టాప్ స్టోరీస్మంత్రి కొడాలి నానిపై కేసుMaheshNovember 20, 2019 by MaheshNovember 20, 2019విజయవాడ: తిరుమల ఆలయంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య మంత్రిపై ఫిర్యాదు చేశారు....