Chiranjeevi: మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రాలు అన్నీ ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ హీరోగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్‌గా నటించారు. సంగీత, రెజీనా ప్రత్యేక పాటలలో నటిస్తున్న ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 29న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటుగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ఆధారంగా ‘గాడ్ ఫాదర్’ సినిమాను చేస్తున్నారు.
ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు అనే విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అజిత్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వేదాలం’ ఆధారంగా ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ కు చెల్లెలుగా నటిస్తుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఇందులో తమన్నా కథానాయిక. ఇక ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు.
అయితే, ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ కథ నడించిందట. ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తంగా ఈ టైటిల్‌కు దగ్గరగా ‘వాల్తేరు శ్రీను’ పేరుతో అక్కినేని హీరో సుమంత్ సినిమా చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి చిరు బృందం టైటిల్ మార్చుకోమని సంప్రదించారట. చిరు టీం రిక్వెస్ట్‌ను అంగీకరించిన ఆ చిత్రబృందం తమ సినిమా టైటిల్ ‘అనగనగా ఒక రౌడీ’ గా మార్చుకున్నారు. దీంతో చిరు – బాబీ సినిమా టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’గా మేకర్స్ ఫైనల్ చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల తెలిసిన సమాచారం. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన చిరు మాస్ లుక్ అదిరిపోయింది.
This post was last modified on February 21, 2022 7:08 pm
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More
Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More
Guppedantha Manasu: ముఖేష్ గౌడ అనే పేరు వినగానే బుల్లితెర ఆడియన్స్ లేచి నుంచుంటారని చెప్పుకోవచ్చు. అంత ఇష్టం మరి… Read More
Malli Nindu Jabili April 27 2024 Episode 634: మాట్లాడుతున్నావా వసుంధర అని శరత్ అంటాడు. బయటికి వెళ్లి… Read More
YSRCP: ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.… Read More
Madhuranagarilo April 27 2024 Episode 349: రుక్మిణి ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ గోడ దూకి లోపలికి వస్తాడు. శ్యామ్… Read More
Trinayani April 27 2024 Episode 1224: ఎందుకు అందరూ భయపడుతున్నారు అని నైని అడుగుతుంది. ఇక్కడ ఒక మూట… Read More
Aamani: 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని..… Read More
Ramayana: హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఇప్పటికే ఎందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఈసారి నితేష్ తివారీ వంతు వచ్చింది.… Read More
Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More
EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More