Kajal Aggarwal: కాజల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖరీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా యాక్టింగ్ పై ఉన్న ఫ్యాషన్ తో వరుసగా సినిమాలు చేస్తోంది. నీల్ కిచ్లూ జన్మించిన అనంతరం టాలీవుడ్ లో భగవంత్...