NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series

Bigg Boss 7: ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్..?

Advertisements
Share

Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రసారం అవ్వడానికి మరో నెల మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు ఏడవ సీజన్ మొదలవటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే సరిగ్గా సీజన్ స్టార్ట్ అయ్యే సమయంలో వండే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అవుతున్న తరుణంలో ఈసారి సీజన్ లో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సీజన్ సెవెన్ ప్రేక్షకులను అలరించే విధంగా షో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ షోకి సంబంధించి హోస్ట్ నాగార్జున అనీ కన్ఫామ్ కావటం తెలిసిందే. ఆల్రెడీ ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది.

Advertisements

This time the list of contestants entering the Bigg Boss house is viral

ప్రోమోలో.. చాలా వెరైటీగా నాగార్జున.. కనిపించారు. ఫుల్ గడ్డంతో గతానికి భిన్నంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రోమోలో లుక్ ఉంది. ఇది ఇలా ఉంటే ఎప్పుడూ ఈ సీజన్ లో పాల్గొనబోయే పోటీదారుల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కార్తీకదీపం సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబ్ శ్వేతా నాయుడు, సింగర్ సాకేత్, సింగర్ మోహన్ భోగరాజు, సీనియర్ బుల్లితెర నటుడు ప్రభాకర్, బుల్లితెర జంట అమరదీప్ తేజస్విని, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, సురేఖ వాణి, జర్నలిస్ట్ సురేష్ పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెగ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు.

Advertisements

This time the list of contestants entering the Bigg Boss house is viral

ఇక ఇదే తరుణంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ పాతది కాకుండా కొత్త రకంగా సెట్ వేయడం జరిగిందట. ప్రస్తుతం ఈ పనులు చివరిదశకు చేరుకున్నట్టు సమాచారం. అలాగే స్టార్ మా లో సాయంత్రం ప్రసారం కావటంతో పాటు ఓటిటిలో కూడా లైవ్ రాబోతున్నట్లు సీజన్ సిక్స్ మాదిరిగానే ప్రసారం విషయంలో షో నిర్వాహకులు మార్పులు చేయలేదని టాక్. ఇక ఇదే సమయంలో టాస్క్ లు కూడా కొత్తవి ఉండేలా జాగ్రత్తలు పడుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా హౌస్ లో పోటీదారులు ఇంకా ఆటల పోటీ విషయంలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు పడుతున్నారు.


Share
Advertisements

Related posts

చిరంజీవి మూవీ షూటింగ్ లో రవితేజ జాయిన్ అయినట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్..!!

sekhar

Chiranjeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. కార‌ణం అదేనా?

kavya N

Prabhas Anushka: ప్రభాస్ మొగుడు – అనుష్క పెళ్ళాం .. మిర్చి 2 సినిమా షూటింగ్ త్వరలో ?

sekhar