12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?
12 -Digit Masterstroke: పొట్టి పుట్టగానే ప్రతి ఒక్కరికి ఉండే ఏకైక కారు ఆధార్. అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు మొసలి వరకు మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ కంపల్సరీ...