Adipurush : ఆదిపురుష్ లో హేమమాలిని.. ప్రభాస్ తల్లిగా ఒప్పుకున్నట్టేనా ..?

Published by
GRK

Adipurush :ఆదిపురుష్ Adipurush ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. ఫస్ట్ టైం ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న స్ట్రైట్ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్ని పాన్ ఇండియన్ సినిమాలు కావడం తో ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న న్యూస్ వచ్చినా వెంటనే వైరల్ అవుతంది. మేకర్స్ కూడా ప్రభాస్ సినిమాల కి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇలా సెట్స్ మీదకి వచ్చిందో లేదో అలా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని వెల్లడించారు.

Adipurush : Hemamalini as mother in Prabhas Adipurush…!

దాంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ ఏడాది ఖచ్చితంగా రెండు సినిమాలను చూడబోతున్నామని ఎగ్జైటింగ్ గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రాధే శ్యాం షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దాంతో ప్రభాస్ సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలలో నటించే ఇతర తారాగణం మీద సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా కన్నడ నటుడు ని ఎంపిక చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ వైరల్ అవుతుండగానే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కి సంబంధించి మరో న్యుస్ వచ్చింది.

Adipurush : హేమమాలిని ఒప్పుకొని ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే మాత్రం హైప్ వస్తుంది.!

ఒకప్పటి డ్రీం గర్ల్ హేమమాలిని ప్రభాస్ కి తల్లిగా నటింపచేసేందుకు దర్శకుడు ఓం రౌత్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా చెప్పినట్టు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యేందుకు హేమమాలిని కూడా ఆసక్తిగా ఉందని అంటున్నారు. త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ప్రభాస్ కి తల్లిగా అంటే ఒప్పుకున్నట్టేనా అన్న టాక్ కూడా మరొక వైపు వినిపిస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. ఒకవేళ హేమమాలిని ఒప్పుకొని ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే మాత్రం ప్రాజెక్ట్ కి మరింత హైప్ వస్తుందనడం లో ఏమాత్రం సందేహం లేదు.

 

This post was last modified on February 9, 2021 6:32 pm

GRK

Share
Published by
GRK

Recent Posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More

April 27, 2024

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More

April 27, 2024

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More

April 27, 2024

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More

April 27, 2024

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More

April 27, 2024

Himaja: కట్టి పుల్లకు చీర కట్టిన వాళ్లు వదలరు.. బిగ్ బాస్ హిమజ బోల్డ్ కామెంట్స్..!

Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More

April 27, 2024

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Guppedantha Manasu: ముఖేష్ గౌడ అనే పేరు వినగానే బుల్లితెర ఆడియన్స్ లేచి నుంచుంటారని చెప్పుకోవచ్చు. అంత ఇష్టం మరి… Read More

April 27, 2024

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

Malli Nindu Jabili April 27 2024 Episode 634:  మాట్లాడుతున్నావా వసుంధర అని శరత్ అంటాడు. బయటికి వెళ్లి… Read More

April 27, 2024

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

YSRCP: ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.… Read More

April 27, 2024

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

Madhuranagarilo April 27 2024 Episode 349:  రుక్మిణి ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ గోడ దూకి లోపలికి వస్తాడు. శ్యామ్… Read More

April 27, 2024

Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

Trinayani April 27 2024 Episode 1224: ఎందుకు అందరూ భయపడుతున్నారు అని నైని అడుగుతుంది. ఇక్కడ ఒక మూట… Read More

April 27, 2024

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

Aamani: 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని..… Read More

April 27, 2024

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

Ramayana: హిందువుల పవిత్ర గ్రంథమైన‌ రామాయణాన్ని ఇప్ప‌టికే ఎంద‌రో ద‌ర్శ‌కులు వెండితెర‌పై ఆవిష్క‌రించారు. ఈసారి నితేష్ తివారీ వంతు వచ్చింది.… Read More

April 27, 2024

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More

April 27, 2024

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More

April 27, 2024