Brahmamudi March 15th: ఆ బ్లాక్ బస్టర్ సీరియల్ ని రిజెక్ట్ చేసిన కావ్య.. తప్పు చేశా అంటూ ఎమోషనల్..?
Brahmamudi March 15th: ఇటీవలే స్టార్ మా లో ప్రసారమై ఎనలేని ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్న బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్లో నటించిన యాక్ట్రెస్ కి ఎంత...