NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 05 2023 Episode 91: మీ సంబంధం మాకు వద్దు అంటున్న కళ్యాణి, వైజయంతి స్వరని ఒప్పించి నిశ్చితార్థం చేస్తుందా లేదా?.

Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights

Paluke Bangaramayenaa December 05 2023 Episode 91: అమ్మ అలా అనకమ్మ మామయ్య ను చూసి ఈ పెళ్లి చేసుకోవాలి అని విశాల్ అంటాడు.రేయ్ తప్పును క్షమించడానికి అయినా ఒక అర్థo పర్ధం ఉండాలి రా అది ఎంత తప్పు చేసినా నువ్వు క్షమిస్తున్నావు  కానీ దానికి చూడు ఎంత తల పొగరు తప్పు చేశానాని కొంచమైనా సిగ్గు అనేది ఉందా అని కళ్యాణి అంటుంది. అలా అనకండి వదినగారు మా అమ్మాయి చేసింది తప్పే కావచ్చు కానీ మీరు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి వద్దంటే మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు చెప్పండి మా ఆయన కోసమైనా చేసుకోండి అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights

అమ్మ మామయ్య కథలు లేని మెదల లేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు మనమే మామయ్యని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలి కానీ ఆయనను బాధ పెట్టకూడదు అమ్మ అని విశాల్ అంటాడు. దరిద్రపుగొట్టు మొహం దాన ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటావే నీ అమ్మని పోగొట్టుకున్నవు ఈ పెళ్లి చేసుకోకుండా ఉండి మీ నాన్నను కూడా పొట్టను పెట్టుకుంటావా ఇంకా ఎవరి కోసం బ్రతుకుతావే అని భజయంతి తిడుతుంది. మా నాన్న కోసం చేసుకుంటాను అని స్వర కళ్యాణి కి విశాల్ కి సారీ చెప్తుంది.

Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights

అన్నయ్య మీ అమ్మాయి తప్పు చేశానని ఒప్పుకొని సారీ చెప్పిందని ఈ పెళ్ళికి నేను ఒప్పుకోవట్లేదు నీ మొహం చూసి ఒప్పుకుంటున్నాను వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని కళ్యాణి అంటుంది. ఇంక నువ్వేమీ మాట్లాడకుండా వెళ్లి చీర కట్టుకొని రా అని వైజయంతి స్వరాకి చెప్తుంది. మీరిద్దరూ వెళ్లి నాకు కాబోయే భార్యని రెడీ చేసి తీసుకురండి అని విశాల్ అంటాడు. ఏమి అవసరం లేదు నేనే రెడీ అయి వస్తాను అని స్వర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అభి నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావ్ ఆ వీడియోలో మాకు తప్పు కనిపించలేదు నువ్వు అలా ఫీల్ అవ్వకు నాన్న నీవేంటో మాకు తెలుసు కదా అని యశోద అంటుంది. అలాగే వాని ఎంకరేజ్ చేయండి నడిరోడ్డు మీద రొమాన్స్ చేస్తే నాలుగు తగిలించక మెచ్చుకుంటున్నావా గొప్ప పని చేశాడని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights

చందన నోరు ముయ్యి మీకు తప్పుగా కనిపిస్తే నన్నేం చేయమంటావు ఎవరో స్వరాకి ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పారంట నాకేమైందో అని తొందరలో అక్కడికి వచ్చేసరికి నేను అక్కడ కనిపించాను నేను కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హగ్ చేసుకుంది నేను తనని ఓదార్చాను నిజం తెలుసుకోకుండా నోరు జారకు అబ్బాయిని నేనే ఇన్ని అవమానాలు పడుతుంటే వాళ్ళింట్లో స్వర ఇంకా ఎన్ని అవమానాలు పడుతుందో అని అభిషేక్ అంటాడు. నువ్వు ఎక్కువగా తనకు ఇంపార్టెంట్ ఇస్తున్నావు నీకేమైనా అయితే మా పరిస్థితి ఏం కావాలి తనవల్ల ఎస్సై నుంచి ట్రాఫిక్ పోలీస్ గా వెళ్లావు ఇంకా జాబ్ పోతుందేమో అప్పుడు మన బ్రతుకులు రోడ్డుమీద పడవ అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights

తను చెప్పింది కూడా కరెక్టే కదా అభి స్వర గురించి ఎక్కువగా ఆలోచించి ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం లేదు నీకేమన్నా అయితే ఎక్కువగా కూలిపోయేది మీ అమ్మ వాళ్లే అది అర్థం చేసుకో ముందు నువ్వు అని ఝాన్సీ అంటుంది. నువ్వు కూడా అలాగే మాట్లాడతావ్ ఏంటి ఝాన్సీ స్వర గురించి అని నీకు కూడా తెలుసు కదా అని అభిషేక్ అంటాడు. తెలుసు కానీ నేను ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో ఉండాలి నువ్వు స్వర గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఆ విశాల్ గాడి గురించి ఆలోచించు అని ఝాన్సీ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 05 2023 Episode 91 Highlights

విశాల్ గాడికి నువ్వు ఇంట్లో ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా ఝాన్సీ వాడు జైలుకు వెళ్లి శిక్ష పడ్డ సరే నువ్వు ఇంట్లోనే ఉంటావు అని అభిషేక్ అంటాడు. నాక్కూడా కావాల్సింది అదే కదా అని ఝాన్సీ మనసులో సంతోష పడిపోతుంది. కట్ చేస్తే, ఏంటి కృష్ణయ్య ఇలా చేశావు అభిషేక్ సార్ కి నా మీద ప్రేమ పుట్టించమంటే నాకు ఇష్టం లేని మనుషుల్ని తెచ్చి నా జీవితంలో పెట్టి సంతోషిస్తావా అసలు నువ్వు దేవుడివేనా అసలు నీకు మనసు అనేది ఉందా కృష్ణ నేనేం తప్పు చేశానని నా జీవితంతో ఆడుకుంటున్నావు చెప్పు అని ఏడుస్తుంది స్వర. ఎంత అడిగినా కోరికలు తీర్చని భగవంతుడిని ఎందుకు స్వర అడగడం నీ పతి దేవుని నేనున్నాను కదా నాకు చెప్పు నేను తీరుస్తాను నీ కోరికలు, నాకు నీకు మధ్య ఆ అభిషేక్ గడే కాదు ఈ అవతార పురుషుడు కృష్ణ పరమాత్ముడు వచ్చిన సరే అడ్డు తొలగించి నిన్ను సొంతం చేసుకుంటాను అర్థమైందా బంగారం అని మెల్లగా మాట్లాడుతాడు విశాల్ .. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar