zee telugu kutumbam awards 2023:జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ అనేది కేవలం అవార్డు షో మాత్రమే కాదు ఇది తెలుగు టెలివిజన్ పరిశ్రమలోనే అతిపెద్ద అవార్డు ఫంక్షన్ గా చెప్పవచ్చు. ఇక్కడ నటీనటులను ప్రోత్సహించడం ద్వారా వారు ఇంకా మున్ముందు స్ఫూర్తితో నటించడానికి ఇది తోడ్పడుతుంది అని అభిమానులు అనుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ అంటేనే జీ తెలుగు అని అనిపించేలాగా ఈ అవార్డు ఫంక్షన్ జరిగింది.

పార్ట్ 2 లో కొన్ని అవార్డ్స్..
మధ్యాహ్నం మహా నాయకుడు అభిరామ్ (ఊహలు గుసగుసలాడే )
ఉత్తమ జంట అరుంధతి అమరేంద్ర( నిండు నూరేళ్ల సావాసం )
ఉత్తమ అక్క చెల్లెలు, హరిప్రియ, విష్ణుప్రియ, శివ ప్రియ,
లాంగ్ రన్నింగ్ షో ప్రైమ్ టైం,( రాధమ్మ కూతురు )
ఎవర్ గ్రీన్ కపుల్, అరవింద అక్షర (రాధమ్మ కూతురు )
ఆఫ్టర్నూన్ లాంగ్ రన్నింగ్ షో (గుండమ్మ కథ)
ఉత్తమ భార్య, వసుంధర (ఊహలు గుసగుసలాడే )
ఉత్తమ భార్య భాగ్యలక్ష్మి (చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి )
ఉత్తమ తండ్రి సూర్య ప్రకాష్( అమ్మాయి గారు )

ఉత్తమ భర్త ఆర్థి ( గుండమ్మ కథ)
ఉత్తమ కొడుకు గణపతి (మా వారు మాస్టారు )
నవ నాయకుడు మిత్ర (లక్ష్మీ సౌభాగ్యవతి )
జీ తెలుగు వెలుగు మేఘన.
ఆత్మీయ బంధం,జీ తెలుగు వెలుగు,పల్లవి గౌడ (నిండు నూరేళ్ల సావాసం )
ఉత్తమ కోడలు శ్రీవల్లి (దేవతలారా దీవించండి )
పాపులర్ మెయిల్ ఫేస్ ఆర్య( ప్రేమ ఎంత మధురం )
బెస్ట్ యాంకర్ ప్రదీప్
ఉత్తమ తల్లి యశోద (రాజేశ్వరి విల్లాస్)
ఉత్తమ తల్లి ప్రైమ్ టైం జానకి (పడమటి సంధ్యారాగం )

ఫేస్ అఫ్ ఫ్రెండ్ టైం ఫిమేల్ నయని ( త్రినయని )
ఉత్తమ సీరియల్ (త్రినాయని )
ఉత్తమ కథానాయకుడు విశాల్ (త్రినాయిని) ఉత్తమకూతురు రామలక్ష్మి,ఆద్య (పడమటి సంధ్యారాగం )
ఉత్తమ కూతురు అపురూప (అమ్మాయి గారు)
ఉత్తమ నవనాయకి తేజ,పూజ (సూర్యకాంతం )
బంగారు కుటుంబం పడమటి సంధ్యారాగం.
ఉత్తమ సీరియల్ ప్రేమ ఎంత మధురం.
ఉత్తమ వదిన,మరిది గుండమ్మ, బాబ్జి,(గుండమ్మ కథ.)
ఉత్తమ భార్యాభర్తలు జానకి, రఘురాం (పడమటి సంధ్యారాగం )
మధ్యాహ్నం ముచ్చటైన జంట శ్రీవల్లి,సామ్రాట్ (దేవతలారా దీవించండి )
ఉత్తమ సీరియల్ ముక్కుపుడక.
బెస్ట్ నాన్ ఫిక్షన్ షో డ్రామా జూనియర్స్.
విన్నర్స్ గా గెలిచిన వారందరికీ ఆల్ ది బెస్ట్ ఇలాంటి మరెన్నో అవార్డ్స్ ని తారలందరూ అందుకోవాలని ఆకాంక్షిస్తూ,ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షో లు ఇంకెన్నో చేయాలని ,జీ తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు.
