Ennenno Janmala Bandham: యష్ తనని నమ్మట్లేదు అని భావోద్వేగంలో మాళవిక…మర్డర్ సీన్ లో సాక్షాల దొరికిన తరువాత అభిమన్యు ని హెచ్చరించిన వేద!
Ennenno Janmala Bandham ఆగస్టు 14 ఎపిసోడ్ 476: ఏం జరిగిందో నాకు చెప్పండి అని వేద యష్ ని అడగడం తో మొదలవుతుంది ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్…చెబుతాను నీకు...