NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సిరీస్ కు వరల్డ్ వైడ్ గా ఎంతో గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఈ సిరీస్ కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ నుంచి నాలుగో సీజన్ రాబోతుంది. తాజా గా ది బాయ్స్ సీజన్ 4 ట్రైలర్ను అభిమానుల మధ్యకి తీసుకువచ్చారు మేకర్స్. సర్ప్రైజింగ్ ట్విస్టులతో ఈ మూవీ సాగింది దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో సీజన్ నటీనటులు ఆంటోనీ స్టార్, ఎరిన్, చాస్, కరెన్ పాల్గొన్నారు. ఈ సిరీస్ నాలుగో ఎపిసోడ్లో ప్రపంచం ఉలిక్కిపడేలా సూపర్ హీరోస్ చర్యలు ఉంటాయని చూపించారు.

The Boys OTT updates
The Boys OTT updates

విక్టోరియా న్యూమన్ గతంలో కంటే ఓవల్ కార్యాలయానికి దగ్గరగా.. తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్న హోమ్ లాండర్ ముసుగులో ఉండటం చూపించారు. బాయ్స్ లీడర్షిప్ ను పోగొట్టుకున్న బట్చర్ కు బతకడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. అతని అబద్దాలతో మిగతా జట్టు విసిగిపోవడం చూపించారు. ప్రపంచాన్ని రక్షించేందుకు మునిపెన్నడూ లేనంతగా పవర్ఫుల్ సూపర్ హీరోస్ కొత్తగా వస్తున్నట్లు తెలుస్తుంది. అంతా కలిసి పని చేస్తే ఆలస్యం కాకముందే ప్రపంచాన్ని రక్షించుకోవడానికి ఒక మార్గాన్ని కనుక్కోవడం వల్ల లక్ష్యంగా తెలుస్తుంది.

అలాగే ట్రైలర్ లో డైలాగ్స్ బాగానే ఉన్నాయి. కానీ వైలెన్స్ మరి ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. ట్రైలర్ను రక్తపాతంతో ముగించారు. ట్రైలర్ చివర్లో ఫ××వెల్ కాం అని చెప్పడం ఊహించిన దానికంటే ఎక్కువ వైలెన్స్ ఉంటుందని హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏక ఇందులో పలువురు సూపర్ స్టార్ లపై కామెంట్స్ కూడా వేశారు. ఇక ఈ మూవీ ఇప్పటివరకు విడుదలైన వాటికంటే మంచి రెస్పాన్స్ దక్కించుకునే లాగా కనిపిస్తుంది. ఇక ఈ నాలుగవ సీజన్ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. ముందు మూడు ఎపిసోడ్స్ తో ఈ సీజన్ ను ప్రసారం చేయనున్నారు.

అనంతరం ప్రతి వారం ఒక్కో కొత్త ఎపిసోడ్ తో జూలై 18 వరకు కొనసాగించనున్నారు. జూన్ 13 నుంచి మొదలై జూలై 18న ది బాయ్స్ 4 సీజన్లోని అన్ని ఎపిసోడ్లను స్ట్రీమింగ్ చేయనున్నారు. 8 ఎపిసోడ్లతో ఉన్న హీ నాలుగో సీజన్ ను ఇంగ్లీష్ మరియు హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఏకంగా హి సిరీస్ ను ఇన్ని భాషల్లో స్ట్రీమింగ్ చేయను ఉండడంతో మంచి హైప్స్ ఏర్పడ్డాయి. మరి ఈ సిరీస్ రిలీజ్ అనంతరం ఎటువంటి టాక్ అందుకు ఉంటాయో చూడాలి మరి. మొత్తానికి అయితే ట్రైలర్ తో గట్టిగానే హైప్స్ ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ గురించి దేశం మొత్తం మారుమోగుతుంది. మరి రిలీజ్ అనంతరం ప్రేక్షకుల అంచనాలను ఈ సిరీస్ అందుకోగలదో లేదో చూడాలి.

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri