NewsOrbit
న్యూస్

Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడేటప్పుడు ఈ తప్పులు చేయకండి.!?

Do's and don't Do's of Induction Stove

Induction Stove: ఈ ఆధునిక కాలంలో చాలా మంది ఇండక్షన్ స్టవ్ వంట చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.. కానీ ఈ ఇండక్షన్ స్టవ్ ని ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.. అయితే ఈ ఇండక్షన్స్ తోని కొత్తగా ఉపయోగించే వాళ్ళని కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు.. అలవాటుగా చేసుకున్న వారికి రెగ్యులర్ గా యూస్ చేసే వారికి ఇది చాలా సులువుగా ఉంటుంది..

Do's and don't Do's of Induction Stove
Do’s and don’t Do’s of Induction Stove

ఇండక్షన్ స్టవ్ అనేది కరెంట్ పవర్ తో పనిచేస్తుంది.. కాబట్టి కొన్ని జాగ్రత్తలను తప్పక పాటించవలసి ఉంటుంది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ రేట్లు ఎక్కువ అవటంతో ఈ ఇండక్షన్ స్టవ్ ని ఎక్కువమంది వాడటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇండక్షన్ స్టవ్ ని వాడేటప్పుడు తీసుకో వాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.

వంట పూర్తి అయిన తర్వాత కచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ ని తొలగించాలి.. అలానే మెటల్ వస్తువులను, కాగితాలను ఇండక్షన్ స్టవ్ కి దగ్గరగా పెట్టరాదు. సిరామిక్ టైల్స్ పై సిమెంట్ ఫ్లోర్ పై వీటిని ఉంచాలి. వుడ్ ఫ్లోర్లు పైన కూడా పెట్టుకోవచ్చు.. మెటల్ వాటిపైన మాత్రం అసలు పెట్టరాదు.. ఈ పొయ్యి పైన స్టీల్, ఇనుప పాత్రలను మాత్రమే వాడాలి.

ఈ ఇండక్షన్ స్టవ్ లను రెడీగా తడిగా ఉన్న నేలపైన ఉంచితే కరెంటు పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైంది .. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘తడిగా’ ఉన్న ప్రదేశంలో ఇండక్షన్ స్టవ్ ని ఉంచి వాడరాదు.. ఇండక్షన్ స్టవ్ ని టీవీలు కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. మాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల ఇవి పాడయ్యే అవకాశం ఉంది..

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N