Ennenno Janmala Bandham: ఐపీఎస్ దుర్గను మాళవిక హత్య కేసులో ఏమార్చే ప్రయత్నం చేసిన అభిమన్యు…అభిమన్యు ఎత్తుకకు పై ఎత్తు వేసిన యష్!
Ennenno Janmala Bandham ఆగస్టు 15 ఎపిసోడ్ 477: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది…మేడం రూల్స్ ని బ్రేక్ చేసి వచ్చినందుకు నన్ను క్షమించండి, ఒక నేరస్తుడు తప్పించుకోవడం...