం లో రాహుల్ ని చూసి ఏంటి మళ్ళీ ఎలా తెప్పించుకోవాలా అని చూస్తున్నావా? అని అడుగుతుంది, అప్పుడు రాహుల్ నాకు ఎమన్నా ఛాన్స్ మిగిలించావా, నిన్ను తక్కువ అంచనా వేసి చాలా పెద్ద పొరపాటు చేశా అని అంటాడు రాహుల్. ఇప్పటికైనా పిచ్చి వేషాలు వెయ్యకుండా చక్కగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో స్వప్న ని కిడ్నాప్ చెయ్యడానికి రౌడీ షీటర్ ఆమె రూమ్ లోకి దూరుతాడు. తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri