NewsOrbit
Entertainment News OTT న్యూస్

OTT Releases This Weekend: OTTలో రంగబలి, హత్య, భాగ్ సాలె, పరేషాన్, ఇంకా ఈ సినిమాలు…ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లేదు!

OTT Releases This Weekend: ఈ వీకెండ్ లో ఓటిటిలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ సినిమాలో రిలీజ్ అయ్యాయి. ఒకప్పుడు ప్రతి వారాంతంలో ఏ సినిమాలు విడుదల అవుతాయో అనే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఓటిటికి బాగా అలవాటు పడిపోయారు. ఒకప్పుడు సినిమా ధియేటర్ కి వెళ్లి క్యూలో నిలబడి టికెట్ కొనుక్కొని పడిగాపులు కాస్తూ ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు ఓటిటిలు వచ్చిన తర్వాత పూర్తిగా ఎంటర్టైన్మెంట్ రంగం మారిపోయింది. ప్రతివారం ఓటిటిలో విడుదలయ్యే సినిమాల కోసం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ వీకెండ్ ఓటిటిలో రంగబలి, హత్య, భాగ్ సాలె,  పరేషాన్.. ఇంకా పలు సినిమాలు విడుదలవుతున్నాయి.

OTT Releases rangabali hatya baghsale Pareshan movies streaming

దీంతో ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లేదు అన్నట్టు ఓటిటిలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు స్ట్రీమింగ్ కావడంతో ప్రేక్షకులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇదే సమయంలో గత వారం బ్రో సినిమా విడుదల అయితే ఈసారి పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఓటిటి కంటెంట్ పట్ల సినిమా ప్రేమికులు ఆకర్షితులవుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 20 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. వీటిలో తెలుగు కాకుండా ఇతర భాషల సినిమాలు కూడా ఉన్నప్పటికీ.. స్ట్రెయిట్ తెలుగు లాంగ్వేజ్ లో మాత్రం మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారం చూస్తే…

రంగబలి:

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఈ సినిమా జులై ఏడవ తారీఖు విడుదలయ్యింది. ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. పవన్ బాసం శెట్టి అనే దర్శకుడు తెరకెక్కించాడు.

పరేషాన్:

మసుద వంటి అద్భుతమైన చిత్రం తర్వాత తిరువీర్ హీరోగా నటించిన సినిమా ఇది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా జూన్ రెండవ తారీకు థియేటర్లలో రిలీజ్ అయింది. రూపక్ రోనాల్డ్ సన్ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా విడుదలైన రెండు నెలల తర్వాత సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది.

OTT Releases rangabali hatya baghsale Pareshan movies streaming

దయ వెబ్ సిరీస్:

తెలుగులో కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితోపాటు ఎం ఎం కీరవాణి తనయుడు సింహ హీరోగా నటించిన “భాగ్ సాలే” సినిమా కూడా ట్రైనింగ్ అవుతూ ఉంది. ఆ సినిమా ప్రముఖ ఓటీపీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. తెలుగుతోపాటు ఇంగ్లీష్ ఇంకా హిందీ సినిమాలు కూడా ఈ వారం ఓటీటీలో భారీగా విడుదలయ్యాయి.

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!