NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Netflix India Top 10: నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారం టాప్ టెన్ సినిమాలు ఇవే…ఆ రెండు సినిమాలు చూడాలో వొద్దో మీరే నిర్ణయించుకోండి!

Netflix India Top 10: సాధారణంగా ప్రస్తుత కాలంలో అలా థియేటర్లలో ఆడిందో లేదో ఇలా ఓటీటీలో దర్శనమిస్తుంది ప్రతి సినిమా కూడా. ఒక సినిమా థియేటర్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. ఓటీటీ ఫ్లాట్ ఫారం పై కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక కొన్ని సినిమాలయితే థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీ ప్లాట్ఫారం లలో హిట్ అవుతాయి. ఇక 2024లో ఎక్కువ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు నెట్ ఫ్లిక్స్ వారు. ప్రతి సినిమాని కూడా కొనుగోలు చేస్తూ టాప్ ఓటీటీ ఫ్లాట్ఫారంగా నిలిచింది నెట్ ఫ్లిక్స్. ఇక 2024లో ఓటీటీలో రిలీజ్ అయి టాప్ టెన్ గా నిలిచిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం రండి.

1. యానిమల్:

the top ten movies on Netflix
the top ten movies on Netflix

రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ తెలుగు మరియు హిందీలో రిలీజ్ అయింది. ఇక నెట్ ఫ్లిక్స్ లో టాప్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది.

2. బాడ్లాండ్ హంటర్స్:

the top ten movies on Netflix
the top ten movies on Netflix

ఇదో ఓ కొరియన్ సినిమా. రోహ్ జియోంగ్-ఇయు,కిమ్ యంగ్-సన్ వంటి వారు ఈ సినిమాలో కథానాయకులుగా నటించారు. ఇక ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

3. సలార్:

the top ten movies on Netflix
the top ten movies on Netflix

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మూడో స్థానాన్ని సంపాదించుకుంది.

4. లిఫ్ట్:

the top ten movies on Netflix
the top ten movies on Netflix

ఉర్సులా కార్బెరో,కెవిన్ హార్ట్,కిమ్ యూన్-జీ వంటి వారు ఈ సినిమాలో ముఖ్యపాత్రను పోషించారు. ఇది ఓ ఇంగ్లీష్ సినిమా. ఇక ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది.

5. హాయ్ పప్పా:

the top ten movies on Netflix
the top ten movies on Netflix

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ హిందీ వర్షన్ లో ఐదో స్థానాన్ని సంపాదించుకుంది.

6. ది ఫరెవర్ పర్జ్:

the top ten movies on Netflix
the top ten movies on Netflix

అనా డి లా రెగ్యురా,జోష్ లూకాస్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇది ఓ ఇంగ్లీష్ సినిమా. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ ఆరో స్థానాన్ని సొంతం చేసుకుంది.

7. సలార్ (హిందీ):

the top ten movies on Netflix
the top ten movies on Netflix

ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఏడో స్థానాన్ని సంపాదించుకుంది.

8. హాయ్ నాన్న (తెలుగు):

the top ten movies on Netflix
the top ten movies on Netflix

నాని హీరోగా సౌర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ మూవీ హాయ్ నాన్న.. తెలుగు వర్షన్.. నెట్ ఫ్లిక్స్ లో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.

9. 60 మినిట్స్:

the top ten movies on Netflix
the top ten movies on Netflix

అమేలియో యాక్టివ్,మేరీ మురుమ్.. హీరో, హీరోయిన్గా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇదో జర్మన్ మూవీ. ఇక ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది.

10. డామ్సెల్:

the top ten movies on Netflix
the top ten movies on Netflix

అమేలియో యాక్టివ్,మేరీ మురుమ్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రను వహించారు. ఇది ఓ ఇంగ్లీష్ సినిమా. ఇక ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో పదో స్థానాన్ని దక్కించుకుంది.

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella