Abraham Ozler OTT release: ఓటీటీని షేక్ చేసేందుకు వచ్చేస్తున్న మరో మలయాళ్ క్రైమ్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Abraham Ozler OTT release: మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ” అబ్రహం ఓజ్లర్ ” ఇటీవలే విడుదలైంది. జై రామ్ లీడ్ రోల్ లో...