NewsOrbit
న్యూస్

Winter: చలికాలంలో శరీరంలో వేడిని పుట్టించే ఆహారాలు ఇవే..!

Winter: చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీని వలన ఆరోగ్య సమస్యలు కొంతమందిలో ఎక్కువగా వస్తాయి.. పైగా మన శరీరాన్ని వేడిగా మార్చుకోవడం చాలా అత్యవసరం.. అయితే చలికాలంలో మనం తీసుకునే ఆహారపు అలవాట్ల తోపాటు ఈ పదార్థాలను మీ డైట్ లో యాడ్ చేసుకుంటే .. శరీరానికి కావలసిన వేడిని అందిచవచ్చు..

Winter Heat Producing Foods
Winter Heat Producing Foods

నెయ్యి:
చాలామంది భోజనంలో నెయ్యి వేసుకుని తినడం అలవాటు.. నెయ్యి తినడం వలన అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.. అంతేకాకుండా శరీరాన్ని వేడిగా కూడా చేస్తుంది.

బెల్లం:
నోటికి తీపిని కలిగించే బెల్లం స్వీట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం.. అలాగే ప్రత్యేకంగా పూజలు చేసే సమయంలో పొంగలిలో కచ్చితంగా ఈ బెల్లం వాడుతాము.. అయితే బెల్లం కూడా ఒంటికి వేడిని సమకూరుస్తుంది.. ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఆవాలు:
కూరలలో ఎక్కువగా వాడే ఆవాలు శరీరానికి వేడిని సమకూరుస్తుంది.. ఆవాల నూనె రాసుకుంటే కూడా చలికాలంలో ఎంతో మేలు జరుగుతుంది.

అల్లం:
వంటలలో ఎక్కువగా ఉపయోగించే అల్లం శరీరంలో మెటబాలిజం ను పెంచుతుంది.. అల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ ఫ్లో ని పెంచుతుంది.. అల్లాన్ని వేడి నీళ్లల్లో కలిపి తీసుకుంటే అజీర్తి, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.. అల్లం టీ గా కూడా తాగవచ్చు..

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju